filaria లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
filaria లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

13, సెప్టెంబర్ 2026, ఆదివారం

పసుపు తో.. ఆయుర్వేదం..

1 . పింపుల్స్ తగ్గుటకు..




మొటిమలు తగ్గుటకు


పసుపు పొడి - 1 చిటికెడు
పుదీనా రసం - తగినంత

పై రెండింటిని కలిపి ,రాత్రి పడుకునే ముందు మొటిమలపైన రాయాలి.


ఉపయోగాలు - మొటిమలు తగ్గిపోతాయి.


2 . ఫైలేరియా తగ్గుటకు..




పసుపు పొడి - 1 భాగం
బెల్లం - 1 భాగం 

పై వాటిని కలిపి మెత్తగా నూరి ,రోజుకు రెండు సార్లు కుంకుడు కాయ పరిమాణంలో గోమూత్రంతో వేసుకోవాలి.


ఉపయోగాలు - బోదకాలు తగ్గిపోతుంది.


3 . పైల్స్ వ్యాధి తగ్గుటకు..




పసుపు పొడి - 1 భాగం
కలబంద గుజ్జు - 1 భాగం

పై రెండింటిని కలిపి ,మెత్తగా నూరి ,మొలలు పైన లేపనం చేయాలి.

ఉపయోగాలు - మొలల బాధ, రక్త స్రావం తగ్గుతాయి. 

Featured post

గుండె రోగులకు.. నారాయణ హృదయాలయ సలహాలు

రోగుల సందేహాలు నారాయణ హృదయాలయ జవాబు డాక్టర్ దేవి శెట్టి గారు పది రూపాయలకే గుండె జబ్బులకు చికిత్సను అందిస్తూ విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం...