Monday 5 June 2017

సైంధవలవణం / SAINDHAVA LAVANA/ROCK SALT - VUPAYOGALU.

For
Daily Use
सेंध नमक
THE NATURE'S BEST GIFT FOR OUR HEALTH
సైంధవలవణం (ఉప్పు) 100% vegetarian
త్రిదోషనాశకము
ROCK SALT
त्रिदोषनाशक
Purest Cooking Salt on the Earth
పవిత్ర హిమాలయాల నుండి ఉత్పన్నమైనది
ఉప్పుస్లో పాయిజన్ (ఉప్పుకు బదులుగా సైంధవలవణం (అమృతం) వాడండి) రుచి సేమ్
ముఖ్య సూచన : ఉప్పు 3 చెంచాలు వాడితే ఈ సైంధవలవణం 2 చెంచాలు మాత్రమే వాడాలి
సైంధవలవణం (ఉప్పు) ప్రకృతి ప్రసాదించినది. ప్రకృతిచే శుద్ధి చేయబడినది. దీనిలో ఎటువంటి రసాయనాలు కలపబడవు. అధిక ఉష్ణోగ్రత పైన
వేడి చేయబడదు. భూమిపై అన్నింటికంటే స్వచ్ఛమైన ఉప్పు మన శరీరానికి కావలసిన
84 రకాల పోషక విలువలు కలిగినది. ఉదా॥ కాల్షియం, కాపర్,
ఐరన్, మెగ్నిషియం, పాష్ఫరస్, పోటాషియం, సిలికాన్, సల్ఫర్, జింక్, అయోడిన్, ఆక్సిజన్ మొదలగు పోషక విలవలు కలిగినది. ఈ ఉప్పు నిత్యం
వంటల్లో వాడిన వారికి పలు వ్యాధుల నుండి ఉపశమనం లభించును. రోగనిరోధక శక్తి పెంచును. 100% శాఖాహారం తక్కువ సోడియం మోతాదు
కలది. లక్షలాది సంవత్సరాల పురాతనమైనది. దీర్ఘకాలం నిలువ చేయగలిగినది. వైద్యులచే ఆమోదించబడినది.
పిహెచ్ విలువలను తటస్థంగా ఉంచునది
మౌళిక స్థాయిలో అనగా కణము స్థాయిలో దేహము యొక్క శక్తిని పెంపొందించినది. సుఖ నిద్రకు సహాయకారి అస్తమా, సైనసైటిస్ ను అదుపు చేస్తుంది.
శ్వాసక్రియను మెరుగుపరుస్తుంది. ఎముకల దృఢత్వాన్ని క్షిస్తుంది, అధిక రక్తపోటును నియంత్రిస్తుంది.
యవ్వన శక్తిని పెంపొందిస్తుంది. పళ్లను, చిగుళ్ళను పటిష్టపరుస్తుంది. మధుమేహాన్ని (షుగర్)ని నియంత్రించుటలో సహాయకారి, రక్తనాళాలు
ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. జీర్ణశక్తిని పెంపొందిస్తుంది. ఆకలిని ప్రేరేపిస్తుంది. ప్రేగు కదలికలను మెరుగుపరుస్తుంది. స్నానము చేసే నీళ్ళల్లో కొంచెం
| సైంధవలవణం (ఉప్పు) వేసి స్నానము చేసిన అలసట పోగొట్టి శరీర దుర్గందాన్ని పోగొట్టును. శారీరక నొప్పులను, వత్తిడిని అరికట్టును. ఈ ఉప్పుతో
పళ్ళు తోమితే పళ్ళు తెల్లబడి దంతాలు దృడంగా అయి నోటి దుర్వాసన అరికడుతుంది. అసిడిటీని తగ్గించును. థైరాయిడ్ అరికట్టును.
నేడు సముద్రం నీరు కలుషితం అయినది. అనేక పారిశ్రామిక వ్యర్థ పదార్థాలు, విష రసాయనాలు ఇందులో కలుపుచున్నారు. పెట్రోల్ చమురు వల్ల
కూడా సముద్రం కలుషితమవుతుంది. సముద్రంలో వుండే లక్షలాది జంతువుల చెడిపోయిన మాంసం మరియు చెడిపోయిన జంతువుల అవశేషాలు
ఇందులోనే వుండి సముద్ర నీరును కలుషితం చేస్తున్నాయి. అదే సైంధవలవణం సముద్రం నీటితో సంబంధం లేకుండా హిమాలయాల్లోని పర్వత
ప్రాంతాల్లో సైంధవలవణం గనుల నుండి తీయబడినది.
ఆర్థరైటీస్ సమస్య, పక్షవాతం సమస్య, నపుంసకత్వ సమస్య మొదలగు సమస్యలను అరికట్టును. భారతదేశంలో 1930 కంటే ముందు సైంధవ
లవణం మాత్రమే వాడేవారు. అసలైన సైంధవ లవణం మిమ్మల్ని ప్రకృతికి దగ్గరగా చేర్చును. పూర్వం ఆయుర్వేద ఋషులు సైంధవ లవణాన్ని బంగారం
కంటే విలువైనదిగా గుర్తించి వివిధ వ్యాధులక, మూలికలతోపాటు సైంధవ లవణాన్ని కలిపి ఇచ్చేవారు.
నిత్యం వంటల్లో వాడే ఆహ్లాదకరమైన రుచిని ఆస్వాదిస్తారు. మామూలు వంటలు కూడా చక్కని రుచిని అందిస్తుంది. అధికంగా (కామన్ సాల్ట్)
వాడడం వల్ల వచ్చిన దుష్ఫలితాలను అరికడుతుంది. ఉప్పులన్నింటిలోకి అత్యుత్తమైనది, మలబద్ధకాన్ని, గ్యాస్టికన్ను తగ్గిస్తుంది.
1. రోచన : రుచి మెరుగుపరుస్తుంది 2. దీపన : జీర్ణక్రియ బలం మెరుగుపరుస్తుంది. 3. వృష్య : నిరోధకంగా పనిచేస్తుంది. 4. చక శుష్య : కళ్ళకు
మంచిది. ఇన్ఫెక్షన్ నుండి ఉపశమనం 5. వైదేహి : మంటను అరికడుతుంది. 6. హృదయ : గుండెకు మంచిది 7. హిక్కనాశన : ఎక్కిళ్లకు మంచిది.
నెలసరి సమయంలో కడుపు నొప్పికి వాముపొడి, సైంధవలవణం కలిపి తింటుండాలి. ఎండు ద్రాక్ష కొద్దిగా నేతిలో వేయించి సైంధవ లవణం కలిపి
తింటే మెదడు చురుగ్గా పనిచేస్తుంది. మధ్యాహ్నం భోజనం తర్వాత మజ్జిగలో సైంధవలవణం వేసి తాగాలి. జీలకర్రలో సైంధవలవణం కలిపి తింటే
వాంతులు తగ్గుతాయి. సైంధవలవణం, పసుపు, శొంఠి పొడి అన్నంలో కలుపుకొని తింటే ఆకలి పెరుగుతుంది. తులసి ఆకులు గుప్పెడు తీసుకొని నీళ్ళలో
వేసి మరిగించి కషాయం తయారుచేసి చిటికెడు సైంధవలవణం కలిపి తీసుకుంటే అరుగుదల మెరుగవుతుంది. జిగట విరేచనాలు, గ్యాస్ వంటి
సమస్యలు తగ్గుతాయి. అజీర్ణంతో బాధపడేవారు, భోజనానికి ముందు అల్లం రసం, సైంధవలవణం చిటికెడు కలిపి తీసుకుంటే సత్వర ఉపశమనం
దొరుకుతుంది. నిమ్మరసంలో సైంధవలవసం కలిపి రోజు త్రాగుతూ వుంటే మూత్రపిండాలలో రాళ్ళు కరిగిపోతాయి. ఆరబెట్టిన తులసి పొడి
ఒక టీ స్పూన్ చిటికెడు సైంధవలవణం చేర్చి పళ్ళు తోముకుంటే పంటి నొప్పి, చిగుళ్ళ నొప్పి, నోటి దుర్వాసన మొదలైన సమస్యలు నివారించవచ్చు. బి.పి.
ఉన్నవారు స్నానము చేసే నీళ్ళలో సైంధవలవణం వేసి స్నానం చెయ్యాలి, లో బి.ఏ. వారు ఒక గ్లాసు మంచి సిటీలో సైంధవ లవణం తగు మాత్రం వేసి త్రాగాలి,
కూరగాయలు సైంధవలవణం కలిపిన నీటితో కడిగితే, పెస్టిసైడ్స్ యొక్క దుష్ఫలితాలను కొంతవరకు నివారించవచ్చు. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ని
విసర్జిస్తుంది. చెడునీరును బయటకు పంపేందుకు తోడ్పడుతుంది.
సైంధవలవణం రాయిని మీ ఆఫీసులో / ఇంట్లో కంప్యూటర్ టేబుల్ పై పెట్టుకుంటే నెగిటివ్ శక్తిని గ్రహించి పాజిటివ్ శక్తిని ఇస్తుంది. వాస్తుదోష
నివారిణి, ఇంట్లోని గాలిని శుద్ధి చేయును. పచ్చళ్లలో సైంధవలవణం వాడితే పచ్చళ్లు రుచికరంగా ఎక్కువ కాలం నిలువ ఉంటాయి. శరీరంలోని అధిక
వేడిని నియంత్రిస్తుంది. శరీంలోని అధిక కొలెస్ట్రాల్ ని, అధిక రక్తపోటును నియంత్రించి తద్వారా గుండెకుపోటును రాకుండా నియంత్రిస్తుంది.
అధిక బరువు, అస్తమాకు లాభసాటి, గుండెకు లాభసాటి, షుగర్ నియంత్రిస్తుంది. ఆస్ట్రియా పారోసిస్ రాకుండా కాపాడును, వత్తిడిని తగ్గిస్తుంది.
హిమాలయాల్లోని పర్వత ప్రాంతాలలో సైంధవలవనం (ఉప్పు) గనుల నిక్షేపాలు అపారంగా వున్నవి. ఈ ప్రాంతంలో ఎటువంటి జనసంచారంగాని,
పరిశ్రమలు గాని లేవు. కాలుష్య రహిత ప్రదేశం కనుక ఈ ఉప్పు అన్ని ఉప్పులలో శ్రేష్టమైనది, ఉత్తమమైనది, అత్యధిక పోషక విలువలు కలిగినది. కనుకనే
మన మహర్షులు ఈ ఉప్పును ఆయుర్వేదంలో నిత్యం వంటలో వాడమని సూచించినారు.

Monday 1 May 2017

గుండె మంటకు / ఎసిడి టి - ఆహార ఔషధాలు - GUNDE MANTA KU AHARA OUSHADHALU.

గుండె మంటగా ఉండటం,ఎసిడిటి - ఆహారం లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు.





* ఒక్కోసారి ఆహారం తీసుకోగానే పై పొట్టలో
తాండవనాట్యం ప్రారంభమవుతుంది. పొట్టలోంచి
ఏదో తెలియని పుల్లని ద్రవం పైకి ఎగదట్టి గొంతు
లోంచి దేన్నో ముక్కులోకి, గొంతులోకి ఎగజిమ్ము
తుంది. గుండె దగ్గర బాధ పుడుతుంటుంది. ఓ
టన్ను బరువు తెచ్చి నా మీదకు ఎక్కించినట్టు బరు
వేక్కిపోవటం, త్రేన్సులు, ఎక్కిళ్ళు, హార్ట్ ఎటాక్
వచ్చిందేమోననే భయం... ఆ భయం వలన
ఒళ్ళంతా చెమటలు పట్టటం, చూసేవాళ్ళను కూడా
భయపెట్టే ఈ పరిస్థితినే గుండెల్లో మంట (హార్ట్
బర్న్) అంటారు.
గొంతు దగ్గర నుంచి పొట్టదాకా ఉండే పేగు
భాగాలలోపల సున్నితమైన పల్చని పొర ఉంటుంది.
దీన్ని మ్యూకస్ పొర అంటారు. పేగులోపల పెరిగిన
ఈ పులుపు పదార్థాలలో ఆమ్లాలు నిండడంతో ఈ
పొర భుగభగమంటుంది. లోపల ఏదో కాలుతున్న
ట్టనిపించటం వలన అది గుండెకు దగ్గరగా ఉండే
భాగంలో జరగడం వలన రోగి గుండెల్లో మండు
తోందంచాడు. కడుపు ఉబ్బరం, విరేచనానికో
మూత్రానికి వెళ్ళాల్సి రావటం, ఒకటి రెండు
వాంతులు అవటం ఇవన్నీ ఇందువలన కలుగు
తాయి.
మనకున్న జీర్ణశక్తినీ, అది అరిగించగల ఆహారాన్ని,
మనం తీసుకున్న ఆహారాన్ని గుణకారాలు Chesi ఎంత ఆమ్లాలను విడుదల చేయాలో నిర్ణయించే శక్తి
మెదడుకుంది. సాధారణంగా దాని లెక్కలు తప్పవు.
మనమే లెక్కలు వేసుకోవటంలో విఫలం అయి
గుండెలో మంట తెచ్చుకుంటూ ఉంటాం.
కడుపులో ఇలా తరచూ యాసిడ్ పెరిగిపోతుంటే
తక్కువ కాలంలోనే గొంతు నుంచి పేగులవరకూ
ఉన్న భాగంలో వాపు ఏర్పడడం, లోపల మ్యూకస్
పొర పొక్కి పోయి ఎర్రగా పూసినట్టు అవటం జరు
గుతాయి. దీన్నే రిఫ్లెక్స్
ఈసోఫేగైటిస్ అంటారు.
గుండెజబ్బు,
గుండెలో మంట జబ్బు
ఒకదానికొకటి ఆశ్రయ
ఆశ్రయీ
భావంలో
ఉంటాయి. అంటే ఒక
దాని వలన మరొకటివృద్ధి పొందుతాయన్నమాట. రిఫ్లెక్స్ ఈసో
ఫేగెటిస్ వలన కూడా ఎంజైనా అనే గుండే
నొప్పికి సంబంధించిన లక్షణాలు కనిపి
చిస్తాయి.
వంగుని ఏదైనా వస్తువును తీసుకుంటు
న్నప్పుడు పొట్టమీద వత్తిడికి గుండెలో
మంటగా నొప్పిగా అనిపిస్తే అది గుండె
మంట వ్యాధేగానీ గుండె నొప్పి కాకపోవచ్చు.
భోజనం చేయగానే డొక్కల్లోగానీ పొట్టలోగానీ
నొప్పి రావటం, వెల్లకిలా పడుకుంటే గుండె
-నొప్పిగా అసౌకర్యంగా ఉండడం, నోట్లో పుల్లటి
నీళ్లు ఊరటం, గొంతులోపల కారం పూసినట్టు
మంటగా ఉండడం, గ్యాసు పెరగటం, పొట్ట బిగదీ
యటం, వాంతి కూడా లోపల్నుంచి తన్నుకొచ్చినట్టు
కాకుండా పైనీళ్ళు పై నుండే వస్తున్నట్టు ధారగా
అవటం, భోజనం చెయ్యగానే వాంతి అవటం,
పచ్చళ్ళు కారాలు, అతిగా మసాలాలు, చింతపండు
వేసిన వంటకాలను తిన్న రోజున హార్ట్ ఎటాక్ హడా
విడి కలగటం, అర్ధరాత్రి పూట మంచి నిద్రలో
ఉండగా ముక్కులోకి, గొంతులోకి నీళ్ళు ఫౌంటెన్
చిమ్మినట్టు ఎగదట్టి, పుల్లనీళ్ళన్నీ వెనక్కి తగ్గి, ఆ
మంట చల్లారేవరకూ నిద్రపట్టకపోవటం, గొంతు
పూడుకుపోవటం, మాట పెగలకపోవటం ఇలాంటి
బాధలన్నీ పేగుల్లో యాసిడ్ పెరగటం వలన
ముంచుకొచ్చేవిగా ఉంటాయి. వీటన్నింటికీ కారణ
మైన పులుపు, మసాలాలు, కారాలను అపరిమితంగా తినడమేనని గుర్తించగలగటమే మంచి నినా
రణ.

గుండెలో మంట ఉన్నవాళ్ళు ఉదయం పూట టిఫిన్లు
తినటం మానేసి చల్లన్నం లేదా పెరుగన్నం తినటం
అవసరం. టిఫిన్లే ఎసిడిటీకి ముఖ్య కారణాలు,
శనగపిండి, చింతపండు, ఇతర పులుపు పదార్థాలు,
నూనెలో వేసి వేయించిన వేపుళ్ళు, బాగా వేడిచేసే
వస్తువులు... ఇవి ఎసిడిటీకి పెంపుడు తల్లులు, వాటి
మీద వ్యామోహం వదులుకోవాలి. బియ్యం, కంది
పప్పు, పెసరపప్పు, ఉలవలు వీటిని దోరగా
వేయించి వండుకోండి. తేలికగా అరుగుతాయి.
కేరట్, ముల్లంగి, యాపిల్ లేదా కర్బూజా లేదా
బొప్పాయి... వీటిని సమానంగా తీసుకుని మిక్సీ పట్టి
జ్యూసు చేసుకుని ఒక గ్లాసు మోతాదులో రోజు
రెండు పూటలా తాగండి. ఎసిడిటీ తగ్గుతుంది.
దాహం తీర్చుకోవడానికి మజ్జిగమీద తేరుకున్న నీటినిగానీ, పల్చని మజ్జిగను గానీ తాగటం మంచిది.
బార్లీజావ, సగ్గుబియ్యం జావ, సబ్బాగింజలు నానిన
నీళ్ళు లాంటివి తాగితే ఎసిడిటీ త్వరగా తగ్గుతుంది.
పాలు తాగితే ఎసిడిటీ పెరుగుతుంది. ఈ వ్యాధిలో
పాలు, పాల పదార్థాలు నిషేధం.
బూడిదగుమ్మడి, సొర, బీర, పొట్ల వీటి గుజ్జుతో
పెరుగుపచ్చడి చేసుకుని అన్నంలో తింటే ఎసిడిటీ
పెరగకుండా ఉంటుంది. పులిసిన, పులవబెట్టిన
పదార్థాలను పూర్తిగా మానేయండి. మరమరాల్లాం
టివి తేలికగా అరుగుతాయి.
దానిమ్మ, ఉసిరి కూడా
ఎసిడిటీని పెంచకుండా మేలుచేస్తాయి.
పండిన వెలగపండు ఎసిడిటీ పైన ఔషధంలా పనిచే
స్తుంది. అరటి,
జామ, బొప్పాయి, సపోచాలు మేలు
చేస్తాయి. వేసవిలో లేత తాటి ముంజెలు ఎసిడిటీని
తగ్గిస్తాయి.
కానీ అతిగా తినకూడదు.
అరుగుదల మీద దృష్టి పెట్టి ఆహారం తీసుకునే
వాళ్ళకు ఎసిడిటీ జన్మలో రాదు.




Sunday 23 April 2017

ఎప్పుడూ ఏదో ఒక అనారోగ్య సమస్య వేధిస్తుంటే ఏం చెయ్యాలి? / EPPUDOO EDO OKA ANAROGYA SAMASYA VEDHISTHUNTE EM CHEYYALI?



వ్యాధుల లక్షణాల ఆధారంగా చికిత్స తీసుకుంటే మందులు వాడున్నంత కాలమే కొంత ఉపశమనంగా అనిపిస్తుంది.ఆ మందులు కాస్త మానేయగానే సమస్య మళ్ళీ మొదలవుతుంది.ఈ సారి ఇన్ని రోజులుగా వాడిన మందుల దుష్ప్రభావాలు అదనంగా కనిపిస్తాయి.ఈ సమస్యలన్నింటికీ శరీరం వ్యాధుల మూలాల నుండి పూర్తిగా విముక్తం కాకపోవడమే కారణం.శరీరంలో వ్యాధినిరోధక శక్తిని పెంచుకోవడం ఒక్కటే దీనికి సరైన పరిష్కారం.అందుకొరకు రెండే రెండు మౌలిక సూత్రాలు అనుసరించాలి.1. శరీరంలో వ్యర్థ పదార్థాలు పేరుకుపోకుండా చూసుకోవడం. 2.శక్తి నిలువలను తగ్గకుండా చూసుకోవడం.ఇందులో భాగంగా శరీరంలో ఆక్సీజన్ , నీటి నిలువలు , హిమోగ్లోబిన్ , విటమిన్ నిలువలు సరైన స్థాయిలో ఉండేలా చూసుకోవాలి.ఈ మౌలిక సూత్రాలు విస్మరించి , డాక్టర్ సూచించిన ఎన్ని మందులు వాడినా ప్రయోజనం ఉండదు.ఒక్క మాటలో చెప్పాలంటే , వ్యాధి నుండి విముక్తం కావాలంటే ,వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవడం ఒక్కటే మార్గం.

ఆవు పేడ / AVU PEDA THO AROGYA MANTHRAM/COW DUNG - HEALTH BENEFITS

Cow dung is very useful in many diceasesహోత్ర,
అగ్రహోత్ర అనే వస్తువును ఆవు పిడకలు, పంచ
నెయ్యి కలిపి తయారు చేస్తారు. దీని వలన ప్రాజ
బిన్ అనే పదార్థంలో పాటు ఆక్సిజన్ విడుదల అవు
ఉంది. దీంతో మృత్యువుని జయించే శక్తితో పాటు
వాతావరణం శుద్ధి అవుతుంది. ఇంటిలో గొడవలు,
అల్లర్లు జరుగకుండా ఉండే ప్రశాంత వాతావరణం
ఇందులో నుంచి వెలువడుతుంది. ఈ వీడు
పాటు వెయ్యివేసి హోమం చేస్తే వర్షాలు కురిసే
ఎక్కువ. ఆ బూడిలను వేసే నీరు శుచ్చంగా
దీపం వత్తి..
చేసిన దీపం వత్తినిదీపం వత్తి..
వేరు, పంచకము, నెయ్యితో
తయారు చేసిన దీపం పట్టం
తయారు చేయాలి. అనం
ఏకాగ్రత కోసం వాడుతారు.
అనారోగ్య సమస్యలు ఎదురు
రాయి. కానీ, అన్న పేరుతో చేసిన
నిత్యం హోమం చేసినట్లుగా భాం
పారు. అలాగే, లక్ష్మీదేవి అని
నమ్మకం

దూప్ స్టిక్..
దూస్టికు ఆవు పేడ, పంచకము,
వనమూలికలతో తయారు చేస్తారు.
ఇళ్లలో దూప్ స్టిక్ ను వెలిగించడం వలన
ఏకాగ్రత, బుద్ధికుశలత కలిగి పరంగా
ఉపయోగపడుతుంది. ఆవుపేడ,
పంచకం, వనమూలికలతో చేయటం
వలన ఆరోగ్యానికి మంచిది.

పళ్ల పొడి..
అన్న పేరుతో తయారు చేసిన వీర
ఆడ, మిరియాలు, పటిక,
లవంగ, ప్రపం చూర్ణంతో కలిపి
ఉపొడిని తయారు చేస్తారు. అలా
నాలు ఉండవు. ఈ పొడితో పళ్లు
తోముకుంటే పిప్పళ్లు, దంత సమ
వ్యలు, నోటి దుర్వాసన వంటిని
ఆ చేరవు. విడిపోయే పళ్లు సైతం
గట్టి పడే అవకాశాలు ఉన్నాయి.
ఫినాయిల్..
ఫినాయిలను ఆవు పంచకము,
వేపాకు రసం, ఫైన్ ఆయిల్ తో తయారు
చేస్తారు. పంచకం చల్లిన ప్రదేశం శుద్ధి
అవుతుంది. ఈ ఫినాయిలు వాడడం
వలన దుర్వాసన, క్రిమికీటకాల నుంచి
యనాలు లేకుండా ఫినాయిల్ ఆరోగ్య

దోమల బిళ్లలు..
దోమల బిళ్లలను ఆవు పేడ, పంచ
కము, వేప ఆకులతో తయారు చేస్తారు.
రసాయనాలు వాడకుండా వీటిని
చేయడం వలన దోమల నివారణతో
పాటు, ఆవు పేడ, పంచకంతో తయారు
అవుతున్నందున ధనధాన్యాలు సమృద్ధిగా
ఉండే అవకాశాలుంటాయని నమ్మకం.
పేడ బాల్స్..
పేడ, పంచకము, త్రిఫల
చూర్ణం, తులసితో బాలు
తయారు చేస్తారు. చిన్న పిల్లలు
సామాన్యంగా ఆడుకోవడానికి
ప్లాస్టిక్, రబ్బర్ బాలు ఉపయోగి
స్తారు. వాటిని నోట్లో పెట్టుకోవు
టంతో అనారోగ్య సమస్యలు తల
త్తుతాయి. ఆవు పేడ, పంచకం
త్రిఫల చూర్ణం, తులసితో
తయారు చేసిన బాల్స్ తో పిల్లలు
ఆడుకోవచ్చు. నోట్లో పెట్టుకున్నా
ఎలాంటి సమస్యలు తలెత్తకుండా
ఉంటాయి.
హోమపిడకలు..
లికలతో హోమ పిడకలను
తయారు చేస్తారు. వాటిని
మంలో వాడటం వలన అనా
రోగ్య సమస్యలను తొలగించు
డంతో పాటు ఆరోగ్యం కుదురుగా
ఉంటుంది. ఇళ్లలో వాడటం వలన
శుచి, శుభ్రతకు మంచిగా చెప్పిన
చ్చును.
ఇటుకలు..
ఆవుపేడ, పంచకంతో మట్టి ఇటుక
లను కాలుస్తే గట్టి పడతాయి. ఆవు
పేడతో తయారు చేసిన ఇటుకలు 150
కిలోల బరువు వరకు మోయగలవు,
ఇటుకలను కాల్చనవసరం లేకుండా గట్టి
పడుతుంది. వీటిని ఇల్లు కట్టుకోవటానికి
సైతం ఉపయోగించవచ్చును. ఈ ఇటుక
లతో దేవుని గదిలో ఉహోమపిడకలు..
లికలతో హోమ పిడకలను
తయారు చేస్తారు. వాటిని
మంలో వాడటం వలన అనా
రోగ్య సమస్యలను తొలగించు
డంతో పాటు ఆరోగ్యం కుదురుగా
ఉంటుంది. ఇళ్లలో వాడటం వలన
శుచి, శుభ్రతకు మంచిగా చెప్పిన
చ్చును.
ఇటుకలు..
ఆవుపేడ, పంచకంతో మట్టి ఇటుక
లను కాలుస్తే గట్టి పడతాయి. ఆవు
పేడతో తయారు చేసిన ఇటుకలు 150
కిలోల బరువు వరకు మోయగలవు,
ఇటుకలను కాల్చనవసరం లేకుండా గట్టి
పడుతుంది. వీటిని ఇల్లు కట్టుకోవటానికి
సైతం ఉపయోగించవచ్చును. ఈ ఇటుక
లతో దేవుని గదిలో ఉ


వని, 11రకాల వస్తువులను వాడటం ఇంటి పానికి
ఆవు పేడను సేకరించటమే ఒక వింతగా భావించే
నేటి సమాజంలో నిత్యం ఆవు పేడ, మూత్రంతోనే గడు
ప్రభావం చూపని 11 రకాల వస్తువులను తయారు చేసి,
మార్కెట్‌లోకి తీసుకు రావటం అరుదైన విషయమని
చెప్పొచ్చు. మనం ఇళ్లలో నిత్యం ఉపయోగించే వస్తున్న
విషయం తెలిసిందే. అయితే ఆవు పేడతో తయారైన ఈ
వస్తువులతో ఎలాంటి ఇబ్బందికర పరిణామాలు ఉంది
11రకాల వస్తువుల తయారీ..
పడం ప్రత్యేకతే వాటితో మనిషి ఆరోగ్యంపై ఎలాంటి
లతో పలు అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్న
ఆరోగ్యకరమని పలువురు పేర్కొంటున్నారు.

Monday 17 April 2017

నిద్ర చెడితే మెదడు చెడుతుంది.

Sleeplessness effects brain a lot.Hence we must take proper rest to keep good health of brain.నా వయసు డెబై యేక్కు రాత్రిళ్ళు సరిగా నిద్రరా
వటం లేదు. నాలుగైదు సారైనా మెలకువ
వస్తోంది. నివారణ చెప్తారా?

• నిద్ర పట్టడం లేదనేది (అనిద్ర) చాలామంది
అనుభవంలోని సమస్యే! మధ్య మధ్య మెలకువ
రాకుండా నిద్రపోయినప్పుడే సంతృప్తికరంగా నిద్ర
పట్టిందని భావిస్తారు. ముక్కలు ముక్కలుగా పట్టిన
నిద్రవలన రక్తనాళాలు గట్టిపడిపోయి, రక్త సరఫ
రాతో పాటు ఆక్సిజన్ సరఫరా కూడా తగ్గిపో
తుంది. తగినంత ఆక్సిజన్ అందకపోతే, మెదడుకి
సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి.
నిద్ర మధ్యలో మెలకువ వచ్చినప్పుడు దాదాపు
61% వయోవృద్ధుల్లో మెదడు రక్తనాళాలు దెబ్బతిన
దాన్ని గమనించారు. నిద్రాభంగం అధికంగా అవు
తున్న కొద్దీ ఆక్సిజన్ కొరత ఎక్కువై ఈ తేడాలు
మరింత ప్రమాదకరంగా మారడాన్ని, నాడీ వ్యవస్థ
మరింత దెబ్బతినడాన్ని గుర్తించారు. ఈ నిద్రాభం
గానికి అంతర్గతమైన కారణాలు కూడా ఉన్నాయనే
విషయం మీద పరిశోధన కొనసాగిస్తున్నారు.
ఇది రోజువారీ సమస్యగా మారినప్పుడు తప్పని
సరిగా చికిత్స తీసుకోవాల్సిన అవసరం ఉంది. నిద్ర
మాత్రలు వేసుకోవటం దీనికి సరైన నివారణ కాదు.
నిద్ర సరిగా పట్టనందువలన కూడా మానసిక ఒత్తిడి
ఏర్పడవచ్చు. జీర్ణశక్తి బలంగా లేకపోవటం, మలబ
ధ్ధత, వాతదోషం శరీరంలో వికటించే ఆహార విహా
రాలు కూడా నిద్రాభంగానికి కారణం అవుతాయి.
వాతం వికటించటం వలన ఫ్రాన్స్ లాంటి మానసిక
లక్షణాలు, కీళ్ళవాతంలాంటి ఇతర వాత వ్యాధులు
ఎక్కువగా అనిద్రకు కారణం అవుతాయి. శరీ
రంలో బాగా వేడి చేసినప్పుడు పడుకోగానే నిద్రప
ట్టినా, వెంటవెంటనే మెలకువ వచ్చేస్తుంటుంది.
గుండె దడ, భయంగా ఉండటంలాంటి బాధలేర్పడి
నిద్రాభంగాన్ని కలిగిస్తాయి. మెలకువ వచ్చిందంటే,
ఇంక నిద్రపట్టదు.
ఇందుకు చికిత్స ఆయా
దోషాలకు
అనుగుnanga
చేయవలసి
వస్తుంది.
నిద్రలో తేడా వస్తోం
దంటే తేలికగా అరిగే
ఆహారాన్ని చలవ చేసేపదార్థాలను మాత్రమే తీసుకోవాలి! ఊరగాయ
పచ్చళ్ళు, అల్లం వెల్లుల్లి మషాలాలు, పులుపు పదా
ర్థాలు, నూనె పదార్థాలను మానటం వలన సగం
చికిత్స పూర్తవుతుంది. శరీరానికి తగిన
వ్యాయామం, రాత్రి భోజనానికి ముందు కొద్దిసేపు
నడిచి పెందరాళే ఆహారం తీసుకోవటం, టీవీ
ఇంట్లో ఉందన్న సంగతి మరిచిపోయి 9-10 లోపే

నిద్రకు ఉపక్రమించటం వలన కొంత ప్రయోజనం
- కనిపిస్తుంది. కాఫీ, టీలు, పొగాకు ఉత్పత్తులు నిద్రా
-భంగాన్ని కలిగిస్తాయి. వగలు ఎట్టి పరిస్థితిలోనూ
-పడుకోకూడదు.రాత్రిపూట పుస్తక పఠనం నిద్రపట్టేం
దుకు మంచి ఉపాయాల్లో ఒకటి. మధ్య రాత్రిలో
మెలకువ వచ్చి తిరిగి నిద్రపట్టన్పుడు కూడా
-పుస్తకం అనే ఆయుధం ప్రయోగిస్తే, నిద్రను చెద
గొట్టే రాక్షసి వదిలిపోతుంది. రాత్రిపూట గోరు
చ్చని నీళ్ళతో స్నానం చేసి పడుకుంటే నిద్ర బాగా
వస్తుంది. సుఖవంతమైన శయ్య, ఆహ్లాదకరంగా
అలంకరించిన పడకగది కూడా మంచి నిద్రజన
కాలే!
సారస్వతారిష్ట, అశ్వగంధారిష్ట, ద్రాక్షారిష్ట,
అర్జునారిష్ట, నాల్గింటినీ కలిపిన ఔషధాన్ని రోజు
రెండుసార్లు ఆరు చెంచాల చొప్పున తీసుకుని
కొద్దిగా నీళ్ళు కలిపి తాగండి. క్రమేణా నిద్ర
వస్తుంది. క్షీరబలాతైలం గొట్టాలు ఆయుర్వేద
మందుల షాపుల్లో దొరుకుతాయి. వీటిని పూటకు
రెండు చొప్పున రెండు పూటలా తీసుకొంటూఉంటే నిద్రాభంగం తగ్గు
తుంది. ప్రాణాయామం నిద్ర
పట్టేందుకు
మంచి
ఉపాయం.
జాజికాయ, జాపత్రి,
మరాటీ మొగ్గలను 10
గ్రాముల చొప్పున తీసుకుని,
అందులో 5 గ్రాముల పచ్చ
కర్పూరం (పాయసంలో కలు
పుకునేది - హారతి కర్పూరం
కాదు) ఈ నాల్గింటినీ మెత్తగా
నూరి ఒక సీసాలో భద్రపర
చుకోండి. ప్రతిరోజూ ఉదయం, రాత్రి రెండు
పూటలా గ్లాసు వేడి పాలలో పావుచెంచా పొడిని
కలిపి తాగుతుంటే మంచి నిద్ర వస్తుంది. కుముదే
శ్వర రసం, ఉదయభాస్కర రసం అనే ఔషధాలు
రెండూ వాడుతూ ఉంటే నిద్రను చెరిచే దోషాలు
తగ్గటాన్ని మా అనుభవంలో గమనించాము.

Sunday 16 April 2017

అలవాట్లు మార్చుకుంటే ఆయుష్మాన్ భవ / CHANGE IN HABITS - MORE LIFE SPAN

Change in habits improves our lifespan .Hence we have to observe ourselves and make necessary changes in habits.
• 12 గిరిజన గ్రామాల్లో 3,600 మందిపై
ఎన్‌ఐఎన్ పరిశోధన
వీరిలో 1800 మంది ఆహార
అలవాట్లు మార్పించిన శాస్త్రవేత్తలు
తగ్గిన రక్తపోటు, ఇతర వ్యాధులు
మిగిలిన వారిలో వ్యాధులు యథాతథం

అదుపులేని ఆహారపు అలవాట్లు, వేళకు తినకపోవడం,
కనీస వ్యాయామం లేకపోవడం.. నూటికి తొంభై శాతం
జబ్బులకు ఇదే కారణం. వాటిలో మార్పు తేగలిగితే
అధిక రక్తపోటు, మధుమేహం వంటి దీర్ఘవ్యాధుల
బారిన పడకుండా కాపాడుకోవచ్చు. తద్వారా ఆయుష్షును
పెంచుకోవచ్చని జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్)
చెబుతోంది. ఈ అంశాన్ని నిరూపించేందుకు కొంతమంది
గిరిజన కుటుంబాల పాత అలవాట్లను మార్చి ఆరోగ్యప
రమైన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వారిలో రక్తపోటు
(బీపీ), ఇతర వ్యాధులను తగ్గించడంలో సఫలీకృతమ
యింది. రెండేళ్ల కృషి ఫలితంగా దాదాపు 1800 మంది
జీవితాల్లో కొత్త వెలుగులు చూపించబోతోంది. ఈ పరి
శోధన ఫలితాలపై ప్రత్యేక కథనం.
ప్రయోగం ఎలా చేశారంటే..
రెండేళ్ల కిందట ఎన్‌ఐఎన్ ప్రతినిధులు ఆదిలాబాద్
జిల్లాలోని గిరిజన గ్రామాల్లో సర్వే చేసి క్షేత్రస్థాయిలో
పరిస్థితిని అంచనా వేశారు. ఇప్పటికీ
చాలా గిరిజన గ్రామాల్లోని పురుషుల్లో 50 శాతం
మందికి, మహిళల్లో 20 శాతం మందికి మద్యం
తాగే అలవాటుంది. చాలా మంది ఆహారం, ఇత
రత్రా ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవడం
లేదు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న ఎన్‌ఎన్
శాస్త్రవేత్తలు ఉట్నూరు మండలంలోని పన్నెండు
గ్రామాల్లోని గిరిజనులపై ప్రయోగాన్ని చేపట్టారు.
ఈ గ్రామాల్లో 18 ఏళ్లు పైబడిన మొత్తం 3,600
మందిని ఎంపిక చేసి రెండు గ్రూపులు చేశారు.
ఇందులో ఆరు గ్రామాల్లోని 1800 మందిని
మొదటి విభాగంగా చేసి తమ అధ్యయనంలోకి
తీసుకున్నారు. ఆహారపు అలవాట్ల విషయంలో
జిల్లాలోని ఆశ, అంగన్‌వాడీ సిబ్బందికి రెండు
నెలల శిక్షణ ఇచ్చి వారిద్వారా 1800 మంది గిరిజ
నుల ఆహార అలవాట్లలో మార్పునకు శ్రీకారం
చుట్టారు. వందల సంఖ్యలో చైతన్య కార్యక్రమాల
ద్వారా మొదటి గ్రూపులోని గిరిజనులంతా ఆహా
రపు అలవాట్లను మార్చుకుంటున్నారు.
ఆహారం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలివి...
ఒక వ్యక్తి రోజుకు ఆరు గ్రాములు ఉప్పు
మాత్రమే వాడాలి. కానీ అక్కడి గిరిజనులు 10
-12 గ్రాముల ఉప్పును వాడుతున్నట్లు తేలింది.
ఒక వ్యక్తి రోజుకు 20 గ్రాములకు మించి వంట
నూనె వాడకూడదు. అది నెలంతా ఒకే రకం
నూనెను వాడకుండా రెండు మూడు రకాల
నూనెలను వాడాలి. గిరిజనులు తక్కువ
నూనెనే వాడుతున్నా పెద్దగా నాణ్యత లేని ఒకే
నూనెను నెలల తరబడి వాడుతున్నారు. ఇది
అనార్యోగానికి కారణమవుతోంది.
రోజుకు 100 గ్రాముల కూరగాయలు తీసుకో
వాలి. అందులో 250 గ్రాముల కూరగాయలు,
150 గ్రాముల పండ్లు తింటే ఆరోగ్యంగా ఉంటారు.
గిరిజనులు పళ్లు, కూరగాయల తక్కువగానూ,
మాంసాహారం ఎక్కువగానూ తింటున్నారు.
రోజూ కనీసం అరగంట నుంచి గంటపాటు ఏదో
ఒక వ్యాయామం చేయాలి. గిరిజన గ్రామాల్లో
గతంలో కొండలు ఎక్కి దిగి అటవీ ఉత్పత్తులను
సేకరించేవారు. ఇప్పుడా పరిస్థితి దాదాపుగా
లేదు. ఒకరోజు పనికి వెళ్లి రూ.300-రూ.400
తెచ్చుకుంటే తర్వాత మూడు నాలుగు రోజుల
పాటు ఇంట్లోనే కూర్చోవడం, కొంతమంది మద్యం
తాగుతుండడం వంటివి చేస్తున్నారు. ఇది వారి
ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తోందని తేల్చారు.
ఇది లక్ష్యం
12 గిరిజన గ్రామాల్లో ఎంపిక చేసిన 3,600
మందికి ఆరోగ్య పరీక్షలు చేయించి వీరి వ్యక్తిగత
ఆరోగ్య నివేదికలు తయారు చేయించారు. ఇక్కడి
గిరిజనుల్లో 20 శాతం మంది అధిక రక్తపోటుబాధితులు, రక్తంలో సిస్టోలిక్ బ్లడ్ ప్రెజర్ 128
మిల్లీమీటర్స్ ఆఫ్ మెర్కురీ (ఎంఎంహెచ్ఓ)
ఉంది. దీన్ని 120 గ్రాములకు తగ్గిస్తే నాలుగో
వంతు మందిని గుండె సంబంధిత వ్యాధులను
నుంచి దూరం చేయవచ్చని శాస్త్రవేత్తలు చెబుతు
న్నారు. ఈ దిశగా వీరు ప్రయత్నాలు చేశారు.
ఏం చేశారు?
•ఆరు గ్రామాల్లోని ఎంపిక చేసిన 1800 మంది
గిరిజనుల ఆహారపు అలవాట్లను రెండేళ్లలో
మార్చగలిగారు. ప్రతి రోజూ ఒక్కో మనిషి
ఆరు గ్రాముల ఉప్పే వాడకంతోపాటు, 20
గ్రాముల చొప్పున రెండు మూడు రకాల నూనె
లను వినియోగించేలా చూశారు.
• అందుబాటులో ఉన్న కూరగాయలు, పండ్లు
తినేలా చేస్తున్నారు.
ప్రతి రోజూ వ్యాయామాన్ని అలవాటు చేశారు.
• ధూమపానం, మద్యపానం, అతిగా మాంసాహారం
తినే అలవాట్లను చాలా వరకు మాన్పిస్తున్నారు.
ప్రస్తుతం వీరికి ఆరోగ్య పరీక్షలు చేస్తున్నారు.
మూడొంతుల మందిలో రక్తపోటుతోపాటు
రక్తంలో సిస్టోలిక్ బ్లడ్ ప్రెజర్ 128ఎంఎంహెజ్
నుంచి 120-123 మిల్లీ గ్రాములకు తగ్గింది.
• మరో ఆరు గ్రామాల్లో ఎంపిక చేసిన 1800
మంది విషయంలో ఇటువంటి జాగ్రత్తలేమీ
తీసుకోలేదు. దీంతో వీరి ఆరోగ్యంలో ఎలాంటి
మార్పు రాలేదని తేలింది. అధిక రక్తపోటుతో
పాటు వివిధ రకాల వ్యాధులతో వీరు బాధప
డుతున్నారని గుర్తించారు.
ఉమ్మడి రాష్ట్రంలో గిరిజనుల పై అధ్యయనం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గిరిజనుల ఆరోగ్యంపై
ఎస్ఎన్ నాలుగేళ్ల కిందట సమగ్ర అధ్యయనం
చేసింది. దీనిలో గుర్తించిన అంశాలివి.
• ప్రీస్కూల్ బాలురలో తక్కువ బరువున్న వారు
59.04 శాతం, బాలికలు 50.3 శాతం ఉన్నారు.పెరుగుదల తక్కువ ఉన్న వారు బాలురలో
57.0 శాతం, బాలికల్లో 52.4 శాతం.
• పెరుగుదల బాగున్నా బరువు తక్కువున్నవారు
బాలురలో 2.7శాతం, బాలికల్లో 20.2 శాతం.
• ఉమ్మడి రాష్ట్రంలో 17 శాతం మంది పురుషులు,
20.8 శాతం మంది మహిళలు అధిక రక్తపో
టుతో బాధపడుతున్నారు.

మరణాల నివారణే లక్ష్యం

దేశంలోని వ్యాధుల వల్ల చనిపో
తున్న రోగుల్లో 50 శాతం మంది
గుండె సంబంధిత వ్యాధులతోనే చనిపో
తున్నారు. ఈ మరణాలను నివారించా
లంటే సరైన ఆహార అలవాట్లు పాటిం
చాలి. దీన్ని తెలియజేసేందుకే రెండేళ్ల
నుంచి పరిశోధన మొదలు పెట్టాం. పూర్తి ఆరోగ్య
విధానాలను పాటించడం ద్వారా ఆరో
గ్యపరంగా అనేక మార్పులు తీసుకురా
వచ్చని నిరూపించగలిగాం. ఈ ప్రయో
గాన్ని మరో ఏడాది కొనసాగించి
మరిన్ని ఫలితాలను సాధిస్తాం.

Sunday 19 March 2017

బీపీ కి ధనియాలతో వైద్యం / BP KI DHANIYALATHO VAIDYAM / CORIANDER SEEDS FOR BP


ధనియాల్లో మసాలా అంశాలే కాకుండా ఎన్నో ఔషధ గుణాలు కూడా ఉన్నాయి.ప్రత్యేకించి రక్తపోటును నియంత్రించే అంశాలు ధనియాల కషాయంలో విరివిగా ఉన్నాయి.ఈ కషాయాన్ని హిమకల్పం అంటారు.

హిమకల్పం తయారీ విధానం -

25 గ్రాముల ధనియాలను నూరి , ఒక వెడల్పాటి పాత్రలో వేసి పావు లీటర్ నీటిని పోసి రాత్రిపూట ఆరుబయట పెట్టాలి.ఆ పాత్రపైన మూతపెట్టకుండా ఏదైనా పలుచని గుడ్డను కట్టాలి.ఉదయం లేవగానే ఆ పాత్రలోని ధనియాలను చేతితో బాగా పిసకాలి.తర్వాత ఒక గ్లాసులో దానిని వడకట్టి కొద్దిగా పంచదార కలుపుకొని రోజూ సేవిస్తే బీపీ అదుపులోకి రావడమే కాకుండా పిత్త సంబంధ రోగాలన్నీ హరించుకు పోతాయి.చాలా కాలంగా వేధించే కడుపు మంట , మోకాళ్ళ నొప్పులు కూడా తగ్గుతాయి.

Saturday 11 March 2017

ఆటిజం - ఆయుర్వేదం

కొంత మంది
పిల్లలు పుట్టినపుడు మిగతా అందరిలా భేషు
గానే ఉంటారు. కానీ, రోజులు గడిచేకొద్దీ పిల్లల్లో కొన్ని తేడాలు
కనపడుతుంటాయి. ఆ తేడా ఐక్యూ పరమైనవే అయితే కొంత
వరకు ఫర్వాలేదు కానీ ఒక అయోమయం, ఒక గందరగోళం
కనిపిస్తుంది. అది తల్లిదండ్రుల్ని బాగా కలవరపెడుతుంది.
కొన్ని లక్షణాలు వారిని తీవ్రమైన మనోవ్యధకు గురిచేస్తాయి.
ఆ తేడాలకు కారణమయ్యే ఒక ప్రధాన సమస్య ఆటిజం,
వారిలో కనిపించే కొన్ని లక్షణాల ఆధారంగా ఆటిజం వ్యాధిని
గుర్తించవచ్చు. కాకపోతే పసిపిల్లలుగా ఉన్నప్పుడు కాదు!
మూడేళ్ల వయసులో గుర్తించవచ్చు.
ఒంటరిగా ఉండాలంటే భయం
పిలిస్తే పలుకకపోవడం, పరిచయస్తుల్ని చూసినా స్పందించక
పోవడం, మిగతా పిల్లలతో కలిసి ఆడుకోకపోవడం, ముఖం
మీద భావోద్వేగాలేవీ కనిపించకపోవడం, అసహజమైన కద
లికలు, కళ్లలో కళ్లు పెట్టి చూడలేకపోవడం, ఏకకాలంలో వివిధ
వస్తువుల మీద దృష్టి పెట్టడంలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే
డాక్టర్‌ను సంప్రదించడం చాలా అవసరం. ఇలాంటి సమ
యాల్లో ముఖ్యంగా పిల్లవాడికి ఆటిజం సమస్య ఏమైనా
ఉందేమో సాధ్యమైనంత త్వరగా నిర్ధారించుకోవాల్సిన అవ
సరం ఉంటుంది. నిజంగా ఈ సమస్య ఉన్నట్టు నిర్ధారణ జరి
గితే తక్షణమే చికిత్స ప్రారంభించాలి.
ఆటిజం అంటే
నిజానికి ఆటిజం వ్యాధి కాదు. ఇది మెదడు పనితనంలో ఏర్ప
డిన ఒకలోపం మాత్రమే. సాధారణంగా ఆటిజం లక్షణాలు
మూడేళ్ల వయసు నిండక ముందే కనిపిస్తాయి. ఆటిజం ఉన్న
పిల్లలు ప్రధానంగా కొన్ని సమయాల్లో బాగా ఇబ్బంది పడు
తుంటారు.
కారణాలు
ఆటిజం సమస్యకు బహుముఖ కారణాలే ఉన్నాయి. వీటిల్లో
జన్యుపరమైన కారణాలు కూడా ఉన్నాయి. అంటే మెదడు
ఎదుగుదలకు తోడ్పడే కొన్ని జన్యువులు కూడా ఆటిజానికి
కారణమవుతాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. గర్భావస్థ
సమయంలో తల్లి తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనవడం వల్ల
కూడా కొంత మంది పిల్లల్లో ఈ సమస్య రావచ్చు.
లక్షణాలు
ఆటిజం పిల్లలందరిలో ఒకే లక్షణాలేమీ ఉండవు. వ్యాధి
తీవ్రత, వయసు వంటి విషయాలను బట్టి వేర్వేరు లక్షణాలు
ఉంటాయి. అందుకే దీన్ని ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ అని
కూడా అంటారు. అయితే 18 నెలలు గడిచిన తర్వాత ఆటిజం
పిల్లలను ఈ కింది లక్షణాల ద్వారా గుర్తించవచ్చు.
కళ్లలోకి చూడలేకపోవడం -ఒంటరిగా ఉండడం, ఒంటిరిగా ఆడడం
- మాటలు ఆలస్యంగా రావడం లేదా నత్తిగా మాట్లాడడం
లేదా అసలు మాట్లాడ లేకపోవడం
- ఒకే పనిని పదేపదే చెయ్యడం
ఎప్పుడు ఒకే రంగును ఎంచుకోవడం
అసహజమైన, అసాధారణమైన శరీర కదలికలు
• కుదురుగా కూర్చుని పనిచెయ్యలేకపోవడం లేదా గంటల
తరబడి స్తబ్ధంగా ఉండిపోవడం
.
చికిత్స విధానం
ఆధునిక చికిత్సా పద్ధతిలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న
విధానాలతో వ్యాధి నిర్వహణ కొంత పరిణతి వరకే సాధించ
వచ్చు. కానీ ఆయుర్వేదం, పంచకర్మ చికిత్సా పద్ధతులను
జోడించిట్లయితే సాధ్యమైనంత వరకు ఆటిజం పిల్లలను సాధా
రణస్థితికి తీసుకురావచ్చు. ఆయుర్వేద ఔషధాలతో పాటు
అనుభవజ్ఞుడైన పంచకర్మ విశేషగ్నుడి పర్యవేక్షణలో చికిత్స జరి
గినట్లయితే సంపూర్ణలాభం చేకూరుతుంది. పంచకర్మ చికి
త్సలో అభ్యంగనం, శిరోధారా, కర్ణపూరణం, నస్యః, సర్వాం
గధార, వసికర్మ మొదలైన చికిత్సలు అవసరాన్ని బట్టి మూడు
నుంచి ఆరు వారాల వరకు రెండు లేదా మూడు పర్యాయాలు
చేయవల్సి ఉంటుంది.

Thursday 9 March 2017

ఆయుష్షు పెంచే ఆహారం / THE FOOD FOR IMPROVING LIFESPAN

Some good things are very useful in improvement of lifespan.
30 ఏళ్లకే ఆయాసం, నలభై ఏళ్లు
నీరసం, నవల చాలా మందిలో చూస్తున్న
పరిస్థితి ఇది. ఇక యాభయ్యో పడిలో పడితే
గుప్పెడు మాత్రలు మింగుతూ ఇంటిపట్టున
కృష్ణారామా అనుకుంటూ కూర్చోవలసిందే!
మన దగ్గర ఇలా ఉంటే జపాన్ దగ్గరున్న
'ఒకినావా దీని వాసులు మాత్రం శతాధిక
వృద్ధులుగా ప్రపంచ ప్రఖ్యాతి పొందుతు
న్నారు. అక్కడి రోమాన్ మురా అనేక
శతాధిక వృద్ధుడు ఏకంగా 118 ఏళ్ల దాకా
బతికి ఇటీవల కొత్త రికార్డు సృష్టించాడు.
ఇతనికి ముందు మిసావో కావా అనే
మహిళ 15 ఏళ్లు జీవించిన శతాధికురాలిగా
పేరు తెచ్చుకుంది. జపనీయులు వందేళ్లు
జీవిస్తూ పేరు తెచ్చుకుంటే, ఒకినావా
వాసులు ఏకంగా సెంచరీ కూడా దాటేసి
ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్నారు. అయితే
వీళింత సుదీర్ఘకాలం జీవించటం వెనకో
ఆరోగ్య రహస్యం ఉంది. అదే. ఒకినావా డైట్
ఒకినావా అనేది జపాన్‌లోని ఓ దీవి. ఈ
దీనిలోని వాళ్లంతా నిండు నూరేళ్లపాటు
జీవించి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. మరి
దీర్ఘాయుషు కోసం వీళ్లంతా ఏం తిన్నారు. ఆ
వివరాలు తెలియాలంటే ఒకినావా ఆహారశైలి
గురించి తెలుసుకోవాలి.
ఒకినావా వాసుల్లా వందేళ్లు నిక్షేపంగా
జీవించాలంటే ఈ ఒకినావా ఫుడ్ లిస్టు
దైనందిన ఆహారంలో చోటు కల్పించాలి.
అట్టర్మెన్స్ వచ్చి పుచ్చకాయను
ఇతర కూరగాయలతో కలిపి స్టర్ చేసి
తినాలి. బిట్టర్ మెలన్లో మధుమేహానికి
వ్యతిరేకంగా పోరాడే గుణాలుంటాయి.
లోపు ఫ్రెంచ్ వాళ్లకు బ్రెడ్,
ఐరోపా వాళ్లకు బంగాళా
దుంపల్లా ఒకినావా
అంత ప్రియమైన
ఆహారం. వీళ్ల
డైనందిన ఆహా
రంలో టోపు
ఉండాల్సిందే!
అమెరికన్ల కంటే
రెట్లు ఎక్కువగా
టోప తింటారు. ఇతర
సోయా ఉత్పత్తుల్లాగే టోపు
గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
మాంసం బదులుగా సోయా ఉత్పత్తులు
తిన్నవాళ్లలో గుండె జబ్బులకు కారణ
మయ్యే టైగిసరైడ్స్, కొలస్టరాల్స్ తక్కువగా
ఒకినావా ద్వీపంలో ఇప్పుడు కనిపించే
శతాధిక వృద్ధులందరూ 1908 - 1914 మధ్య
కాలంలో పుట్టినవాళ్లే. వీళ్ల జీవితంలో మొదటి
పావు భాగం వరకు. అంటే 1940 వరకూ
ఎక్కువ శాతం, దాదాపు 60% క్యాలరీలను
ఒకే ఒక పదార్థం నుంచే తీసుకున్నారు. అదే
'ఐమో'. ఐమో అనేది ఒకినావా ద్వీపంలోని
చిలకడ దుంప, వంకాయ లేదా పసుపుపచ్చ
రంగులో ఉండే ఈ స్వీట్ పొటాటో 400
ఏళ్లకు పూర్వం అమెరికా నుంచి ఈ దీనికి
తరలి వచ్చింది. దీన్లో అత్యధిక ప్లావనాయిడ్స్త
విటమిన్ సి, కెరోటినాయిడ్స్ ఆలస్యంగా
ఖర్చయ్యే పిండి పదార్థాలున్నాయి.
Thaక్కువ క్యాలరీలు: ఒకినావా వాసులు
జపనీయుల కంటే 20% తక్కువ క్యాలరీ
లున్న ఆహారం తింటారు. ఒక గ్రాము అని
రానికి ఒక గ్రాము క్యాలరీ ఉండేలా చూసు
కుంటారు. వాళ్లు (బాడీ మాస్
ఇండి) సుమారుగా దీన్ని బట్టి క్యాలరీ
లను కంట్రోల్ చేస్తే బరును అదుపులో ఉండ
టంతోపాటు ఈ అంది ప్రయోజనాలు కూడా
ఉన్నాయి.
-ఆరోగ్యం మెరుగవుతుంది.వృద్ధాప్యం ఆలస్యమవుతుంది.
ఒకినావాలు పళ్లు, కూరగాయలను గ్రీన్,
ఆరెంజ్, ఎల్లో (212). ఈ మూడు
రంగుల్లో వర్గీకరించుకుటారు. ఈ
రంగుల్లో ఉండే పళ్లు, కూరగాయలు,
దుంపలను మాత్రమే తింటారు. జీపై
పులో విటమిన్ ఎ, విటమిన్ సి, బీటా
కెరోటిన్, లుటీన్, గాంధీన్ వంటి
పోషకాలుంటాయి.
తక్కువ చక్కెర, కొవ్వులు, ఆరోగ్యాన్ని
శుష్కింపజేసేవి చక్కెర, కొవ్వులే. కాబట్టి ఒక
నావా డైట్
లో వీటికి స్వల్ప స్థానం ఉంటుంది.
వీళ్ల దైనందిన
ఆహారంలో 25%
చక్కెర, కొవ్వులు ఉంటాయి. మిగతా 75% పప్పుధాన్యాలతో
నిండి ఉంటుంది. కాబట్టే వీళ్లకు హృద్రోగాలు,
గుండెపోట్లు రావు.
kooragayalu,samuద్రాహారం కూడా తింటారు. అయితే తక్కువ
మొత్తంలో చేపలు, ఎక్కువగా కూరగాయలు --
గుడ్లకు సాధ్యమైనంత దూరంగా ఉంటారు..
ఒకినావా డైట్ ఎంతో క్రమశిక్షణతో కూడుకు
న్నది. ఆరోగ్యానికి మేలు చేస్తూ ఆయుముని
కాపాడే పదార్థాలను ఆచితూచి ఎంచుకోబట్టి
కూరగాయలు, సముద్రాహారం: ఎక్కువ
మంది ఒకినావాలు శాకాహారులే వాళ్లుండే
ప్రదేశం దీవి కాబట్టి వీళ్లలో కొందరు నము
తింటారు. ఇక మాంసం, డైరీ ఉత్పత్తులు,
అక్కడి వాళ్లకు అంత దీరాయపు
ఉంటున్నాయని పరిశోధనల్లో తేలింది.
స్వీట్ పొటాటో, మిగతా దుంపల్లా చిల
కడ దుంపలు రక్తంలో చక్కెర స్థాయిని
పెంచదు. వీటి ఆకులతో సూప్ తాగినా
ఫలితం ఉంటుంది. చిలకడ దుంపల్లో
వృద్ధాప్యాన్ని కుంటుపరిచే స్పారామిన్ అనే
యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది.
పసుపు, ఒకినావాలు పసువు సుగంధ
ద్రవ్యంగా, గా కూడా వాడతారు.
యాంటీ క్యాన్సర్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ,
యాంటీ ఆక్సిడెంట్ అయిన వసుపులోని యాంటీ ఏజింగ్యాం
గుణాల గురించి అధ్యయ
నాలు జరుగుతున్నాయి.
దీన్ని విరివిగా వాడబట్టే
ఒకినావా వాసుల్లో ఆర్టీ
మర్స్ వ్యాధిగ్రస్థులు
కూడా చాలా తక్కువగాటీ ఏజింగ్
గుణాల గురించి అధ్యయ
నాలు జరుగుతున్నాయి.
దీన్ని విరివిగా వాడబట్టే
ఒకినావా వాసుల్లో ఆర్టీ
మర్స్ వ్యాధిగ్రస్థులు
కూడా చాలా తక్కువగా unnaru.
కాపాడే పదార్థాలను ఆచితూచి ఎంచుకోబట్టి
మొత్తంలో చేపలు, ఎక్కువగా కూరగాయలు
తింటారు. ఇక మాంసం, డైరీ ఉత్పత్తులు,
గుడ్లకు సాధ్యమైనంత దూరంగా ఉంటారు...
ఒకినావా డైట్ ఎంతో క్రమశిక్షణతో కూడుకు
న్నది. ఆరోగ్యానికి మేలు చేస్తూ ఆయుముని
ఉంటాయి. మిగతా 75% పప్పుధాన్యాలతో
నిండి ఉంటుంది. కాబట్టే వీళ్లకు హృద్రోగాలు,
గుండెపోటు రావు
కూరగాయలు, సముద్రాహారం ఎక్కువ
మంది ఒకినావాలు శాకాహారులే, వాళ్లుండే
ప్రదేశం దీని కాబట్టి వీళ్లలో కొందరు సము
ద్రాహారం కూడా ఉంటారు. అయితే తక్కువ
అక్కడి వాళ్లకు అంత దీర్గాయుపు




ఆయుషుని పెంచే ఫుడ్
ఒకినావా వాసుల్లా వందేళ్లు నిక్షేపంగా
జీవించాలంటే ఈ ఒకినావా ఫుడ్ లిస్టు
దైనందిన ఆహారంలో చోటు కల్పించాలి.
బిట్టర్‌మెలన్స్ వచ్చి పుచ్చకాయను
ఇతర కూరగాయలతో కలిసి స్టీల్ ప్లే చేసి
తినాలి. బిట్టర్ మెలన్లో మధుమేహానికి
వ్యతిరేకంగా పోరాడే గుణాలుంటాయి.
లోపు ఫ్రెంచ్ వాళ్లకు బ్రెడ్,
ఐరోపా వాళ్లకు బంగాళా
దుంపల్లా ఒకినావా
వాసులకు టోపు
అంత ప్రియమైన
ఆహారం. వీళ్ల
డైనందిన ఆహా
రంలో టోపు
ఉండాల్సిందే
అమెరికన్ల కంటే
రెట్లు ఎక్కువగా
టోప తింటారు. ఇతర
సోయా ఉత్పత్తుల్లాగే టోపు
గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
మాంసం బదులుగా సోయా ఉత్పత్తులు
తిన్నవాళ్లలో గుండె జబ్బులకు కారణ
మయ్యే ట్రైగ్లిసరైడ్స్, కొలస్ట్రాల్స్ తక్కువగా
ఉంటున్నాయని పరిశోధనల్లో తేలింది.
స్వీట్ పొటాటో మిగతా దుంపల్లా చిల
కడ దుంపలు రక్తంలో చక్కెర స్థాయిని
పెంచడు. వీటి ఆకులతో సూప్ తాగినా
ఫలితం ఉంటుంది. చిలకడ దుంపల్లో
వృద్ధాప్యాన్ని కుంటుపరిచే స్పారామిన్ అనే
యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది.
పసుపు, ఒకినావాలు పసుపునుగంధ
ద్రవ్యంగా, టీ గా కూడా వాడతారు.
యాంటీ క్యాన్సర్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ,
యాంటీ ఆక్సిడెంట్ అయిన వసు
సలోని యాంటీ ఏజింగ్
గుణాల గురించి అధ్యయ
నాలు జరుగుతున్నాయి.
దీన్ని విరివిగా వాడబట్టి
ఒకినావా వాసుల్లో ఆర్టీ
మర్స్ వ్యాధిగ్రస్థులు
కూడా చాలా తక్కువగా
సముద్రపు నాడు:
తక్కువ క్యాలరీలు, ఎక్కువ
పోషకాలున్న పదార్థం నీ వీడ్. ఈ
సముద్రపు నాచును ఒకినావా వాసులు
సూప్స్ స్కూలలో వాడతారు. సీవీలో
కెరోటినాయిడ్స్, ఫోలేట్, మెగ్నీషియం,
క్యాల్షియం, ఐరన్, అయోడిన్లు ఉంటాయి.