Sunday 23 April 2017

ఎప్పుడూ ఏదో ఒక అనారోగ్య సమస్య వేధిస్తుంటే ఏం చెయ్యాలి? / EPPUDOO EDO OKA ANAROGYA SAMASYA VEDHISTHUNTE EM CHEYYALI?



వ్యాధుల లక్షణాల ఆధారంగా చికిత్స తీసుకుంటే మందులు వాడున్నంత కాలమే కొంత ఉపశమనంగా అనిపిస్తుంది.ఆ మందులు కాస్త మానేయగానే సమస్య మళ్ళీ మొదలవుతుంది.ఈ సారి ఇన్ని రోజులుగా వాడిన మందుల దుష్ప్రభావాలు అదనంగా కనిపిస్తాయి.ఈ సమస్యలన్నింటికీ శరీరం వ్యాధుల మూలాల నుండి పూర్తిగా విముక్తం కాకపోవడమే కారణం.శరీరంలో వ్యాధినిరోధక శక్తిని పెంచుకోవడం ఒక్కటే దీనికి సరైన పరిష్కారం.అందుకొరకు రెండే రెండు మౌలిక సూత్రాలు అనుసరించాలి.1. శరీరంలో వ్యర్థ పదార్థాలు పేరుకుపోకుండా చూసుకోవడం. 2.శక్తి నిలువలను తగ్గకుండా చూసుకోవడం.ఇందులో భాగంగా శరీరంలో ఆక్సీజన్ , నీటి నిలువలు , హిమోగ్లోబిన్ , విటమిన్ నిలువలు సరైన స్థాయిలో ఉండేలా చూసుకోవాలి.ఈ మౌలిక సూత్రాలు విస్మరించి , డాక్టర్ సూచించిన ఎన్ని మందులు వాడినా ప్రయోజనం ఉండదు.ఒక్క మాటలో చెప్పాలంటే , వ్యాధి నుండి విముక్తం కావాలంటే ,వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవడం ఒక్కటే మార్గం.

ఆవు పేడ / AVU PEDA THO AROGYA MANTHRAM/COW DUNG - HEALTH BENEFITS

Cow dung is very useful in many diceasesహోత్ర,
అగ్రహోత్ర అనే వస్తువును ఆవు పిడకలు, పంచ
నెయ్యి కలిపి తయారు చేస్తారు. దీని వలన ప్రాజ
బిన్ అనే పదార్థంలో పాటు ఆక్సిజన్ విడుదల అవు
ఉంది. దీంతో మృత్యువుని జయించే శక్తితో పాటు
వాతావరణం శుద్ధి అవుతుంది. ఇంటిలో గొడవలు,
అల్లర్లు జరుగకుండా ఉండే ప్రశాంత వాతావరణం
ఇందులో నుంచి వెలువడుతుంది. ఈ వీడు
పాటు వెయ్యివేసి హోమం చేస్తే వర్షాలు కురిసే
ఎక్కువ. ఆ బూడిలను వేసే నీరు శుచ్చంగా
దీపం వత్తి..
చేసిన దీపం వత్తినిదీపం వత్తి..
వేరు, పంచకము, నెయ్యితో
తయారు చేసిన దీపం పట్టం
తయారు చేయాలి. అనం
ఏకాగ్రత కోసం వాడుతారు.
అనారోగ్య సమస్యలు ఎదురు
రాయి. కానీ, అన్న పేరుతో చేసిన
నిత్యం హోమం చేసినట్లుగా భాం
పారు. అలాగే, లక్ష్మీదేవి అని
నమ్మకం

దూప్ స్టిక్..
దూస్టికు ఆవు పేడ, పంచకము,
వనమూలికలతో తయారు చేస్తారు.
ఇళ్లలో దూప్ స్టిక్ ను వెలిగించడం వలన
ఏకాగ్రత, బుద్ధికుశలత కలిగి పరంగా
ఉపయోగపడుతుంది. ఆవుపేడ,
పంచకం, వనమూలికలతో చేయటం
వలన ఆరోగ్యానికి మంచిది.

పళ్ల పొడి..
అన్న పేరుతో తయారు చేసిన వీర
ఆడ, మిరియాలు, పటిక,
లవంగ, ప్రపం చూర్ణంతో కలిపి
ఉపొడిని తయారు చేస్తారు. అలా
నాలు ఉండవు. ఈ పొడితో పళ్లు
తోముకుంటే పిప్పళ్లు, దంత సమ
వ్యలు, నోటి దుర్వాసన వంటిని
ఆ చేరవు. విడిపోయే పళ్లు సైతం
గట్టి పడే అవకాశాలు ఉన్నాయి.
ఫినాయిల్..
ఫినాయిలను ఆవు పంచకము,
వేపాకు రసం, ఫైన్ ఆయిల్ తో తయారు
చేస్తారు. పంచకం చల్లిన ప్రదేశం శుద్ధి
అవుతుంది. ఈ ఫినాయిలు వాడడం
వలన దుర్వాసన, క్రిమికీటకాల నుంచి
యనాలు లేకుండా ఫినాయిల్ ఆరోగ్య

దోమల బిళ్లలు..
దోమల బిళ్లలను ఆవు పేడ, పంచ
కము, వేప ఆకులతో తయారు చేస్తారు.
రసాయనాలు వాడకుండా వీటిని
చేయడం వలన దోమల నివారణతో
పాటు, ఆవు పేడ, పంచకంతో తయారు
అవుతున్నందున ధనధాన్యాలు సమృద్ధిగా
ఉండే అవకాశాలుంటాయని నమ్మకం.
పేడ బాల్స్..
పేడ, పంచకము, త్రిఫల
చూర్ణం, తులసితో బాలు
తయారు చేస్తారు. చిన్న పిల్లలు
సామాన్యంగా ఆడుకోవడానికి
ప్లాస్టిక్, రబ్బర్ బాలు ఉపయోగి
స్తారు. వాటిని నోట్లో పెట్టుకోవు
టంతో అనారోగ్య సమస్యలు తల
త్తుతాయి. ఆవు పేడ, పంచకం
త్రిఫల చూర్ణం, తులసితో
తయారు చేసిన బాల్స్ తో పిల్లలు
ఆడుకోవచ్చు. నోట్లో పెట్టుకున్నా
ఎలాంటి సమస్యలు తలెత్తకుండా
ఉంటాయి.
హోమపిడకలు..
లికలతో హోమ పిడకలను
తయారు చేస్తారు. వాటిని
మంలో వాడటం వలన అనా
రోగ్య సమస్యలను తొలగించు
డంతో పాటు ఆరోగ్యం కుదురుగా
ఉంటుంది. ఇళ్లలో వాడటం వలన
శుచి, శుభ్రతకు మంచిగా చెప్పిన
చ్చును.
ఇటుకలు..
ఆవుపేడ, పంచకంతో మట్టి ఇటుక
లను కాలుస్తే గట్టి పడతాయి. ఆవు
పేడతో తయారు చేసిన ఇటుకలు 150
కిలోల బరువు వరకు మోయగలవు,
ఇటుకలను కాల్చనవసరం లేకుండా గట్టి
పడుతుంది. వీటిని ఇల్లు కట్టుకోవటానికి
సైతం ఉపయోగించవచ్చును. ఈ ఇటుక
లతో దేవుని గదిలో ఉహోమపిడకలు..
లికలతో హోమ పిడకలను
తయారు చేస్తారు. వాటిని
మంలో వాడటం వలన అనా
రోగ్య సమస్యలను తొలగించు
డంతో పాటు ఆరోగ్యం కుదురుగా
ఉంటుంది. ఇళ్లలో వాడటం వలన
శుచి, శుభ్రతకు మంచిగా చెప్పిన
చ్చును.
ఇటుకలు..
ఆవుపేడ, పంచకంతో మట్టి ఇటుక
లను కాలుస్తే గట్టి పడతాయి. ఆవు
పేడతో తయారు చేసిన ఇటుకలు 150
కిలోల బరువు వరకు మోయగలవు,
ఇటుకలను కాల్చనవసరం లేకుండా గట్టి
పడుతుంది. వీటిని ఇల్లు కట్టుకోవటానికి
సైతం ఉపయోగించవచ్చును. ఈ ఇటుక
లతో దేవుని గదిలో ఉ


వని, 11రకాల వస్తువులను వాడటం ఇంటి పానికి
ఆవు పేడను సేకరించటమే ఒక వింతగా భావించే
నేటి సమాజంలో నిత్యం ఆవు పేడ, మూత్రంతోనే గడు
ప్రభావం చూపని 11 రకాల వస్తువులను తయారు చేసి,
మార్కెట్‌లోకి తీసుకు రావటం అరుదైన విషయమని
చెప్పొచ్చు. మనం ఇళ్లలో నిత్యం ఉపయోగించే వస్తున్న
విషయం తెలిసిందే. అయితే ఆవు పేడతో తయారైన ఈ
వస్తువులతో ఎలాంటి ఇబ్బందికర పరిణామాలు ఉంది
11రకాల వస్తువుల తయారీ..
పడం ప్రత్యేకతే వాటితో మనిషి ఆరోగ్యంపై ఎలాంటి
లతో పలు అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్న
ఆరోగ్యకరమని పలువురు పేర్కొంటున్నారు.

Monday 17 April 2017

నిద్ర చెడితే మెదడు చెడుతుంది.

Sleeplessness effects brain a lot.Hence we must take proper rest to keep good health of brain.నా వయసు డెబై యేక్కు రాత్రిళ్ళు సరిగా నిద్రరా
వటం లేదు. నాలుగైదు సారైనా మెలకువ
వస్తోంది. నివారణ చెప్తారా?

• నిద్ర పట్టడం లేదనేది (అనిద్ర) చాలామంది
అనుభవంలోని సమస్యే! మధ్య మధ్య మెలకువ
రాకుండా నిద్రపోయినప్పుడే సంతృప్తికరంగా నిద్ర
పట్టిందని భావిస్తారు. ముక్కలు ముక్కలుగా పట్టిన
నిద్రవలన రక్తనాళాలు గట్టిపడిపోయి, రక్త సరఫ
రాతో పాటు ఆక్సిజన్ సరఫరా కూడా తగ్గిపో
తుంది. తగినంత ఆక్సిజన్ అందకపోతే, మెదడుకి
సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి.
నిద్ర మధ్యలో మెలకువ వచ్చినప్పుడు దాదాపు
61% వయోవృద్ధుల్లో మెదడు రక్తనాళాలు దెబ్బతిన
దాన్ని గమనించారు. నిద్రాభంగం అధికంగా అవు
తున్న కొద్దీ ఆక్సిజన్ కొరత ఎక్కువై ఈ తేడాలు
మరింత ప్రమాదకరంగా మారడాన్ని, నాడీ వ్యవస్థ
మరింత దెబ్బతినడాన్ని గుర్తించారు. ఈ నిద్రాభం
గానికి అంతర్గతమైన కారణాలు కూడా ఉన్నాయనే
విషయం మీద పరిశోధన కొనసాగిస్తున్నారు.
ఇది రోజువారీ సమస్యగా మారినప్పుడు తప్పని
సరిగా చికిత్స తీసుకోవాల్సిన అవసరం ఉంది. నిద్ర
మాత్రలు వేసుకోవటం దీనికి సరైన నివారణ కాదు.
నిద్ర సరిగా పట్టనందువలన కూడా మానసిక ఒత్తిడి
ఏర్పడవచ్చు. జీర్ణశక్తి బలంగా లేకపోవటం, మలబ
ధ్ధత, వాతదోషం శరీరంలో వికటించే ఆహార విహా
రాలు కూడా నిద్రాభంగానికి కారణం అవుతాయి.
వాతం వికటించటం వలన ఫ్రాన్స్ లాంటి మానసిక
లక్షణాలు, కీళ్ళవాతంలాంటి ఇతర వాత వ్యాధులు
ఎక్కువగా అనిద్రకు కారణం అవుతాయి. శరీ
రంలో బాగా వేడి చేసినప్పుడు పడుకోగానే నిద్రప
ట్టినా, వెంటవెంటనే మెలకువ వచ్చేస్తుంటుంది.
గుండె దడ, భయంగా ఉండటంలాంటి బాధలేర్పడి
నిద్రాభంగాన్ని కలిగిస్తాయి. మెలకువ వచ్చిందంటే,
ఇంక నిద్రపట్టదు.
ఇందుకు చికిత్స ఆయా
దోషాలకు
అనుగుnanga
చేయవలసి
వస్తుంది.
నిద్రలో తేడా వస్తోం
దంటే తేలికగా అరిగే
ఆహారాన్ని చలవ చేసేపదార్థాలను మాత్రమే తీసుకోవాలి! ఊరగాయ
పచ్చళ్ళు, అల్లం వెల్లుల్లి మషాలాలు, పులుపు పదా
ర్థాలు, నూనె పదార్థాలను మానటం వలన సగం
చికిత్స పూర్తవుతుంది. శరీరానికి తగిన
వ్యాయామం, రాత్రి భోజనానికి ముందు కొద్దిసేపు
నడిచి పెందరాళే ఆహారం తీసుకోవటం, టీవీ
ఇంట్లో ఉందన్న సంగతి మరిచిపోయి 9-10 లోపే

నిద్రకు ఉపక్రమించటం వలన కొంత ప్రయోజనం
- కనిపిస్తుంది. కాఫీ, టీలు, పొగాకు ఉత్పత్తులు నిద్రా
-భంగాన్ని కలిగిస్తాయి. వగలు ఎట్టి పరిస్థితిలోనూ
-పడుకోకూడదు.రాత్రిపూట పుస్తక పఠనం నిద్రపట్టేం
దుకు మంచి ఉపాయాల్లో ఒకటి. మధ్య రాత్రిలో
మెలకువ వచ్చి తిరిగి నిద్రపట్టన్పుడు కూడా
-పుస్తకం అనే ఆయుధం ప్రయోగిస్తే, నిద్రను చెద
గొట్టే రాక్షసి వదిలిపోతుంది. రాత్రిపూట గోరు
చ్చని నీళ్ళతో స్నానం చేసి పడుకుంటే నిద్ర బాగా
వస్తుంది. సుఖవంతమైన శయ్య, ఆహ్లాదకరంగా
అలంకరించిన పడకగది కూడా మంచి నిద్రజన
కాలే!
సారస్వతారిష్ట, అశ్వగంధారిష్ట, ద్రాక్షారిష్ట,
అర్జునారిష్ట, నాల్గింటినీ కలిపిన ఔషధాన్ని రోజు
రెండుసార్లు ఆరు చెంచాల చొప్పున తీసుకుని
కొద్దిగా నీళ్ళు కలిపి తాగండి. క్రమేణా నిద్ర
వస్తుంది. క్షీరబలాతైలం గొట్టాలు ఆయుర్వేద
మందుల షాపుల్లో దొరుకుతాయి. వీటిని పూటకు
రెండు చొప్పున రెండు పూటలా తీసుకొంటూఉంటే నిద్రాభంగం తగ్గు
తుంది. ప్రాణాయామం నిద్ర
పట్టేందుకు
మంచి
ఉపాయం.
జాజికాయ, జాపత్రి,
మరాటీ మొగ్గలను 10
గ్రాముల చొప్పున తీసుకుని,
అందులో 5 గ్రాముల పచ్చ
కర్పూరం (పాయసంలో కలు
పుకునేది - హారతి కర్పూరం
కాదు) ఈ నాల్గింటినీ మెత్తగా
నూరి ఒక సీసాలో భద్రపర
చుకోండి. ప్రతిరోజూ ఉదయం, రాత్రి రెండు
పూటలా గ్లాసు వేడి పాలలో పావుచెంచా పొడిని
కలిపి తాగుతుంటే మంచి నిద్ర వస్తుంది. కుముదే
శ్వర రసం, ఉదయభాస్కర రసం అనే ఔషధాలు
రెండూ వాడుతూ ఉంటే నిద్రను చెరిచే దోషాలు
తగ్గటాన్ని మా అనుభవంలో గమనించాము.

Sunday 16 April 2017

అలవాట్లు మార్చుకుంటే ఆయుష్మాన్ భవ / CHANGE IN HABITS - MORE LIFE SPAN

Change in habits improves our lifespan .Hence we have to observe ourselves and make necessary changes in habits.
• 12 గిరిజన గ్రామాల్లో 3,600 మందిపై
ఎన్‌ఐఎన్ పరిశోధన
వీరిలో 1800 మంది ఆహార
అలవాట్లు మార్పించిన శాస్త్రవేత్తలు
తగ్గిన రక్తపోటు, ఇతర వ్యాధులు
మిగిలిన వారిలో వ్యాధులు యథాతథం

అదుపులేని ఆహారపు అలవాట్లు, వేళకు తినకపోవడం,
కనీస వ్యాయామం లేకపోవడం.. నూటికి తొంభై శాతం
జబ్బులకు ఇదే కారణం. వాటిలో మార్పు తేగలిగితే
అధిక రక్తపోటు, మధుమేహం వంటి దీర్ఘవ్యాధుల
బారిన పడకుండా కాపాడుకోవచ్చు. తద్వారా ఆయుష్షును
పెంచుకోవచ్చని జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్)
చెబుతోంది. ఈ అంశాన్ని నిరూపించేందుకు కొంతమంది
గిరిజన కుటుంబాల పాత అలవాట్లను మార్చి ఆరోగ్యప
రమైన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వారిలో రక్తపోటు
(బీపీ), ఇతర వ్యాధులను తగ్గించడంలో సఫలీకృతమ
యింది. రెండేళ్ల కృషి ఫలితంగా దాదాపు 1800 మంది
జీవితాల్లో కొత్త వెలుగులు చూపించబోతోంది. ఈ పరి
శోధన ఫలితాలపై ప్రత్యేక కథనం.
ప్రయోగం ఎలా చేశారంటే..
రెండేళ్ల కిందట ఎన్‌ఐఎన్ ప్రతినిధులు ఆదిలాబాద్
జిల్లాలోని గిరిజన గ్రామాల్లో సర్వే చేసి క్షేత్రస్థాయిలో
పరిస్థితిని అంచనా వేశారు. ఇప్పటికీ
చాలా గిరిజన గ్రామాల్లోని పురుషుల్లో 50 శాతం
మందికి, మహిళల్లో 20 శాతం మందికి మద్యం
తాగే అలవాటుంది. చాలా మంది ఆహారం, ఇత
రత్రా ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవడం
లేదు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న ఎన్‌ఎన్
శాస్త్రవేత్తలు ఉట్నూరు మండలంలోని పన్నెండు
గ్రామాల్లోని గిరిజనులపై ప్రయోగాన్ని చేపట్టారు.
ఈ గ్రామాల్లో 18 ఏళ్లు పైబడిన మొత్తం 3,600
మందిని ఎంపిక చేసి రెండు గ్రూపులు చేశారు.
ఇందులో ఆరు గ్రామాల్లోని 1800 మందిని
మొదటి విభాగంగా చేసి తమ అధ్యయనంలోకి
తీసుకున్నారు. ఆహారపు అలవాట్ల విషయంలో
జిల్లాలోని ఆశ, అంగన్‌వాడీ సిబ్బందికి రెండు
నెలల శిక్షణ ఇచ్చి వారిద్వారా 1800 మంది గిరిజ
నుల ఆహార అలవాట్లలో మార్పునకు శ్రీకారం
చుట్టారు. వందల సంఖ్యలో చైతన్య కార్యక్రమాల
ద్వారా మొదటి గ్రూపులోని గిరిజనులంతా ఆహా
రపు అలవాట్లను మార్చుకుంటున్నారు.
ఆహారం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలివి...
ఒక వ్యక్తి రోజుకు ఆరు గ్రాములు ఉప్పు
మాత్రమే వాడాలి. కానీ అక్కడి గిరిజనులు 10
-12 గ్రాముల ఉప్పును వాడుతున్నట్లు తేలింది.
ఒక వ్యక్తి రోజుకు 20 గ్రాములకు మించి వంట
నూనె వాడకూడదు. అది నెలంతా ఒకే రకం
నూనెను వాడకుండా రెండు మూడు రకాల
నూనెలను వాడాలి. గిరిజనులు తక్కువ
నూనెనే వాడుతున్నా పెద్దగా నాణ్యత లేని ఒకే
నూనెను నెలల తరబడి వాడుతున్నారు. ఇది
అనార్యోగానికి కారణమవుతోంది.
రోజుకు 100 గ్రాముల కూరగాయలు తీసుకో
వాలి. అందులో 250 గ్రాముల కూరగాయలు,
150 గ్రాముల పండ్లు తింటే ఆరోగ్యంగా ఉంటారు.
గిరిజనులు పళ్లు, కూరగాయల తక్కువగానూ,
మాంసాహారం ఎక్కువగానూ తింటున్నారు.
రోజూ కనీసం అరగంట నుంచి గంటపాటు ఏదో
ఒక వ్యాయామం చేయాలి. గిరిజన గ్రామాల్లో
గతంలో కొండలు ఎక్కి దిగి అటవీ ఉత్పత్తులను
సేకరించేవారు. ఇప్పుడా పరిస్థితి దాదాపుగా
లేదు. ఒకరోజు పనికి వెళ్లి రూ.300-రూ.400
తెచ్చుకుంటే తర్వాత మూడు నాలుగు రోజుల
పాటు ఇంట్లోనే కూర్చోవడం, కొంతమంది మద్యం
తాగుతుండడం వంటివి చేస్తున్నారు. ఇది వారి
ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తోందని తేల్చారు.
ఇది లక్ష్యం
12 గిరిజన గ్రామాల్లో ఎంపిక చేసిన 3,600
మందికి ఆరోగ్య పరీక్షలు చేయించి వీరి వ్యక్తిగత
ఆరోగ్య నివేదికలు తయారు చేయించారు. ఇక్కడి
గిరిజనుల్లో 20 శాతం మంది అధిక రక్తపోటుబాధితులు, రక్తంలో సిస్టోలిక్ బ్లడ్ ప్రెజర్ 128
మిల్లీమీటర్స్ ఆఫ్ మెర్కురీ (ఎంఎంహెచ్ఓ)
ఉంది. దీన్ని 120 గ్రాములకు తగ్గిస్తే నాలుగో
వంతు మందిని గుండె సంబంధిత వ్యాధులను
నుంచి దూరం చేయవచ్చని శాస్త్రవేత్తలు చెబుతు
న్నారు. ఈ దిశగా వీరు ప్రయత్నాలు చేశారు.
ఏం చేశారు?
•ఆరు గ్రామాల్లోని ఎంపిక చేసిన 1800 మంది
గిరిజనుల ఆహారపు అలవాట్లను రెండేళ్లలో
మార్చగలిగారు. ప్రతి రోజూ ఒక్కో మనిషి
ఆరు గ్రాముల ఉప్పే వాడకంతోపాటు, 20
గ్రాముల చొప్పున రెండు మూడు రకాల నూనె
లను వినియోగించేలా చూశారు.
• అందుబాటులో ఉన్న కూరగాయలు, పండ్లు
తినేలా చేస్తున్నారు.
ప్రతి రోజూ వ్యాయామాన్ని అలవాటు చేశారు.
• ధూమపానం, మద్యపానం, అతిగా మాంసాహారం
తినే అలవాట్లను చాలా వరకు మాన్పిస్తున్నారు.
ప్రస్తుతం వీరికి ఆరోగ్య పరీక్షలు చేస్తున్నారు.
మూడొంతుల మందిలో రక్తపోటుతోపాటు
రక్తంలో సిస్టోలిక్ బ్లడ్ ప్రెజర్ 128ఎంఎంహెజ్
నుంచి 120-123 మిల్లీ గ్రాములకు తగ్గింది.
• మరో ఆరు గ్రామాల్లో ఎంపిక చేసిన 1800
మంది విషయంలో ఇటువంటి జాగ్రత్తలేమీ
తీసుకోలేదు. దీంతో వీరి ఆరోగ్యంలో ఎలాంటి
మార్పు రాలేదని తేలింది. అధిక రక్తపోటుతో
పాటు వివిధ రకాల వ్యాధులతో వీరు బాధప
డుతున్నారని గుర్తించారు.
ఉమ్మడి రాష్ట్రంలో గిరిజనుల పై అధ్యయనం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గిరిజనుల ఆరోగ్యంపై
ఎస్ఎన్ నాలుగేళ్ల కిందట సమగ్ర అధ్యయనం
చేసింది. దీనిలో గుర్తించిన అంశాలివి.
• ప్రీస్కూల్ బాలురలో తక్కువ బరువున్న వారు
59.04 శాతం, బాలికలు 50.3 శాతం ఉన్నారు.పెరుగుదల తక్కువ ఉన్న వారు బాలురలో
57.0 శాతం, బాలికల్లో 52.4 శాతం.
• పెరుగుదల బాగున్నా బరువు తక్కువున్నవారు
బాలురలో 2.7శాతం, బాలికల్లో 20.2 శాతం.
• ఉమ్మడి రాష్ట్రంలో 17 శాతం మంది పురుషులు,
20.8 శాతం మంది మహిళలు అధిక రక్తపో
టుతో బాధపడుతున్నారు.

మరణాల నివారణే లక్ష్యం

దేశంలోని వ్యాధుల వల్ల చనిపో
తున్న రోగుల్లో 50 శాతం మంది
గుండె సంబంధిత వ్యాధులతోనే చనిపో
తున్నారు. ఈ మరణాలను నివారించా
లంటే సరైన ఆహార అలవాట్లు పాటిం
చాలి. దీన్ని తెలియజేసేందుకే రెండేళ్ల
నుంచి పరిశోధన మొదలు పెట్టాం. పూర్తి ఆరోగ్య
విధానాలను పాటించడం ద్వారా ఆరో
గ్యపరంగా అనేక మార్పులు తీసుకురా
వచ్చని నిరూపించగలిగాం. ఈ ప్రయో
గాన్ని మరో ఏడాది కొనసాగించి
మరిన్ని ఫలితాలను సాధిస్తాం.