1 . పింపుల్స్ తగ్గుటకు..
మొటిమలు తగ్గుటకు
పసుపు పొడి - 1 చిటికెడు
పుదీనా రసం - తగినంత
పై రెండింటిని కలిపి ,రాత్రి పడుకునే ముందు మొటిమలపైన రాయాలి.
ఉపయోగాలు - మొటిమలు తగ్గిపోతాయి.
2 . ఫైలేరియా తగ్గుటకు..
పసుపు పొడి - 1 భాగం
బెల్లం - 1 భాగం
పై వాటిని కలిపి మెత్తగా నూరి ,రోజుకు రెండు సార్లు కుంకుడు కాయ పరిమాణంలో గోమూత్రంతో వేసుకోవాలి.
ఉపయోగాలు - బోదకాలు తగ్గిపోతుంది.
3 . పైల్స్ వ్యాధి తగ్గుటకు..
పసుపు పొడి - 1 భాగం
కలబంద గుజ్జు - 1 భాగం
పై రెండింటిని కలిపి ,మెత్తగా నూరి ,మొలలు పైన లేపనం చేయాలి.
ఉపయోగాలు - మొలల బాధ, రక్త స్రావం తగ్గుతాయి.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి