సంసార సమస్య..ఆయుర్వేద పరిష్కారాలు
అశ్వగంధ దుంపలు 50 గ్రాములు, నేల గుమ్మడి గడ్డలు 50 గ్రాములు, గొబ్బి గింజలు 50 గ్రాములు, పటిక బెల్లం పొడి 80 గ్రాములు కలిపి చూర్ణించి పొడి చేసుకోవాలి. అన్నిటిని కలిపి నిలువ చేసుకోవాలి. రోజూ రెండు పూటలా ఒకటి, రెండు చెంచాల పొడి, పావు లీటరు వేడి పాలలో కలిపి సేవిస్తుండాలి. క్రమంగా సమస్య పరిష్కారమవుతుంది. ఆ సమయంలో పూర్తి బ్రహ్మ చర్మం పాటించాలి.
పిప్పి పన్ను సమస్య.. ఆయుర్వేద పరిష్కారాలు
పిప్పి పన్ను ఎడమ వైపు వస్తే కుడి చెవిలోనూ, కుడి వైపు వస్తే ఎడమ చెవిలోనూ కాకి దొండాకు పసరు ఐదారు చుక్కలు పోసి కొంచెం ఆగి చెవిని పక్కకు వంచి ఆ రసాన్ని బయటకు కార్చి వేయాలి. దీని వల్ల అప్పటికప్పుడే పిప్పి పన్ను సమస్య పరిష్కారమవుతుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి