Sunday 4 February 2024

లిప్ బామ్ లో ఏముండాలి

 ఎంత ఖరీదైన లిప్ బాంలు వాడిన పెదాలు తరచూ పొడిబారుతున్నాయి ఆయుర్వేదిక్వి కొన్న ఇదే పరిస్థితి అసలు వీటిల్లో ఏమున్నవి తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది

వాతావరణంలోని మార్పుల ప్రభావం మొదటపడేది పెదవులపైనే అతి చల్లదనమైన వేడిగా ఉన్న పొడి భారతాయి పెదాలను తరచూ నాలుకతో తడపడం అలర్జీలు థైరాయిడ్ ఐరన్ బి విటమిన్ లోపం తగినంత నీటిని తాగకపోవడం ఇలా దీనికి బోలెడు కారణాలు రోజు మొత్తంలో ఒకసారి రెండుసార్లు లిప్ బాంబ్ రాసి సరైన తేమ అందడం లేదు అనడం కూడా సరికాదు పెదాల పైన చర్మం చాలా పలుచగా ఉంటుంది పైగా దీనిపై నూనె గ్రందులు ఉండవు కాబట్టి వాటికి ఎప్పటికప్పుడు పోషణ అందించాలి రోజు మూడు లీటర్ల నీటిని తాగండి వీలుంటే ఇంట్లో ఇమిడిఫైయర్ని ఏర్పాటు చేసుకోండి వాటితో పాటు పెట్రోలియం చెల్లి విటమిన్ ఈ మినరల్ ఆయిల్స్ టైటానియా మాక్సిడ్ జింక్ ఆక్సైడ్ ఉన్న లిప్ బాములు ఎంచుకుంటే సరి ఎస్పీఎఫ్ ఉండేలాను చూసుకోవాలి. సువాసన బాగుంది రంగు ఆకర్షిస్తుందని ఫ్రూట్ ఫ్లవర్ ఫ్లేవర్లు మెంతాల్ యాక్ట్స్ యూకలిప్టస్ ఉన్న వాటిని వాడొద్దు. ఇవి సమస్యను పెంచుతాయి కొన్నిసార్లు కొన్ని రకాల టూత్ పేస్టులు కూడా పడవు అదేమైనా కారణమేమో చెక్ చేసుకోండి తరచూ స్క్రబ్బింగ్ పొట్టు తీయడం ఆలోచిస్తూ ఏదో ఒకటి నోట్లో పెట్టుకోవడం లాంటివి చేయొద్దు బయట వాటితోనే సమస్య అనిపిస్తే స్పూను చొప్పున కొబ్బరి బాదం నూనెలు కోవా బటర్లను ఒక గిన్నెలోకి తీసుకొని డబుల్ బాయిల్ పద్ధతిలో వేడి చేయాలి దించాక రెండు చుక్కల ఎసెన్షియల్ ఆయిల్ కలపాలి ఆరాక చిన్న డబ్బాలోకి తీసుకొని దాన్ని పెదాలకు రాసుకున్న అలర్జీల భయం ఉండదు




No comments:

Post a Comment