Thursday, 29 December 2011

DR . ELCHURI RECIPES WITH VUSIRI CHETTU ( INDIAN GOOSEBERRY )


ఉరకలువేసే యౌవన శక్తుల తొలిమెట్టు - ఉసిరిక చెట్టు
ప్రియపాఠకా! వేదకాలంనుండి త్రిఫలాలలో ఒక ప్రధానవ లంగా చేర్చబడిన
ఉసిరిక కాయలచెట్టు భారతీయుల జీవితంతో పెనవేసుకుపోయింది. అనేకరకాల
తినుబండారాలలో ఆహారపదార్థాలలో సౌందర్యసాధనాలలో ప్రధానపదార్థంగా ఉసిరిక
చేర్చబడింది. మన ఆయుర్వేదమహర్షులు ఉసిరిక చెట్టుపైన చేసిన పరిశోధనలు గమనిస్తే
మానవులకు వేరేచెట్టుతో అవసరం లేకుండా ఒక్క ఉసిరిక చెట్టుతోనే సంపూర్ణ ఆరోగ్యం
చేకూరగలదని అర్ధమౌతుంది. నిత్యజీవితంలో అనేకవిధాలుగా వాడుకోవలసిన ఉసిరిక చెట్టు
గురించి వివరంగా తెలుసుకుందాం.

ఉసిరిక చెట్టు - పేర్లు
సంస్కృతంలో అమలకీ, ధాత్రి అని, హిందీలో
ఆంవలా అని, తెలుగులో ఉసిరిక అని, లాటిన్లో
Phyllanthus Emblica అని ఇంగ్లీషులో Emblica
Myrabolan అంటారు.
ఉసిరిక - రూప గుణ ప్రభావాలు
దీని పైబెరడు, ఆకురసం వీటితో కాచిన కషాయం
కొంచెం వెగటుగా, కారంగా, చేదు, పులుపు కూడా
కలిసిన రుచులతో చలువచేసే గుణం కలిగి
వుంటుంది. వాత, పిత్త, కఫాలను మూడింటిని
హరించివేస్తుంది.
ఈ చెక్కరసం కుళ్ళిన ప్రణాలను మాన్పుతుంది."
దీని బెరడు పసుపు సమంగా తేనెతో కలిపి 10 గ్రా||
ఎనిమిదిపూటలిస్తే సుఖరోగం మాయమౌతుంది.
ఉసిరికపచ్చడి - ఔషధగుణాలు
పందుఉసిరికకాయల పచ్చడి ఆదివారం తప్ప
ప్రతిరోజూ ఉదయం, మధ్యాహ్నం ఆహారంలో సేవిస్తూ
వుంటే మేహశాంతి పైత్యశాంతి కలుగుతుంది.
అయితే, వాతరోగులు కొత్త ఉసిరికపచ్చడి తిన
కూడదు. పాతది తినవచ్చు. ఇది వీర్యములోని వేడిని
తగ్గించి శీఘ్రస్కలనాన్ని ఆపుతుంది.
ఉసిరిక వడియాలు, ఔషధగుణాలు
పండిన ఉసిరికకాయలరసం, మినప్పప్పు,

తగినంత ఉప్పు కారం కలిపి రుబ్బి చేసినవడియాలు
చాలా రుచికరంగా వుంటయ్. మూలవ్యాధి, శరీర
తాపం, మేహరోగం, పైత్యం మొదలైన వ్యాధులున్న
వారికి లేనివారికి కూడా అనుకూలంగా వుంటయ్.
* చైత్రమాసంలో పండిన ఉసిరికకాయలు
అత్యంత శ్రేష్ఠమైనవి.
బొల్లిమచ్చలకు - భలేయోగం
ఉసిరికబెరడు, కాచు, ఒక్కొక్కటి 10|| తీసుకొని
నలగొట్టి అరలీటరు నీటిలో వేసి పావులీటరుకు
మరగబెట్టాలి. ఈ కషాయం ఉదయం, సాయంత్రం
సగం సగంలో 3గ్రా॥ బావంచాల పొడి కలిపి క్రమం
తప్పకుండా సేవిస్తుంటే బొల్లి తగ్గిపోతుంది.
తలవెంట్రుకలు - పెరిగేయోగం
వారానికి ఒకటి లేదా రెండుసార్లు ఉసిరికకాయల
బెరడు, మామిడి టెంకలోనిజీడి సమంగా కలికి
మంచినీటితో ముద్దలాగానూరి వెంట్రుకల కుదుళ్ళకు
పట్టించి ఆరిన తరువాత తలస్నానం చేస్తుంటే తలం
వెంట్రుకలు దట్టంగా గుబురుగా పెరుగుతయ్.
రక్త, జిగట విరేచనములను
ఉసిరికఆకులు 50 గ్రా॥, మెంతులు 3 గ్రా.
అరలీటరు మంచినీటిలో వేసి పావులీటరు కషాయానికి
మరిగించి వడపోసి, ఆకషాయాన్ని సగం సగం
రెండుపూటలా తాగుతూవుంటే ఎంతోకాలం నుంచి
బాధపెడుతూవున్న రక్త లేదా జిగట విరేచనాల సమన
అతిసులువుగా హరించిపోతుంది.



నీళ్ళవిరచనములకు 

ఉసిరికబెరడు 25 (గ్రా॥ అరలీటరు మంచినీటిలో వేసి పావులిటరు కషాయానికి మరిగించి రెండు పూటలా సగం సగం తాగుతూవుంటే నీళ్ళవిరేచనాలు కట్టుకుంటయ్‌. 

స్త్రీల ఎర్రబట్టవ్యాధికి ఉసిరికకాయలపాడి ఒకటీస్పూన్‌, తేనె ఒక టీస్పూన్‌ కలిపి రెండుపూటలా తింటూవుంటే ఎర్రబట్ట తగ్గిపోతుంది. 

స్త్రీల తెల్లబట్ట వ్యాధికి ఉసిరికపందగ్షలోవుండే గింజలను దంచి పొడిచేసి సమంగా పటికబెల్లంపొడి కలిపి రెండుపూటలా పూటకు ఒకటీస్పూస్‌ మోతాదుగా మంచినీటితో సేవిస్తుంటే తెల్లబట్ట తగ్గిపోతుంది. 

మూత్రాశయ బాధల నివారణకు 

ఉసిరికకాయలబెరదును మంచినీటితో బాగా మెత్తగానూరి పొత్తికడుపుపైన పట్టవపేస్తూపుంటే ౨ాత్రసంచిబాధలు తొలగిపోతయ్‌. 

కనుగుడ్డు, నుదురు, తలమాడు కణతలపోట్లు తగ్గిపోవుటకు 

ఉసిరికకాయలబెరడు తిప్పతీగముక్కలు, సమంగా _-చినీటీతోనూరి తలకుపట్టించి రెండుగంటలాగి చా సంచేస్తుంటే తలలోని దుష్టచేడిమి హరించిపోయి కు చలువచేసి మాడుపోటు కణతలపోట్లు హరించి వెయ్‌. మేహరోగమునకు మేలైనయోగం _సిరికకాయలపొడి, మంచిపసుపు సమంగా పి నిలువవుంచుకొని రెండుపూటలా అరచెంచా 

“తశ్రాదుగా ఒకచెంచా మంచితేనెళో కలిపి సేవిస్తూ వే మేహరోగాలు హరించిపోతయ్‌. 

గుండెజబ్బులకు గట్టియోగం ఉసిరికకాయల బెరడు,పటికబెల్లంపొడి సమంగా జఒ-ఖకొని పూటకు 5 (గ్రాఃః మోతాదుగా రెండు పూటలా

_లా తింటూవుంటే క్రమంగా అన్నిరకాల గుండె jabbu లు హరించిపోతయ్‌. 


అద్భుతమైన-ఆమ్లాతైలం
చైత్రమాసంలో పండిన ఉసిరికపండ్లరసం, అర
లీటరు మంచి కొబ్బరినూనె, అరలీటరు గుంట
గలగరాకు నిజరసం, నీటితోనూరిన గంధ కచ్చూరాల
ముద్ద 50 || నీళ్ళతో నూరిన వట్టివేర్లముద్ద 50
||| ఇవన్నీ కలిపి ఒకమట్టిపాత్రలోపోసి చిన్న
మంటపైన రసాలన్నీ ఇగిరిపోయి నూనె మిగిలేవరకు
మరిగించి దించి చల్లార్చి నిలువచేసుకోవాలి. ఇదే
ఆమాతెలం.
దీనిని ప్రతిరోజూ కుటుంబసభ్యులంతా తలకు
రాసుకుంటూవుంటే క్రమంగా వెంట్రుకలు గట్టిపడి
నల్లబడి ఊడినచోటుకూడా తిరిగి మొలుస్తూ కేశ
సౌందర్యం ఎల్లప్పుడూ కాపాడబడుతుంది.
* బట్టతలపైన కూడా వెంట్రుకలు మొలుస్తయ్.
ఎండిపోయే పిల్లలకు - బలంకలగడానికి
ఉసిరికకాయలబెరడును పెరుగుమీది తేటనీటితో
కలిపి మెత్తగా నూరి శనగగింజలంత మాత్రలు చేసి
నీడలో గాలితగిలేటట్లు పూర్తిగా ఆరబెట్టి నిలువ
చేసుకోవాలి.
తల్లులు తమబిడ్డలకు పూటకు ఒకమాత్ర తమ
చనుబాలతో రంగరించి బిడ్డలతో తినిపిస్తూవుంటే
ఎండిపోయే పిల్లలు బాగా బలంగా దృఢంగా తయార
వుతారు.
పుట్టిన శిశువు - పాలుతాగకుంటే?
ఉసిరికబెరడు, కరక్కాయబెరడు, సైంధవలవణం
సమంగా కలిపిన పొడి ఒకచిటికెడు అనగా రెండు
వేళ్ళకు వచ్చినంతపొడి ఒకచుక్కతేనె రెండు చుక్కల
నెయ్యికలిపి నాలుకకు అంటిస్తే వెంటనే శిశువు పాలు
తాగుతాడు. *

telugu - vusirika chettu
english - indian gooseberry
hindi - amla
sanskrit - amalaki , dhathri

1 . BOLLI MACHALU THAGGADANIKI ( FOR LEUCODERMA )

vusirika beradu - 10 gm
kachu - 10 gm
neeru - 1/2 litre
bavanchala podi - 3 gm


beradu , kachu nalagagotti,neetilo vesi 1/4 litre ku maragabettali.ee kashayamunu2 bhagalu chesi  vudayam ,sayanthram 3 gm bavanchala podi kalupukoni thagali.

uses - bolli vyadhi thaggipothundi.

2 . THALA VENTRUKALU BAGA PERAGADANIKI ( FOR THICK HAIR GROWTH )

vusiri kayala beradu - 1 bhagam
mamidi tenkaloni jeedi - 1 bhagam

paivatini kalipi ,manchi neetitho mudda laga noori ventrukala kudullaku pattinchi arina tharvatha thala snanam cheyali.ila varaniki 2 sarlu cheyali.

uses - thala ventrukalu dattanga ,guburuga peruguthayi.

3 . NEELLA VIRECHANALU THAGGUTAKU ( FOR LOOSE MOTIONS )

vusirika beradu - 25 gm
manchi neeru - 1/2 litre

beradunu neetilo vesi ,1/4 litre kashayam agunatlu mariginchi ,rendu pootala sagam sagam thagali.

uses - neella virechanalu kattukuntayi.

4 . KANU GUDLU ,NUDURU,THALAMADU ,KANATHALA POTLU THAGGUTAKU ( FOR PAINS OF EYE BALLS,FOREHEAD,SCALP,TEMPLES )

vusiri kayala beradu - 1 bhagam
thippatheega mukkalu - 1 bhagam
manchi neeru - thaginantha

pai vatini kalipi  manchi neeti tho mettaga noori ,thalaku pattinchi 2 gantala tharvatha snanam cheyali.

uses - thala loni dushta vedi thaggipoyi ,kallaku chaluva chesi anni noppulu thaggipothayi.

5 . YENDI POYE PILLALAKU BALAM KALAGADANIKI ( FOR THIN CHILDREN TO BECOME STRONG )

vusiri kayala beradu
perugu meedi theta neeru

pai vatini kalipi mettaga noori ,shanaga ginjantha mathralu chesi needalo gali thagiletatlu poorthiga arabetti niluva chesukovali.thallulu thama biddalaku pootaku 1 mathra choppuna thama chanubalatho rangarinchi thinipinchali.

uses - yendi poye pillalu balanga ,drudhanga avutharu.