wwwwwwwVOwouders
గురిచూసి రోగాలను తరిమికొట్టు - గోరింటచెట్టు
ప్రియాతి ప్రియమైన అభిమానపాఠకులారా! పూర్వకాలంలో గోరింట చెట్టును ఊరూరా విరివిగా
పెంచుకునేవారు. ప్రతి పండుగ సందర్భంలో గోరింటాకును చేతులకు అలంకరించుకునేవారు. స్త్రీలు పాదాలకు
కూడా గోరింటాకును పెట్టుకోవడం పాదసౌందర్యాన్ని పెంచుకోవడం మన ఆచారంగా వుండేది. అయితే,
చాలామందికి గోరింట అంటే కేవలం చేతులకు అలంకారంగా పెట్టుకునే సాధనం మాత్రమే అని తెలుసు. కానీ,
గోరింట ఒక గొప్ప ఔషధం కూడా అని తెలియదు. ఈనాడు గోరింట పేరుతో అనేకరకాల విష రసాయనాలు కలిపిన
మిశ్రమాలు అలంకరణకోసం అమ్మబడుతున్నయ్. ఈ విషపు గోరింటను వాడటమే చాలా సులభం అనే
ఆలోచనలతో నేటి ఆధునికులు ఆ విషాన్ని తమ చేతులకు పాదాలకు పులుముకుంటూ లేనిపోని కొత్త రోగాలను
కొనుక్కుంటున్నారు. ప్రజలలో ఈ విష గోరింట దుష్పరిణామాలను వివరించి అసలైన మనదేశవాళ గోరింటాకు
మాత్రమే వాడుకోవాలని చెబుతూ ఈ క్రింద వివరించబోయే ఇతర ఉపయోగాలను కూడా అందరికీ పంచిపెట్టండి.
._గొరింట-పర్లు సంస్కృతంలో నఖరంజున, వేధికాఅని, హిందీలో మేహది అని, తెలుగులో గోరింట, గోరింత, మైదాకు అని,,
గోరింటచెట్టు రూప గుణ ప్రభావాలు
దీని మానుబెరదు రసంగానీ, కషాయంగానీ, లేక చూర్ణంగానీ చెడిపోయిన శరీరతత్వాన్ని మంచిగా మారుస్తయ్. పాండురోగం,ప్లీహరోగం, మూత్రకృచ్చం కరిన చర్మరోగాలు, కాలినపుండ్లు, (వ్రణాలు, నోటిపూత, తలనొప్పి, స్ఫోటకము, కంతులు, గ్రంథులు, తలవెంట్రుకల రోగాలు మొదలైన అనేక అనారోగ్యసమస్యలను గోరింట చెట్టు సునాయాసంగా పరిష్మరించగలదు.
వాపులు, నొప్పలు తగ్గుటకు గోరింట గోరింటాకు కొంచెం సబ్బుముక్క కలిపి నీటితో మెత్తగానూరి పైనపట్టువేస్తుంటే దెబ్బలవల్ల కలిగిన వాపులు, దెబ్బలనొప్పి, కీళ్ళనొప్పులు, కీళ్ళపట్లు, మేహవాతనొప్పులు కూడా తగ్గిపోతయ్.
అరికాళ్ళమంటలు తగ్గుటకు గోరింటాకు, మాచికాయ, నారింజా
సమంగా కలిపి మెత్తగానూరి అరికాళ్ళకు పూ” కుంటుంటే మంటలు త్వరగా తగ్గిపోతయ్. వేసవిలో నీరసం తగ్గుటకు పచ్చిగోరింటాకులు ల్ గ్రాః తీసుకొని పావులీటరుమంచినీటిలో వేనీ రాద్రినుం ఉదయందాళా నానబెట్టి ఉదయంపూట ఆకుల + పిసికి బట్టలో వడపోసుకోవాలి. అనీటిలో *చక్కెరపొడి50(గ్రాకలిపి పరగడుపున నెలరోజు పాటు విడవకుందా తాగుతంటే ఎంతఎండలో Thiriగినా నీరసం రాకపోవడమేకాక రక్తశుద్ధి జరి శరీరానికి బలంకూడా కలుగుతుంది.
telugu - gorinta ,gorintha,maidaku
english - henna plant
hindi - mehandi
sanskrit - nakha ranjana ,medhika
1 . ARIKALLA MANTALU THAGGUTAKU ( FOR FOOT BURNS )
gorintaku - 1 bhagam
machikaya - 1 bhagam
narinja aku - 1 bhagam
pai vatini kalipi mettaga noori ,arikallaku poosukovali
uses - mantalu thvaraga thaggipothayi.
2 . NOTI POOTHA THAGGADANIKI ( FOR MOUTH ULCERS )
manchi neeru - 1 glass
gorintakulu - 15
pai vatini kalipi chinnamanta paina 1 cup kashayam migilevaraku mariginchali.tharvatha vadaposi ,goruvechaga aina tharvatha notilo posukoni 5 nundi 10 nimishala patu pukkilinchi voosiveyali.rojoo rendu pootala ila cheyali.
uses - theevramaina notipootha , noti pundlu athithvaraga thaggipothayi
3 . THALA NOPPI THAGGDANIKI ( FOR HEADACHE )
gorintaku
akunu mettaga noori ,aa gujjunu kanathala paina mandanga pattuvesi prashanthanga vishranthi theeskovali.
uses -gorinta gujju yendipoyetappatiki thalanoppi thaggipothundi
4 . GAJJI,THAMARA,CHIDUMU,DURADALU,DADDURLU ( FOR SCABIES ,RING WORM ,ITCHINGS ETC SKIN DISEASES )
gorintaku
prathi roju pachi gorintakunu thechi ,mettaga rubbali. gujjunu charma samasya vunnachota dattanga lepanam cheyali.lepanam poorthiga yendipoyina tharvatha sunnipinditho snanam cheyali.ee vidhanga prathi rojoo oka sari chesthoo vankaya,gongura,mamsaharam,chepala vanti padarthalanu thinakunda ahara niyamalu patinchali.
uses - gajji,thamara,modalagu charma samasyalu suluvuga thaggipothayi.
5 . GORLA SAMASYALU THAGGADANIKI. ( FOR VARIOUS NAIL PROBLEMS )
gorintaku
akunu mettaga noori ,nidra poye mundu gorla paina lepanam chesukovali. ila varusaga konni rojulu cheyali.
uses - puchina gorlu,goggiri gorlu,modalagu gorla samasyalu thagguthayi.

కండ్ల నొప్పికి - కమనీయమార్గం
పచ్చిగోరింటాకు 40గ్రా॥ తీసుకొని మెత్తగా
దంచి ముద్దచేయాలి. ఆ ముద్దను గారెలాగా
వెడల్పుగా చేతితో చరిమి దానిని ఒక నూలుబట్టపై
పెట్టి ఆముద్ద ఆనుకొనేటట్లు ఆసనానికి పెట్టి గోచీ
కట్టుకోవాలి. రాత్రినుంచి ఉదయం వరకు ఉంచి
ఉదయంపూట గోచీగుడ్డను తీసివేయాలి. ఇలా
చేస్తుంటే కండ్ల నొప్పి ఆశ్చర్యకరంగా తగ్గిపోతుంది.
పుండ్లుపడి - చర్మంమందమైతే
కొంతమందికి వివిధ కారణాలవల్ల చర్మంపైన
పుండ్లువచ్చి అవి తగ్గినతరువాత పై చర్మం లావుగా
మందంగా తయారౌతుంది. అలాంటివారు ప్రతి
రోజూ నిదురించేముందు తగినంత గోరింటాకు
తీసుకొని మెత్తగా నూరి ఆ ముద్దను పైనవేసి కట్టు
కడుతూవుంటే క్రమంగా మందంగావున్న చర్మం
తిరిగి మామూలుపరిస్థితికి వస్తుంది.
జగమొండి - చర్మరోగములకు
గోరింటాకు చిగుర్లు, పూలు వీటిని 20గ్రా॥
మోతాదుగా తీసుకొని ఒక పెద్దగా సునీటిలో వేసి ఒక
కప్పు కషాయం అనగా నాలుగవ వంతు కషాయం
మిగిలేటట్లు మరగబెట్టి వడపోసి గోరువెచ్చగా
తాగుతుంటే చర్మరోగాలు హరించిపోతయ్. *
సంభోగసౌఖ్యానికి - ముళ్ళగోరింట
ముళ్ళగోరింట గింజలను మేలిరకమైన తేనెతో
మెత్తగా నూరి దానిని పురుషులు తమ మర్మాంగ
ముపై లేపనంచేసుకొని ఆరిన తరువాత సంభోగం
చేస్తుంటే ఎక్కువ సమయం వీర్యం నిలుస్తుంది.
దంతాలు ఊడకుండా - గట్టిపడుటకు
ఒకగ్లాసు నీటిలో పదిగ్రాముల నల్లపూల ముళ్ళ
గోరింటాకునువేసి ఒకకప్పు కషాయం మిగిలే
వరకు మరిగించి వడపోసి అది గోరువెచ్చగా
అయినతరువాత నోటిలోపోసుకొని అయిదు నిమి
షాలసేపు పుక్కిలించి వూసివేయాలి. ఇలా చేస్తుంటే
పండ్లు గట్టిపడి నోటిపూత కూడ తగ్గిపోతుంది.
నోటినుండి రక్తంపడుతూవుంటే ?
పసుపుపచ్చని పూలుపూసే ముళ్ళగోరింట
వేరును తెచ్చి కడిగి ఆరబెట్టుకోవాలి. ఈ వేరును
కొంచెంతేనెతో అరగదీసి ఆగంధాన్ని 5గ్రా|| మోతా
దుగా కొద్దికొద్దిగా నాలుకతో నాకుతూవుంటే నోటి
నుండిపడే రక్తం ఆగిపోతుంది.
నిద్రరానివారికి - నిద్రవచ్చుటకు
చాలామందికి వివిధరకాల మానసిక ఆందోళ
నలవల్ల లేక నరాల బలహీనతలవల్ల రాత్రిపూట
చాల సేపటివరకు నిద్రరాదు. అలాంటివారు
గోరింట చెట్టునుండి పూలు తెచ్చుకొని ఆపూలను
దిండుకిందపరచి ఆదిండుపైన తలబెట్టి కళ్ళు
మూసుకొని పడుకుంటే హాయిగా నిద్రపడుతుంది.
అన్నిరకాల - సర్ఫిరోగాలకు
గోరింటాకు,
ధనియాలు, ఎర్రచందనం, వీటిని
సమానభాగాలుగా తీసుకొని విడివిడిగా దంచి
జల్లెడపట్టి ఆతరువాత ఒకదానిలో ఒకటి వరుసగా
కలిపి ఒక గాజు పాత్రలో నిలువవుంచుకోవాలి.
రోజూ పూటకు 3గ్రా|| మోతాదుగా నీటితో
రెండుపూటలా ఆహారానికి అరగంటముందు
సేవిస్తూ, ఉప్పువేయని గోధుమరొట్టెను నేతితో
అంటూవుంటే క్రమంగా అన్నిరకాల సర్పివ్యాధులు
తప్పకుండా హరించిపోతయ్.