telugu - శనగ చెట్టు
english - bengal gram
hindi - చనేకా బీజ్
sanskrit - చనక , హరి మందా
1 . గర్భిణీ స్త్రీల వేవిళ్ళు తగ్గడానికి( FOR PREGNANT WOMEN VOMITINGS )
శనగలు
పొట్టుతో ఉన్న శనగలను వేయించి పరిమితంగా తింటూ ఉండాలి.
uses - గర్భిణీ స్త్రీల వేవిళ్ళు తగ్గిపోతాయి.
2 . వేడి శరీరుల శీఘ్ర స్ఖలనము, నపుంసకత్వం మొదలగు సమస్యలకు( FOR IMPOTENCY ,PREMATURE EJACULATION ETC OF HOT BODY PERSONS )
శనగలు - 1 భాగం
నీరు - 2 భాగాలు
తేనె - 2 స్పూన్స్
శనగలను తగు మోతాదుగా ఒక గ్లాస్ లో వేసి రెట్టింపు నీరు పోసి,నానపెట్టి వడపోసుకుని ఆ నీటిలో 1 లేదా 2 స్పూన్ల తేనె కలుపుకొని వరుసగా 20 నుండి 40 రోజుల పాటు ఆ నీరు తాగుతూ , ఆ శనగలను తింటూ ఉండాలి. తిన్న గంట వరకు వేరే ఏమీ తినకుండా ఉండాలి.
uses - శీఘ్ర స్ఖలనము,నపుంసకత్వం సమస్యలు తగ్గిపోతాయి.
అధికంగా తింటే అధిక వాతం పుడుతుంది.కావున పరిమితంగా తీసుకోవాలి.
3 . గుండె నొప్పి తగ్గడానికి ( FOR HEART PAIN )
శనగల బూడిద - 1 gm
బెల్లం - 4 gm
శనగలను కళాయిలో వేసి చిన్న మంట పైన నిదానంగా వేయిస్తుంటే అవి క్రమంగా నల్లగా బూడిద లాగా మాడిపోతాయి. వాటిని తీసి మెత్తగా నూరి జల్లించి 1 gm బూడిద,4 gm బెల్లం కలిపి రెండు పూటలా తినాలి.
uses - గుండె నొప్పి ఉపశమిస్తుంది
4 . కాలేయ రోగాలకు ( FOR LIVER HEALTH )
మంచి శనగలు - 50 gm
నీరు
సైంధవ లవణం పొడి - కొద్దిగా
శనగలను నీటితో కలిపి గుగ్గిళ్ళ లాగా ఉడకబెట్టాలి. తర్వాత వాటి పైన కొద్దిగా సైంధవ లవణం పొడి చల్లి ఉదయం పరగడుపున తినాలి. 20 రోజులు తింటూ.. తిన్న గంట వరకు మరేమీ తినకూడదు.
uses - కాలేయంలో ఉన్న సమస్త రోగాలు హరించి,కాలేయానికి అమిత బలం కలుగుతుంది.
5 . సర్ప విషానికి శనగ రసం ( FOR SNAKE POISON )
శనగ చెట్టు రసం - 4 చుక్కలు
శనగ చెట్టు సమూలం దంచి తీసిన రసం బట్టలో వడ పోసి ,4 చుక్కల మోతాదుగా రెండు ముక్కుల్లో వేయాలి.
uses - సర్ప విషం విరిగిపోతుంది.