లాటిన్ లో .. మోమోర్డికా కారాంషియ.
1 . చర్మ రోగ మచ్చలు తగ్గుటకు ( FOR SPOTS OF SKIN DISEASE )
కాకర పువ్వులు
1 . చర్మ రోగ మచ్చలు తగ్గుటకు ( FOR SPOTS OF SKIN DISEASE )
కాకర పువ్వులు
పువ్వులను మెత్తగా నూరి మచ్చల పైన లేపనం చేయాలి.
uses - చర్మ రోగం వల్ల వచ్చిన మచ్చలు చర్మపురంగులో కలిసిపోతాయి
2 . ప్లీహ పెరుగుదల తగ్గుటకు ( FOR ENLARGEMENT OF SPLEEN )( POT BELLY )
గొడ్డు కాకర దుంప పొడి - 2 gm
మిరియాల పొడి - 1 gm
తేనె - 2 చెంచాలు
uses - చర్మ రోగం వల్ల వచ్చిన మచ్చలు చర్మపురంగులో కలిసిపోతాయి
2 . ప్లీహ పెరుగుదల తగ్గుటకు ( FOR ENLARGEMENT OF SPLEEN )( POT BELLY )
గొడ్డు కాకర దుంప పొడి - 2 gm
మిరియాల పొడి - 1 gm
తేనె - 2 చెంచాలు
పై వాటిని కలిపి రోజు పరగడుపున సేవించాలి.
uses - పొట్ట పెరిగిన బల్ల రోగం ( ప్లీహ పెరుగుదల ) తగ్గిపోతుంది.
3 . నారి కురుపులు తగ్గడానికి ( FOR SKIN BOILS )
కాకర చెట్టు వేరు - 1 భాగం
అశ్వగంధ దుంప - 1 భాగం
పై వాటిని కలిపి మెత్తగా చూర్ణం చేసి పూటకు రెండు గ్రాములు మోతాదుగా ఒక స్పూన్ నెయ్యితో కలిపి తింటూ ఉండాలి.
uses - నారి కురుపులు తగ్గిపోతాయి.
4 . అధిక రక్త పోటు తగ్గడానికి ( FOR HIGH BP )
కాకర కాయల రసం - 1 ఔన్స్
కాకరకాయలను దంచి బట్టలో వేసి పిండి రసం తీయాలి. రోజూ పరగడుపున ఈ రసం ఒక ఔన్స్ తాగి, ఒక గంట వరకు మరేమీ తినకుండా ఆ తర్వాత ఆహారం తీసుకుంటూ ఉండాలి.
uses - అధిక రక్తపోటు తగ్గిపోతుంది.
5 . శరీరమంతా ఉన్న ఉబ్బు వ్యాధి తగ్గుటకు ( FOR WHOLE BODY OEDEMA )
కాకర ఆకు రసం - 20 gm
దేశవాళీ గేదె పెరుగు - 50 gm
పై వాటిని కలిపి రోజు ఉదయం పరగడుపున తింటూ ఉండాలి.
uses - శరీరం అంతా అని అంటేనే చెడు మీరు హరించి ఉబ్బు రోగం తగ్గుతుంది.
uses - పొట్ట పెరిగిన బల్ల రోగం ( ప్లీహ పెరుగుదల ) తగ్గిపోతుంది.
3 . నారి కురుపులు తగ్గడానికి ( FOR SKIN BOILS )
కాకర చెట్టు వేరు - 1 భాగం
అశ్వగంధ దుంప - 1 భాగం
పై వాటిని కలిపి మెత్తగా చూర్ణం చేసి పూటకు రెండు గ్రాములు మోతాదుగా ఒక స్పూన్ నెయ్యితో కలిపి తింటూ ఉండాలి.
uses - నారి కురుపులు తగ్గిపోతాయి.
4 . అధిక రక్త పోటు తగ్గడానికి ( FOR HIGH BP )
కాకర కాయల రసం - 1 ఔన్స్
కాకరకాయలను దంచి బట్టలో వేసి పిండి రసం తీయాలి. రోజూ పరగడుపున ఈ రసం ఒక ఔన్స్ తాగి, ఒక గంట వరకు మరేమీ తినకుండా ఆ తర్వాత ఆహారం తీసుకుంటూ ఉండాలి.
uses - అధిక రక్తపోటు తగ్గిపోతుంది.
5 . శరీరమంతా ఉన్న ఉబ్బు వ్యాధి తగ్గుటకు ( FOR WHOLE BODY OEDEMA )
కాకర ఆకు రసం - 20 gm
దేశవాళీ గేదె పెరుగు - 50 gm
పై వాటిని కలిపి రోజు ఉదయం పరగడుపున తింటూ ఉండాలి.
uses - శరీరం అంతా అని అంటేనే చెడు మీరు హరించి ఉబ్బు రోగం తగ్గుతుంది.
కాకరచెట్టు - రూప గుణ ధర్మాలు
కాకర చెట్లు తెలుపు ,ఆకుపచ్చ రంగుల కాయ
లను కాసే రెండు విధాలుగా ఉంటయ్. అవిగాక
అగాకరకాయలు, గొడ్డుకాకరకాయలు అనే రకా
లుగా మనం వాడుకోవడం మీకు తెలుసు. ఇవి చిరు
చేదుగా వుండి రుచిని కలిగిస్తూ నేత్ర రోగాలను,
మేహాలను, కుష్టురోగాలను హరించివేస్తయ్.
మజ్జిగలో ఉడికించి నీటిని తీసివేసి మిగిలిన
దినుసులు కలిపి వండిన కూర చాలా ఆరోగ్యంగా
వుంటుంది. లేతకాకరకాయ సర్వరోగాలను
జయించగల త్రిదోషహరమైనదని ఆయుర్వేద
శాస్త్రవేత్తలు నిర్ధారించారు. కాకరకాయకూరను
నెయ్యితోగానీ, పులుసుతోగానీ, ఆవాలపొడితోగాని
తయారుచేసుకొని తింటే ఏ దోషముండదు.
కాకరకాయ వరుగు - కమనీయం
కాకరకాయలను గుండ్రంగా తరిగి ఎండలో ఆరబెట్టి నిలువచేసుకోవాలి. అప్పుడప్పుడు వీటిని వేయించి కూరల్లో కలుపుకొని తింటుంటే రుచి కరంగా అన్నిరోగాలకు పధ్యంగా పనిచేస్తు ఉంటాయి.
మధుమేహానికి
కాకర విత్తనాలు, నేరేడు విత్తనాలు, పొడపత్రి సరి సమాన భాగాలుగా తీసుకొని విడివిడిగా దంచి, ఈ మూడు కలిపి జల్లించి నిలువ వుంచుకోవాలి .రోజూ రెందుపూటలా ఆహారానికి అరగంట ముందు రోగతీవ్రతను పట్టి పావుచెంచానుండి టీచెంచా మోతాదువరకు మంచినీటితో సేవిస్తుంటే మధుమేహం పూర్తి గా అదుపులోకి వస్తుంది .
చర్మ రోగ మచ్చలు తగ్గుటకు..
కాకర లేక అగాకర పువ్వులను మెత్తగా నూరి పైన లేపనం చేస్తుంటే చర్మ రోగం వల్ల వచ్చిన మచ్చలు చర్మపు రంగులో కలిసిపోతయ్.
మూర్ఛ రోగం హరించుటకు ..
బొడ్డుకాకరదుంపలను తెచ్చి కడిగి మొదలు కోసి ఆరబెట్టి ఆరిన తరువాత దంచి నిలువ వుంచుకోవాలి. రోజు రెండుపూటలా ఆహారానికి ముందు రెండు గ్రాములపొడి ఒకచెంచా తేనె కలిపి సేవిస్తూ వుంటే నలబై రోజులలో మూర్చ హరించి పోతుంది.
ప్లీహ పెరుగుదలకు
గొడ్డు కాకర దుంప ను పైన తెలిపినవిధంగా పొడిచేసి 2గ్రా, మిరియాలపొడి1గ్రా ,వీటిని ఐదుచెంచాల తేనెతో కలిపి పరగడుపున సేవిస్తూ ఉంటే పొట్ట పెరిగిన బల్ల రోగం హరించి పోతుంది.
నారి కురుపులు హరించుటకు ..
కాకర చెట్టు వేరు, అశ్వగంధ దుంప రెండింటిని సమానంగా కలిపి మెత్తగా చూర్ణం చేసి పూటకు
3 గ్రా మోతాదు గా ఒక చెంచా నేతితో కలిపి తింటూ ఉంటే నారి కురుపులు హరించి పోతయ్.
అధిక రక్తపోటు అరికట్టడానికి ..
కాకర కాయలను కడిగి దంచి బట్టలోవేసుకొని పిండి తీసిన రసం ఒక ఔన్సు మోతాదుగా రోజు పర గడుపున తాగి ఒక అరగంట లేక గంట వరకు ఏమీ తినకుండా ఆ తరువాత ఆహారం తీసుకుంటూ ఉంటే అధిక రక్తపోటు అదృశ్యమౌతుంది.
సర్వ విషములకు చక్కని యోగం..
గొడ్డు కాకర తీగ సమూలంగా తెచ్చి దంచి రసం తీసి 30 గ్రా. మోతాదుగా తాగితే అన్ని విషాలు హరించిపోతయ్.
గొడ్రాళ్ళకు సంతానయోగం ..
అగాకరకాయలలోని గింజలను తెచ్చి ఆరబెట్టి దంచి జల్లించి నిలువచేసుకోవాలి. రోజూ 5 గ్రా పొడి ఒక కప్పు ఆవుపాలతో నిద్రించేముందు తాగుతూ వుండాలి. ప్రతిరోజూ ఒకే అవుపాలను తాగాలి. ఇలాచేన్తుంటే నమస్తగర్భదోషాలు హరించి సంతానయోగం కలుగుతుంది.
స్త్రీల యోని భ్రంశం - కుదురుటకు
స్త్రీలకు ప్రసవం కష్టమైనప్పుడు యోని లోపలి కండరాలు బలవంతంగా బయటకు నెట్ట బడి యోని భ్రంశం అవుతుంది. ఆ సమయంలో అగాకర దుంపను తెచ్చి మెత్తగా నూరి వెలుపలికి వచ్చిన యోని కండరాలకు లేపనంచేసి వాటిని నెమ్మదిగా లోపలికినెట్టి గోచీలాగా గుడ్డ కడుతూవుంటే యోని భ్రంశం కుదురుతుంది.
శరీరమంతా ఉబ్బిన వారికి ..
కాకరాకు రసం 20గ్రా దేశవాళీ గేదెపెరుగు 50గ్రా కలిపి రోజూ ఉదయంపూట తింటూ వుంటే శరీరమంతా నిండిన చెడునీరు హరించి పోయి ఉబ్బురోగం తగ్గుతుంది.
పెట్టుడు మందుకు కాకర తో పరీక్ష ..
పెట్టుడు మందు పెట్టారని అనుమానించే వ్యక్తిని ఉదయం పండ్లు తోమక ముందే పరగడుపున వుండగా అతని చేతిలో కాకరాకు పసరు పోయాలి.
అది అప్పటికప్పుడే గట్టిగా గడ్డ కడితే మందు పెట్టినట్లే, లేకుంటే మందు లేనట్లే .
విరేచనాలు తగ్గుటకు..
కాకర ఆకు రసం 3గ్రా , దానిమ్మాకు రసం 3గ్రా, మేక పాలు 10 గ్రా. కలిపి వుంచి అందులో దూది ముంచి ఆ దూదిని బొడ్డు పైన వుంచితే కొద్దిసేపట్లోనే ఎంత తీ(వ్రమైన విరేచనాలైనా ఆగిపోతయ్.
ఇన్సులిన్ కు బదులు కాకర రసం ..
రోజూ పరగడుపున కాకరకాయలరసం 10గ్రా.మోతాదుగా తాగి పొట్టు గోధుమపిండితో తయారు చేసిన రొట్టెలో వెన్న కలుపుకొని తింటూ వుంటే మూడు , నాలుగు వారాల్లో చక్కెర రోగం పూర్తిగా అదుపులోకి వస్తుంది. ఇన్సులిన్ ఎక్కువగా ఉపయోగించే వారు తమ శారీరక బలాన్ని బట్టి కాకరాకు రసం 20గ్రా. వరకు తీసుకొంటూ క్రమంగా ఇన్సులిన్ ని మాని వేయవచ్చు.