Saturday 31 December 2011

FOOD FOR JOB FITNESS


ర్‌ హోత జా జాన తో ఫ్‌ 

రోజంతా ఆఫీసులో డెస్క్‌ దగ్గర కూర్చోవడమనేది ఆరోగ్యరీత్యా అంత మంచిదికాదు. అయితే పగలంతా ఆలా కూర్చున్నా కూడా ఇబ్బంది కలుగని విధానాలు కొన్ని పాటించాల్సి ఉంది. 9 శీతాకాలంలో ఆఫీసుకి సైకిల్‌ మీద వెళ్ళడం చాలా మంచిది, అది కాలి కండరాలకే కాక, మొత్తం శరీరానికి చక్కని వ్యాయామాన్ని ఇన్తుంది. 

౨ ఆఫీసులో మూడు అంగుళాల మడమ గల చెప్పులు వేసుకోకూడదు, సునాయాసంగా తిరిగేందుకు అను వైన పొదరక్షలనే వేసుకోవాలి. 

8 లంచ్‌కి జంక్‌పుడ్‌ మాని, ఇంట్లో వండిన ఆహారపదార్డా లనే తినడం శ్రేయస్కరం. 

థి వని మర్యలో కొంత విరామం తీసుకోవడం ఎంతో మంచిది. కుర్చీకి అతుక్కుపోయి ఉన్నట్టయితే వెన్ను నొప్పే వచ్చే అవకాశం ఎంతైనా ఉంటుంది. కాస్త ఆటూ ఇటూ నడవడం,కాలు జాడించడంవంటివి చేయాలి. 

8 మధ్యాహ్న భోజనం తర్వాత కనీసం పావుగంటసేపు నడవడం మరువకండి. 

త దవడలకు గొసిప్‌ మంచి వ్యాయామమే. ఆయితే ఓ పావుగంటసేపు జోకులు పేల్చుతూ హాయిగా నవ్వి నట్టైతే గుండెకు ఎంతో మేలు. 

No comments:

Post a Comment