Maనిషికి శక్తినిచ్చే సాధనం నిద్ర, నిద్ర తగినంత పోకపోవటంవల్లనే పలు రకాల అనారోగ్య సమ స్యలు తలెత్తుతుంటాయి. రాత్రివేళ పడుకోగానే మంచి ' విద్రపట్టగలగటం ఒక వరం. సరిగా నిద్రపోలేని వారి జీవితం నరక(ప్రాయమే అవుతుంది. మనిషిబీవితం ఒక (క్రమపద్దతి ప్రకారం నడిచేందుకు వీలుగా పరిణమించింది. రాత్రి, పగలు వేళలలో చేయటా నికి భిన్నమైన పనులు న్టోశించింది ప్రకృతి. రాత్రివేళ నిద్రపోవాలి, పగటిపూట ఆట, పాట, ఉపాధి అంశాలను చూసుకోవాలి.శరీరం కూడా ఒక్కొక్క సమయంలో ఒక రకమైన పనికి సిద్దంగా ఉంటుంది. అందుకే ప్రతిరోజూ నిర్దేశిత సమయంలో నిక్టేశిత పనులు చేయాలి. అదే విధంగా నిద్రకు కూడా సమయం నిక్టేఠించు కోవాలి. (ప్రతిరోజూ పడుకునే సమయం, మెలకువ తెచ్చు కునే సమయం ఒకటిగా పాటించాలి, దీనివలన శరీరానికి తగినంత వి(శ్రాంతి లభిస్తుంది.
గంటల సమయం తప్పకుండా కేటాయించు కోవాలి. ఆరుగంటల కన్నా తక్కువ నిద్ర పోవటమంటే శరీరాన్ని కష్టపెట్టటమే. ఆ నిద్రను ఒక (క్రమపద్దతిలో అందించకపోయినా ఇబ్బంది తప్పదు. పెద్ద వాళ్ళకన్నా పీల్లలకు ఎక్కువ నిద్ర అవసరం. వారికి పది గంటల వరకు నిద్ర అవసరమవుతుంది.
1 నిద్రకు తప్పనిసరిగా ఆరునుండి ఎనిమిది
అవసరం మేరకన్నా ఎక్కువ సమయం నిద్ర
పోతున్నట్టు అనిపిస్తే ఆ నిద్రమ నియంతత్రిం
చుకునేందుకు అలారం క్లాక్‌ని ఆశ్రయించ వచ్చు. నిన్రేశిత నిద్రగంటలు గడవగానే మెలకువ తెచ్చే విధంగా అలారం పెట్టకోవాలి.
పడక గదిలో అలారం క్లాక్ లేదా వాల్‌క్భాక్ ఉండటంవల్ల ఇబ్బంది ఉంటుంద౦టారు చాలామంది. ప్రతి పదినిమిషాలకు గడియా రంవైపు చూడాలనిపీస్తుంది. ఆలా చూడటంవల్ల నిద్రకు భంగం ఏర్పడుతుంది. ఇటువంటి సందేహం మనసులో
ఉంటే గడియారాన్ని ఎదురుగా కాక్క ద్వని వినిపించేలా కొంచెం దూరంగా పెట్టుకోండి.
రాత్రివేళ నిద్ర తగెనంత పాందాలంటే పగటి
పూట నిద్రకు దూరంగా ఉండాల్సిందే. పగటి
వేళగంటసేపు పడుకున్నా చాలు రాత్రిపూట సరిగ్గా నిద్రపట్టకుండా పోవటానికి,
పగటిపూట కొద్దిసేపు పడుకుని లేద్దానును ర కుని చాలామంది ఆ నిద్రమ గంటలసేపు కొనసాగిస్తారు. ఫలితంగా నిద్రపోవాల్సిన
రాత్రిసమయంలో కళ్ళుతెర్చుకుని కూర్చోవాల్సొస్తుంది. ఇటువంటి సమస్యలకు విరుగుడు సాయం
గ (తంవేళచేసే వ్యాయామం, సాయంత్రంవేళ నడక లేదా యోగాసనాలు చంటివి వేయటం
వల్ల సులభంగా నిద్రపోగలుగుతారు.
పడుకునే ముందు దీర్హంగా గాలి పీల్చి నదలటంవల్ల శరీరం తేలికపడుతుంది. నిద్రలోకి తీసుకునివెళ్ళే మార్గా లలో అది ఒకటి మాత్రమే. చక్కని సంగీతం వింటూ నిద్రలోకి జారుకోవటం చాలా సులభం.
ఉంటాయి. వీటిలో ఒకటి మానసిక ఆందో ఛన, ఒత్తిడికి గురయ్యేవారు కూడా పరిగా నిద్రపోలేరు. అనారోగ్యం లేదా శరీరంలో ఏదైనా ఒక భాగంలో నొప్పులు, భారీకాయం నంటి ఆంశాలవల్ల సరిగా నిద్రపట్టదు. అటువంటి సమన్యలకు తోడు నూనసిక ఆదుర్దా, ఆతి ఆలోచవలు కలిగి ఉంటే నిద్రలేమి ఏర్పడు తుంది. ఇటువంటి అసౌకర్యాలను వీలైనంత త్వరగా దూరం చేసుకోవడం మంచిది.
ర జీర్తక్రియ ప(క్రమంగా జరగకపోయినా నిద్ర
7 మనిద్రపరిగా రాకహావటానికి అనేక కారణాలు
పట్టదు. జీర్ణక్రియ తీవ్రస్తాయిలో జరుగు
తున్నప్పుడు నిద్రరావటం కష్టం. కాబట్టి రాత్రివేళ తీసుకునే ఆహారం విషయంలో కొన్ని నిబంధ నలు పాటించాల్సి క్లావ్వుల్తుమసాల్తా ద్రినునుల్టు తక్కు
వగా ఉండే ఆహార ఏదార్జాలను తిసుకోవటం మంచిది. రాత్రివేళ భోజనం మితంగా తినాలి. కడుపులో ఇంకొ కొంచెం ఖాళీ ఉండగానే కంచం ముందునుండి లేవటం మంచిది. భోజనం చేసిన తర్వాత కొద్దిసమయం ఉండి ఆపైన ఒక గ్లాను గోరువెచ్చని పాలు తాగితే రాత్రిపూట హాయిగా ని(ద్రపోగలుగుతారు.
ఫేదైనా పరవాలేదు. మంద్రంగా వినిపించే సంగీతమైతే చాలు, అది జోకొట్టివట్టుగా చేస్తుంది. పుస్తకం చదువుతూ వి(ద్రలోకి జారుకోవటం కూడా మంచి ఆలవాటే.మంచి సంగీతం ఏంటే ఆది మెద డులో గందరగోళాన్ని తగ్గిస్తుంది. ప్రశాంతతనిస్తుంది.
1 గ్ర రాత్రివేళ నిద్రపట్టటంలో ఇబ్బంది అనిపిస్తే
రి శ్రావ్యమైన కర్ణాటక లేదా వాయిద్య సంగీతం
నిద్రలోకి ఎందుకు జారుకోలేకపోతున్నది గమనించండి, సాయం(త్రంవేళ తీసుకునే కాఫీ, టీ, మత్తుపానీయాలు నిద్రకు భంగం కలిగిస్తాయి.
సాయంత్రంవేళ అతిగా పాగ తాగివవారికి, ఏద్రకుముందు రెండు మూడు గంటలు టెలివిజన్ కార్యక్రమాలు తల కించేవారికి నిద్ర సమస్య తలెత్తుతుంది.
కొందరికి ఏదో ఒక రకమైన మాత్రలు, వైద్యుడు సూచించకపోయినా వేసుకునే అలవాటు ఉంటుంది. ఆ మాత్రళ్లోని రసాయన (ప్రభావంవల్ల కూడా నిద్రపోలేక పోతారు. కాబట్టి అటునంటి ఆలవాట్లను గుర్తించి దూరం చేసుకుంటే ఇబ్బంది లేకుండా విద్రపోగలుగుతారు.
కూడా కారణం కావచ్చు. పడకగదిలో ఉండే ఉష్ణోగ్రత ఆనముకూలంగా ఉండాలి, అధిక వేడి ఉన్నా, మరీ చల్లగా ఉన్నా విద్రపట్టటంలో సమస్యవన్తుంది. వెలుతురు కూడా ఆముకూలంగా ఉండీ తీరాలి. మళీ చీకటిగా ఉండకూడదు. అలాగే కంటి మీద వెలుతురు పడే తీరు కూడదు. గదిలో ఒక మూలగా బెడ్ లాంప్ వెలుగుతుంట్లే బాగుంటుంది. గాలి, శబ్దాలు కూడా నిద్రను పొడుచేస్తాయి. రోడ్లకు దగ్గరలో ఇల్లు ఉంటే రోడ్ల మీద వెళ్ళ వాహనాల ద్వనులు రాత్రంతా వేధించి నిద్రపోనివ్వవు, వొబట్టి గదిలో ధృమలు ఎక్కువగా రాకుండా వాతావరణం ఉండాలి, ఇంటిలో టెలివిజన్ శబ్దాలు కూడా వినిపంచకూడదు.
1 7 నిద్రనస్తే ఎక్కడైనో నిద్రహోగలం అనేది అన్నీ
1 1 నిద్ర నమన్యకు పడకగది వాతానరణం
సమయాలలో నిజం కాదు. సిద్రలో పక్కకు పాత్ర ఉంటుంది. సౌకర్యంగా పక్కు ఏర్పాటు ఛేసుకుంటే హాయిగా నిద్రించగలుగుతారు. పడుకునే ముందు పక్కను బాగా దులిపి వేసుకోవాలి. పక్కమీద ముడుతలు లేని నిధంగా బెడ్‌షేట్‌ని పరవాలి, దిండు మరీ ఎత్తుగా లేదా మరీ లోతుగా లేనిదిగా ఉండాలి. మిగిలిన అన్ని అంశాలు సక్రనుంగానే ఉన్నప్పటికీ విద్రపోలేకపోతుంటే అతి ఆలోచనలు మెదడులో ముసు రుతున్నాయేమో చూసుకోండి. 'సైన తెలుపబడిన పన్నెండు సూత్రాలను అమన రిస్తే నిద్ర సమస్యను అధిగమించి, హాయిగా నిద్రపోయి నిద్రతో వచ్చే లాభాలను ఆందుకోగల్నుతారు.
No comments:
Post a Comment