ఫస్ట్ నైట్ ఫుడ్ / తొలి రాత్రికి ఆహారం..
తొలిరాత్రి అద్భుతమైన అనుభవాలను పంచు కోవాలని అమ్మాయి, అబ్బాయి భావిస్తారు. వారిలో ఏదో తెలియని ఆదుర్దా మొదలవుతుంది.
చక్కటి అనుభవం కోరుకునేవారు ..
ఆ రోజుకు ముందునుండే తమ ఆరోగ్యం విషయంలో 'శ్రద్ద వహించాలి. వారు తీసుకునే ఆహారంలో విటమిన్ ఇ అందించే ఎండు పళ్ళు తీసుకోవాలి.
బాదం, పిస్తా, యాలకులతో పాటు, కొబ్బరిని ఆహారంగా తీసుకోండి. పుచ్చకాయ, గుడ్డు, దంపుడు బియ్యం వంటివాటిని తీసుకుంటే శరీరానికి అవపరమైన జింక్ పుష్కలంగా లభిస్తుంది.
మునగ, క్యారెట్ ద్వారా ఎ విటమిన్ ని పొందాలి. సీ విటమిన్ కోసం టమేటో, ఉసిరి తీసుకోవాలి. ఈ విటమిన్లు అన్నీ సెక్స్ కోరిక ను, శక్తిని పెంచే సాధనాలు. అలా ఆరోగ్యం మీద శ్రద్ధతో తొలి రాత్రికి తయారైన వ్రారికి మరచిపోలేని అనుభవం మిగులుతుంది .
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి