Sunday 1 January 2012

DR . ELCHURI RECIPES WITH GANNERU CHETTU ( SWEET SCENTED OLEANDER )



telugu - ganneru chettu
english - sweet scented oleander
hindi - kaner
sanskrit - karaveera,haripriya,gowree pushpa

ఇది విషపూరిత స్వభావం గల చెట్టు .  శరీరంపైన వచ్చే బాహ్య రోగాలకు మాత్రమే దీనిని ఉపయోగించుకోవాలి.

1 . MUKHAM MEEDI NALLA MACHALU THAGGUTAKU ( FOR BLACK SPOTS ON THE FACE )

thella ganneru puvvulu
manchi neeru

puvvulanu neetitho mettaga noori ,machala paina lepanam chesthundali.

uses - nalla machalu thaggipoyi ,charmam kanthivanthamouthundi.

2 . THALALONI KURUPULU ,CHUNDRU,DURADA THAGGUTAKU ( FOR DANDRUFF,BOILS,ITCHINGS OF THE HEAD )

ganneru akulu - 10 gm
neeru - 1 glass

akulu nalaga gotti ,neetilo vesi ,nalugavavanthu kashayam migulunatlu mariginchi ,vadaposi goru vechaga aa kashayanni thalaku pattisthundali.

uses - thalaloni kurupulu,chundru,duradalu thaggipothayi.

3 . BOLLI MACHALU THAGGUTAKU ( FOR LEUCODERMA OR VITILIGO )

thella ganneru chettu aku

akunu mettaga noori ,thella machalapaina lepanam chesthundali.

uses - athi thvaraga bolli thaggipothundi.

4 . YENUGU CHARMAM LAGA CHARMAM MANDAMAITHE ( FOR THICKNESS OF SKIN )

ganneru pai beradu
manchi neeru

beradunu neetitho mettaga noori ,paina lepanam chesthundali.

uses - dalasari charmam thirigi mamuluga avuthundi.bhayankaramaina theeta kooda thaggipothundi.

5 . VISHA JVARALU THAGGUTAKU ( FOR VIRAL FEVERS )

thella ganneru chettu veru

adi varam roju thella ganneru chettuku pooja chesi ,dani verunu thechi visha jvaram vachina vari cheviki anukoni vundela daram tho katti vunchali.

uses - visha jvaram thaggipothundi.

6 . ఇంట్లో క్రిములు  పారిపోవుటకు ( FOR GERMS IN THE HOUSE )

గన్నేరు ఆకులు  నీటిలో వేసి కాచి వడపోసి ఆ నీటిని ఇల్లంతా ,మూల మూల ప్రదేశాలలో కూడా చల్లితే ఇంట్లోకి చేరిన అనేక రకాల వ్యాధి కారక క్రిములు హరించిపోతాయి.


7 . వీర్య స్తంభనకు గోసాయి యోగం ( FOR PENIS ERECTION )

ఆది వారం నాడు గన్నేరు ఆకులు , పూలు, కొమ్మలు, తెచ్చి కొంచెం నీరు కలిపి  దంచి రసం తీసి అందులో ఒక నూలు బట్టను తడిపి ఆరబెట్టాలి.అది ఎండిన తర్వాత మల్లీ తడిపి మల్లీ ఆరబెట్టాలి. మూడోసారి కూడా తడిపి ఆరబెట్టి ఆ బట్టను కత్తిరించి ఒత్తిలాగా చేసి ఒక ప్రమిదలో వేసి  నువ్వుల నూనె పోసి వెలిగించాలి. ఆ దీపపు వెలుతురులో స్త్రీ పురుషులు సంభోగం చేస్తే ఆ దీపం ఆరిపోయే వరకు వీర్యం స్కలించదని గోసాయి సాధువుల ఉవాచ.

8 . మొలలకు గన్నేరు వేరు ధూపం ( RECIPE FOR PILES )

గన్నేరు వేరును నీటితో అరగదీసి ఆ గంధాన్ని మొలలకు పూసి ,మరికొంత వేరు పొడిని నిప్పుల పై వేసి ఆ పొగ పడుతూ ఉండాలి.

ఉపయోగాలు - మొలలు కరిగిపోతాయి.


9 . కీళ్ళ నొప్పులకు , వాపులకు( KEELLA NOPPULU , VAAPULU THAGGUTAKU )(  RECIPE FOR JOINT PAINS AND BODY SWELLINGS )

గన్నేరు ఆకులు
నీరు

ఆకులను నీటిలో వేసి మరిగించి , బయటకు తీసి , కొంచెం నూనెతో మెత్తగా నూరి  పైన పట్టు వేస్తుండాలి.

ఉపయోగాలు  -  నొప్పులు , వాపులు తగ్గిపోతాయి.

10 . చర్మ రోగాలకు కరవీర తైలం (  CHARMA ROGAALU THAGGUTAKU  ) ( RECIPE  FOR SKIN DISEASES )

గన్నేరు వేర్ల రసం  -  అర లీటరు
నాటు ఆవుల మూత్రం  -   అర లీటరు
నల్ల నువ్వుల నూనె  - పావు లీటరు

పై అన్నింటిని కలిపి పొయ్యి మీద పెట్టి మరిగించాలి. దీనిలో

చిత్రమూలం  -  50 గ్రాములు
వాయు విడంగాలు  -  50  గ్రాములు

పై వాటిని మెత్తగా నూరి ,మరిగే తైలం లో కలిపి పదార్థాలన్నీ మరిగిపోయి నూనె మాత్రమే మిగిలిన తర్వాత దించి వడపోసి  భద్రపరచాలి.

ఉపయోగాలు  -  దీనితో పైన లేపనం చేస్తే ఎటువంటి చర్మరోగమైనా , మొండి దురదలైనా  అతి త్వరగా తగ్గిపోతాయి.

11 . పురుషుల వీర్య స్థంభన కు (  PURUSHULA VEERYA STHAMBHANAKU )(  RECIPE FOR PENIS ERCTION )

ఎర్ర గన్నేరు వేరు
వెన్న

వేరు ను కడిగి ఆరబెట్టాలి. సానరాయి పై కొంచెం వెన్న వేసి  ఆ వేరుతో అరగదీసి  ఆ గంధాన్ని బొడ్డుకు పెట్టుకొని కొంత సమయం తర్వాత స్త్రీ తో సంభోగం జరపాలి.

ఉపయోగాలు  - అధిక సమయం వీర్యం స్తంభిస్తుంది

12 .  పక్ష వాతం తగ్గుటకు (  PAKSHAVAATHAM THAGGUTAKU )( RECIPE FOR PARALYSIS )

తెల్ల గన్నేరు వేర్ల పై బెరడు  -  100 గ్రాములు
తెల్ల గురిగింజల పప్పు  -  100 గ్రాములు
నల్ల ఉమ్మెత్తాకులు  - 100 గ్రాములు
నువ్వుల నూనె  - 300 గ్రాములు

బెరడు , పప్పు , ఆకులను , నీటితో మెత్తగా  గంధంలాగా నూరి ఉంచుకొని , నూనెను కళాయి లో పోసి పై వస్తువుల మిశ్రమాన్ని కలిపి చిన్నమంటపైన నూనె మాత్రమే మిగిలే వరకు మరిగించి దించి వడపోసుకోవాలి.

ఈ తైలం పక్షవాతం వచ్చిన అవయవానికి రోజూ రెండు పూటలా  మర్దన చేస్తుండాలి.

ఉపయోగాలు - అవయవం తిరిగి మామూలుగా , శక్తివంతంగా తయారవుతుంది.

13  .  అన్ని రకాల చర్మవ్యాధులు తగ్గడానికి (  ANNI RAKAALA CHARMA VYAADHULU THAGGADAANIKI )(  FOR ALL TYPES OF SKIN DISEASES )

గన్నేరు వేర్లు
నీరు
ఆవాల నూనె


వేర్లను నీతిలో ఉడకబెట్టి , నీరు పచ్చబడిన తర్వాత , అందులో సమానంగా ఆవాల నూనె  కలిపి  సన్న మంటపైన నూనె మిగిలేవరకు  మరిగించి తైలాన్ని భద్రపరచుకోవాలి.

ఉపయోగాలు  - ఈ తైలాన్ని పైన లేపనం చేస్తుంతే అన్ని రకాల చర్మవ్యాధులు తగ్గిపోతాయి.

14  . ముక్కులోని పురుగులు హరించుటకు (  MUKKULONI PURUGULU NASHINCHUTAKU  )(  FOR WORMS IN THE NOSE )

ఎర్ర గన్నేరు ఆకులు - 1 భాగం
అడ్డసరపు ఆకులు  -  1 భాగం
నవాసారం  -  1 భాగం

పై వాటిని విడి విడిగా పొడి చేసి కలిపి , ఒక గాజు సీసాలో నిలువ ఉంచుకోవాలి.

ముక్కులో ఏవైనా పురుగులు దూరినప్పుడు లేదా నాసికా మార్గంలో పురుగులు ఉత్పన్నమై ,గులగుల పెడుతూ బాధిస్తున్నప్పుడు , చిటికెడు పొడి మాత్రమే ముక్కు పొడిలాగా పీల్చాలి.

ఉపయోగాలు  -  కపాలం నుండి పురుగులు  జలజల మని ముక్కునుండి కిందకు రాలి చచ్చిపడిపోతాయి.

15  . గన్నేరు విషం తిన్నవారికి విరుగుడు చికిత్స(  GANNERU PAPPU THINNA VAARIKI VIRUGUDU CHIKITHSA ) (  RECIPE FOR SWEETSCENTED OLEANDER POISON )

పసుపు  -  1 చెంచా
కండ చక్కెర  -  1 చెంచా
వేడి పాలు  

పై వాటిని కలిపి తాగించాలి. ఇలా విషవికారం హరిoచే వరకు మూడు , నాలుగు సార్లు తాగించవచ్చు.

లేదా

తాజా ఆవు పేడ
నీరు

గన్నేరు విషం సేవించిన వారికి వెంటనే తాజా ఆవు పేడ  కలిపి వడపోసిన  నీటిని  కొద్ది కొద్దిగా  బలవంతంగానైనా  తాగించాలి.


ఉపయోగాలు  - దీని వల్ల విషం శరీరంలోకి  ప్రవెశించకముందే ఆవు పేడ  ప్రభావం వల్ల  అది  వాంతి  రూపంలో నోటి గుండా  బయటికి వచ్చి మనిషి బతుకుతాడు.