Saturday 21 January 2012

AYURVEDIC RECIPES WITH LEMON


1 . ఒళ్ళు తగ్గడానికి

గోరు వెచ్చని నీరు  -  1 గ్లాసు
ఒక నిమ్మకాయ రసం
కొంచెం ఉప్పు

రోజూ పరగడుపున  పై వాటిని కలిపి తాగాలి.

ఉపయోగాలు  -  ఊబకాయం తగ్గి సన్న బడతారు.

2. లావు పెరగకుండా బరువు పెరగడానికి ( LAAVU PERAGAKUNDAA ,BARUVU PERAGADAANIKI )(  FOR WEIGHT IMPROVEMENT WITHOUT FAT )

నిమ్మ రసం - 1 స్పూను
తేనె - 1 స్పూను

పై వాటిని కలిపి రోజూ తీసుకోవడం వల్ల లావు పెరగకుండా , బరువు మాత్రమే పెరిగే అవకాశం ఉంది.


3 . తెల్లని పలువరస కొరకు ( THELLANI PALUVARUSA KORAKU )(  FOR WHITE TEETH )


ఉప్పు - కొంచెం
నిమ్మ రసం  - కొంచెం
పసుపు  -  కొంచెం


పై వాటిని కలిపి  వారానికి  రెండు సార్లైనా  పళ్ళు తోముకుంటే తెల్లని పలువరుస సాధ్యం.


4 . మెరిసే  దంతాల కొరకు ( MERISE DANTHAALA KORAKU ) (  FOR BRIGHT TEETH )


నిమ్మ రసం

రోజూ బ్రష్ చేసుకునే ముందు  బ్రష్ పై  కాస్త  నిమ్మ రసం పిండుకొని , ఆ పైన టూత్ పౌడర్ ను గాని, పేస్టును గాని వేసి  పళ్ళు తోముకోవాలి.


ఉపయోగాలు  - దంతాలకు  చక్కని మెరుపు వస్తుంది.


5 . ప్రయాణాల్లో వాంతులతో బాధపడే  వారికి ( PRAYANAALLO VAANTHULATHO BAADHA PADE VAARIKI )(  RECIPE FOR VOMITING SENSATION DURING JOURNEY )


నిమ్మ కాయను  వాసన చూడడం , నిమ్మ చెక్కను కొద్ది కొద్దిగా  చప్పరిస్తూ ఉండడం చక్కని ఉపశమనాన్ని ఇస్తాయి.

No comments:

Post a Comment