Friday 6 January 2012

DR . ELCHURI RECIPES WITH ATTIPATTI ( SENSITIVE PLANT )

telugu - nidra gannika,nee siggu sithaka
english - sensitive plant
hindi - lajonthi,sharmanee,chooyimooyi
sanskrit - lajjalu


1 .VEERYA HEENATHA THAGGUTAKU  ( TO IMPROVE SEMEN ) వీర్య హీనత తగ్గుటకు

attipatti ginjalu ( sensitive plant seeds ) అత్తిపత్తి గింజలు
chinthaginjala pappu ( tamarind seeds inner part ) చింత గింజల పప్పు
neerugobbi ginjalu ( asteracantha longifolia seeds ) నీరు గొబ్బి గింజలు
marri palu ( banyan tree milk ) మర్రిపాలు

pai anni ginjalu samanga theeskoni ,marripalalo oka rathri nanabetti ,tharvatha galiki arabetti mettaga noori shanaga ginjantha mathralu chesi galiki yendabetti niluva cheyali.
పై అన్ని గింజలు సమానంగా తీసుకొని మర్రిపాలలో ఒక రాత్రి నానబెట్టి తర్వాత గాలికి ఆరబెట్టి మెత్తగా నూరి శనగ గింజంత మాత్రలు చేసి గాలికి ఎండబెట్టి నిలువ చేయాలి
rendu pootala pootaku 3 mathralu neetitho vesukoni ventane natu aavu palu kanda chakkera kalipi thagali. రెండు పూటలా పూటకు మూడు మాత్రలు నీటితో వేసుకుని వెంటనే నాటుఆవు పాలు కండ చక్కెర కలిపి తాగాలి

uses - 40 rojullo moothramlo veeryam povadam,sheeghra skhalanam, napumsakathvam , anga balaheenatha harinchi dhathupushti kaluguthundi.
ఉపయోగాలు.. 40 రోజుల్లో మూత్రంలో వీర్యం పోవడం శీఘ్ర స్కలనం నపుంసకత్వం అంగ బలహీనత హరించి ధాతు పుష్టి కలుగుతుంది.
వేడి పులుపు కారం పదార్థాలు నిషేధించి బ్రహ్మచర్యం పాటించాలి

* vedi , pulupu,karam padarthalu nishedhinchi ,brahmacharyam patinchali.*


2 .YERUPU ,THELUPU , PASUPU SEGALU THAGGUTAKU  ( RED , WHITE , YELLOW TYPES OF GONORRHOEA ) ఎరుపు తెలుపు పసుపు సెగలు తగ్గుటకు

itharulu moothram posina chota marokaru moothram poyadam vall kani ,sega rogamunna varitho sambhogam jarapadam valla gani e sukha rogam kaluguthundi.
ఇతరులు మూత్రం పోసిన చోట మరొకరు మూత్రం పోవడం వల్ల కానీ సెగ రోగం ఉన్న వారితో సంభోగం జరపడం వల్ల గాని ఈ సుఖరోగం కలుగుతుంది

attipatti aku (sensitive plant  leaf ) - 1 bhagam అత్తిపత్తి ఆకు ఒక భాగము
manchi gandham podi ( sandal wood powder )- 1 bhagam మంచి గంధం పొడి ఒక భాగం
kalabanda gujju ( aloevera pulp ) - thaginatha కలబంద గుజ్జు తగినంత

pai vatini kalipi , mettaga noori ,mathralu katti needalo galiki baga aarabetti niluva vunchukovali
పై వాటిని కలిపి మెత్తగా నూరి మాత్రలు కట్టి నీడలో గాలికి బాగా ఆరబెట్టి నిలువ ఉంచుకోవాలి

roju rendu pootala ,pootaku 1 mathra manchineetitho vesukovali
రోజు రెండు పూటలా పూటకు ఒక మాత్ర మంచినీటితో వేసుకోవాలి

uses - segarogam thaggipothundi ,veeryavruddhi kaluguthundi
ఉపయోగాలు సెగరోగం తగ్గిపోతుంది.వీర్యవృద్ది కలుగుతుంది

3 . NAARI KURUPULU NASHINCHUTAKU 
నారి కురుపులు నశించుటకు 

attipatti akulu అత్తిపత్తి ఆకులు

akulanu mettaga noori ,naarikurupula paina vesi kattu kaduthundali.
ఆకులను మెత్తగా నూరి నారి కురుపుల పైన వేసి కట్టు కడుతుండాలి
uses - naarikurupulu nashisthayi. నారి కురుపులు నశిస్తాయి

* gongura, vankaya, mamsam,chepalu nishedham *
గోంగూర వంకాయ మాంసం చేపలు నిషేధం
4 . VEERYA STHAMBHANA KALUGUTAKU ( FOR PENIS ERECTION ) వీర్య స్తంభన కలుగుటకు

atti patti verlu అత్తిపత్తి వేర్లు
meka paalu or gorre paalu మేక పాలు లేదా గొర్రె పాలు

verlanu paalatho mettaga noori , aa gandhanni purushulu thama arikaallaku mardinchukoni aa tharvatha rathilo palgonali. వేర్లను పాలతో మెత్తగా నూరి ఆ గంధాన్ని పురుషులు తమ అరికాళ్ళకుుమర్దించుకొని ఆ తర్వా రతిలో పాల్గొనాలి
తీపి పదార్థాలు బాగా వాడుకోవాలి

uses - veeryam chala sepu sthambhisthundi.
వీర్యం  చాలా సేపు స్తంభిస్తుంది
5 . NEELLA VIRECHANALU ,RAKTHA MOLALU THAGGUTAKU ( FOR LOOSE MOTIONS ,BLEEDING PILES ) నీళ్ల విరోచనాలు రక్త మొలలు తగ్గుటకు

attipatti samoola churnam - 3 to 5 gm అత్తిపత్తి సమూల చూర్ణం మూడు నుంచి ఐదు గ్రాములు
panchadara - 1 spoon పంచదార ఒక చెంచా

churnam ,panchadara kalipi rendupootala sevisthundali. చూర్ణం పంచదార కలిపి రెండు పూటలా సేవిస్తుండాలి

uses - athisara virechanalu,raktha molalu thaggipothayi. ఉపయోగాలు అతిసార విరోచనాలు రక్త మొలలు తగ్గిపోతాయి

* virechanakara padarthalu nishedham *విరేచనకార పదార్థాలు నిషేధం