1
ఒక స్పూను ఉల్లి రసం, ఒక స్పూను తేనె కలిపి తీసుకుంటూ ఉంతే అధిక రక్త పోటు ఉన్నవారికి కొద్ది ఉపశమనం కలుగుతుంది.
2 . నోటి దుర్వాసన తగ్గడానికి ( NOTI DURVAASANA THAGGADAANIKI )( AYURVEDIC FOR BAD ODOUR OF THE MOUTH )
భోజనానంతరము రెండు ఉల్లి కాడలు నమలడం వల్ల నోటి దుర్వాసనను నివారించుకోవచ్చు.
3 . జీర్ణ కోశ శుభ్రతకు , వ్యాధి నిరోధకత పెరుగుటకు.( JEERNA KOSHA SHUBHRATHAKU, VYADHI NIRODHAKATHA PERUGUTAKU )( AYURVEDIC RECIPE FOR CLEANSING OF DIGESTIVE SYSTEM AND IMPROVE IMMUNITY )
ఉల్లి పాయ ముక్కలు
దోస
టమోట
క్యారెట్
నిమ్మ
కొత్తి మీర
పై వాటిని సమంగా తీసుకొని బాగా చితక్కొట్టి , ముద్దగా నూరి కొద్దిగా ఉప్పు కలిపి ప్రతిరోజూ సేవించాలి.
ఉపయోగాలు - జీర్ణకోశం పరిశుభ్రంగా ఉంటుంది.వ్యాధి నిరోధకత పెరుగుతుంది.
4 . జీర్ణ శక్తి పెరుగుటకు ( JEERNA SHAKTHI PERUGUTAKU ) ( TO IMPROVE DIGESTION CAPACITY )
ఉల్లిపాయ ముక్కలు
వెనిగర్
ఉల్లిపాయలను ముక్కలుగా తరిగి వెనిగర్ తో కలిపి భోజనానంతరం తింటుండాలి.
ఉపయోగాలు - జీర్ణశక్తి పెరుగుతుంది.
5 . ఆయాసం , దగ్గు, ఆకలి లేకపోవడం తగ్గుటకు( AAYAASAM ,DAGGU , AAKALI LEKAPOVADAM THAGGUTAKU )( AYURVEDIC RECIPE ADYNAMIA , COUGH , LOSS OF APPETITE )
ఉల్లి లేదా వెల్లుల్లి రసం - 2 తులాలు ( 20 gm )
తేనె - 2 టీ స్పూనులు
అల్లం రసం - 1 టీ స్పూను
పై వాటిని కలిపి భోజనానంతరం ప్రతి రోజూ తీసుకుంటుండాలి.
ఉపయోగాలు - ఆయాసం , దగ్గు , ఆకలి లేకపోవడం వంటి సమస్యలు తగ్గుతాయి.
6 . దగ్గు , జలుబు , టాన్సిల్స్ వాపు తగ్గుటకు.( DAGGU , JALUBU , TANSILS VAAPU THAGGUTAKU ) ( AYURVEDIC RECIPE FOR COUGH , COLD, TONSILS SWELLING )
ఉల్లి పాయ రసం - 1 టీ స్పూను
తేనె - 1 పెద్ద స్పూను
పై రెండింటిని కలిపి , 3 భాగాలుగా చేసుకుని , పూటకు ఒక భాగం చొప్పున రోజుకు మూడు పూటలా సేవిస్తుండాలి.
ఉపయోగాలు - దగ్గు , జలుబు , గొంతులో ఉండే టాన్సిల్స్ వాపుకు మంచి మందుగా పని చేస్తుంది.
7.కీళ్ళ నొప్పులు తగ్గుటకు ( KEELLA NOPPULU THAGGUTAKU ) ( AYURVEDIC RECIPE FOR JONIT PAINS )
ఉల్లి
ఆవ నూనె
ఉల్లిని మెత్తగా నూరి కొద్దిగా వేడి చేసిన ఆవ నూనెతో కలిపి కీళ్ళ నొప్పులు ఉన్న చోట రాయాలి.
ఉపయోగాలు - కీళ్ళ నొప్పులు తగ్గుతాయి.
8. చర్మం పైన లేచిన గడ్డలు పగలడానికి ( CHARMAMPAINA LECHINA GADDALU PAGALADAANIKI )( AYURVEDIC RECIPE FOR CYSTS ON THE BODY )
నెయ్యి - కొంచెం
ఉల్లి
శరీరంలో ఏ భాగంలోనైనా గడ్డలు లేస్తే దానిపై కొద్దిగా నెయ్యి వేడి చేసి ఆ గడ్డల మీద రాసి , ఉడికించిన ఉల్లిని నూరి పట్టు వేయాలి.
ఉపయోగాలు - గడ్డలు మెత్తబడి పగిలిపోతాయి.
9.ముక్కు నుండి కారే రక్తం ఆగుటకు ( MUKKU NUNDI KARE RAKTHAM AAGUTAKU ) ( AYURVEDIC RECIPE FOR NOSE BLEEDING )
ఉల్లిపాయ రసాన్ని ముక్కులో వెస్తే రక్తం కారడం ఆగిపోతుంది.
10. చెవినొప్పి ( కర్ణ శూల ) తగ్గడానికి
ఉల్లిపాయల రసం - 5 ,6 చుక్కలు
రసాన్ని కొద్దిగా వేడి చేసి చెవిలో పోయాలి.
ఉపయోగాలు - చెవినొప్పి తగ్గుతుంది.
11 .అల్బుమిన్ పోవుట తగ్గుటకు
ఉల్లి రసం
ఏలకుల పొడి
పై రెండింటిని కలిపి తాగాలి.
ఉపయోగాలు - అల్బుమిన్ ఎక్కువగా పోవడం తగ్గుతుంది.
12 . కాళ్ళు పగిలితే ( KAALLU PAGILITHE ) ( AYURVEDIC RECIPE FOR CRACKED LEGS )
ఉల్లి బద్దను ఆ పగుళ్ళ మీద రాయాలి
ఉపయోగాలు - కాళ్ళు మృదువుగా మారతాయి.
13 .చెవిలో ధ్వనులు తగ్గుటకు ( CHEVILO CHAPPUDU THAGGUTAKU )( AYURVEDIC RECIPE FOR TINNITUS ( RINGING SOUNDS IN THE EAR ))
ఉల్లి రసం
దూది
దూదిని ఉల్లి రసంలో ముంచి చెవిలోపెట్టుకోవాలి.
ఉపయోగాలు - చెవిలో రింగ్ మనే ధ్వని తగ్గిపోతుంది.
14. దోమలు రాకుండా ( DOMALU RAAKUNDAA )( TO AVOID MOSQUITO PROBLEM )
నీరుల్లిపాయలు
ఉల్లిపాయలను చితక్కొట్టి మంచం వద్ద పెడితే దోమలు రావు.
15 . బాలింతలకు పాలు పెరగాలంటే ( BAALINTHALALO PAALU PERAGADAANIKI )( MILK IMPROVEMENT IN THE LACTATING MOTHERS )
ఉల్లిపాయలు
మెంతికూర
కొబ్బరి బెల్లం
పై వాటితో చేసిన కిచిడీ ని నెల్లాళ్ళపాటు తినాలి.
ఉపయోగాలు - తల్లులలో పాలు పెరుగుతాయి.
16 .చిన్నపిల్లల నులిపురుగుల సమస్యకు ( CHINNA PILLALA NULI PURUGULA SAMASYAKU )( AYURVEDIC RECIPE FOR CHILDREN STOMACH WORMS )
ఉల్లి రసం - టీ స్పూన్
వెనిగర్ - టీ స్పూన్
తేనె - తగినంత
పై వాటిని కలిపి వారం రోజుల పాటు రాత్రిపూట నాకించాలి.
ఉపయోగాలు - నులిపురుగుల సమస్య తగ్గిపోతుంది.
17. దగ్గు, ఊపిరితిత్తుల వ్యాధులు, బ్రాంఖైటిస్ ( రొమ్ము పడిశం ) ( AYURVEDIC RECIPE FOR COUGH,BRONCHITIS ETC LUNG DISEASES )
ఉల్లిపాయ
పంచదార
ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా తరిగి ,అందులో తగుమాత్రం పంచదార కలిపి ,రాత్రంతా కదల్చకుండా ఉంచితే దానిపై ఒక చిక్కని ద్రవం ఏర్పడుతుంది. దాని పై తేటను తీసుకుని ,రోజుకు మూడుసార్లు చొప్పున సేవిస్తుండాలి.
ఉపయోగాలు - పై సమస్యలు తగ్గుతాయి.
18. తాత్కాలిక నపుంసకత్వం తగ్గుటకు ( THAATHKAALIKANGAA ANGASTHAMBHANA LOPAM KALIGITHE )( AYURVEDIC RECIPE FOR TEMPORARY IMPOTENCY )
i.)
ఉల్లిపాయ రసం - ఒక కప్పు
తేనె - కొద్దిగా
పై వాటిని కలిపి బాగా మరగ కాచి భద్రపరచుకోవాలి.
రోజుకొక చెంచా చొప్పున ప్రతిరోజూ ఆరునెలల పాటు సేవించాలి.
ఉపయోగాలు - తాత్కాలిక నపుంసకత్వం తగ్గిపోయి అంగం స్తంభిస్తుంది.
ii.)
ఉల్లి రసం - 3 స్పూనులు
అల్లపు రసం - 2 స్పూనులు
తేనె - 2 స్పూనులు
నెయ్యి - 2 స్పూనులు
చింత గింజల పొడి - 20 గ్రాములు
పై అన్నింటిని కలిపి సరిగా వంద రోజులపాటు క్రమం తప్పకుండా లోపలికి తీసుకుంటుండాలి.
ఉపయోగాలు - పుట్టుకతోనే నపుంసకులు కాని వారికి , సెక్స్ పట్ల అనాసక్తత కలిగినవారికి ,రతి సామర్థ్యం తీవ్రమైన స్థాయిలో కలిగంచి రతి పట్ల అనురక్తుల్ని చేయగలదు. స్త్రీలకు సెక్స్ లో జడత్వం కూడా దీనితో నయం కాగల అవకాశం ఉంది.
19 . గాయం సెప్టిక్ కాకుండా ( GAAYAM SEPTIC KAAKUNDAA )( AYURVEDIC RECIPE TO AVOID SEPTIC OF THE WOUND )
నువ్వుల నూనె
ఉల్లిపాయ
నూనెను వేడి చేస్తూ , కొద్దికొద్దిగా ఉల్లిపాయను కలుపుతూ ,పొగ వచ్చే దాకా వేడి చేయాలి.దీనిని గాయం పైన వేసి కట్టు కట్టాలి.
ఉపయోగాలు - గాయం సెప్టిక్ కాదు.
20 . రక్త మొలలు, అజీర్ణం, నులిపురుగుల సమస్య తగ్గుటకు.( RAKTA MOLALU, AJEERNAM, NULIPURUGULA SAMASYA THAGGUTAKU )( AYURVEDIC RECIPE FOR
ఉల్లిపాయ ముక్కలు
వెనిగర్ - కొంచెం
రాతి ఉప్పు - కొంచెం
కొత్తి మీర - కొంచెం
ముక్కలను బాగా ఉడికించి , వెనిగర్, రాతి ఉప్పు , కొత్తి మీరలను కలిపి 20 రోజుల పాటు ప్రతి రోజూ తీసుకోవాలి.
ఉపయోగాలు - రక్త మొలలు, అజీర్ణం, నులిపురుగుల సమస్య తగ్గుతాయి.
21 . వడదెబ్బ సమస్యకు ( VADA DEBBA THAGGUTAKU )( AYURVEDIC RECIPE FOR SUNSTROKE )
పచ్చి మామిడి కాయలు - 2
పెద్ద ఉల్లి పాయలు - 2
ఉప్పు - చిటికెడు
మామిడి కాయలను , ఉల్లిపాయలను కలిపి దంచి రసం తీసి , చిటికెడు ఉప్పు చేర్చి తీసుకోవాలి.
ఉపయోగాలు - వడదెబ్బ ప్రభావం తగ్గిపోతుంది.

mee soochanalu chala bugunnayi,,,ravi kumar hyderabad
ReplyDeleteTHANK YOU
ReplyDelete