COMMON NAMES -
telugu - kharjooram pandu
english - date fruit
hindi - sulemani chokra
sanskrit - kharjoo,raja kharjuri,penda kharjuri,bhookharjuri
ఖర్జూరంలో ఎండు ఖర్జూరం, పిండఖర్జూరం, రాజ ఖర్జూరం అనే రకాలున్నాయి.ఇది వేడి చేసి మేహ శాంతినిస్తుంది. ఆలస్యంగా జీర్ణమవుతుంది. బలం, వీర్య వ్రుద్ధి చేస్తుంది పైత్యం , మొలలు , అతిసారం, జ్వరం, తాపం, దాహం, వాతం, పాండురోగం, కఫం, ఉబ్బసం, దగ్గు, క్షయ పోగొట్టి గుండె , మూత్ర పిండాలకు బలమిస్తుంది.
1 . NADUM NOPPI THAGGUTAKU ( FOR LUMBAGO )
yendu kharjuram kaya
guggilam podi
godhuma pindi
palu - 1 cup
kharjurapu kayaloni ginjanu theesivesi,aa kaya lopala shudhicheyabadina guggilam podi ni nimpi kayanu moosi paina godhuma pindi tho metti aa kayalanu nippula paina yerrabadevaraku porlinchi theesi ,pindi ni geekivesi kayathopatu guggilanni mettaga noori 1 gm baruvu vunde goleelu chesi aarabetti niluva chesukovali.rojoo rendu pootala 1 mathra 1 cup palatho sevisthundali.
uses - ye vidhamaina nadumu noppaina 20 rojullo thaggipothundi.
2 . ATHI SAMBHOGAM THO KSHEENINCHINA PURUSHULAKU ( FOR WEAK MEN DUE TO EXCESSIVE SEX )
ginjalu theesesina kharjurapu pandlu - 20 gm
marri voodala konalu - 10 gm
palu - 1/4 litre
pandlu ,konalu mettaga noori ,palalo vesi maragabetti,rendu pootala sevisthundali .
uses - veerya heenatha harinchi poyi veerya vruddhi kaluguthundi.
3 . RAKTHA VRUDDHI,SHAKTHI VRUDDHI KORAKU ,NOTI NUNDI RAKTHAM PADUTA THAGGUTAKU ( FOR BLOOD IMPROVEMENT AND TO STOP BLEEDING THROUGH MOUTH )
yendu kharjuram kayala mukkalu - 1 bhagam
seema badam pappu mukkalu - 1 bhagam
yendu draksha pandlu - 1 bhagam
patika bellam - 1 bhagam
pattu thene
pai annintini oka pathralo vesi ,anni munigevaraku pattu thene posi paina moothapetti guddavesi thadutho biginchi kadilinchakunda 21 rojulu vunchali.aa tharvatha anduloni padarthanni vere gaju pathraloki marchukoni pootaku 10 gm mothaduga aharaniki ganta mundu thintuvundali.
uses - amithamaina shakthi,raktha vruddhi kaluguthayi.ide podini sevisthe noti nundi raktham padadam agipothundi.
4 . POTTA VUBBARAM THAGGADANIKI ( FOR GASTRITIS )
kharjura panduloni ginja
ginjanu yellavelala notlo pettukoni chapparisthoo dani rasanni minguthundali.
uses - potta vubbaram thaggipothundi.
5 . KADUPU ,PREGULONI PURUGULA SAMASYAKU ( FOR STOMACH AND INTESTINE WORMS )
ginjalu theesina kharjurapu pandlu - 3
3 nimma pandla rasam
pai vatini kalipi mettaga noori koddi koddiga rojantha thintoo vundali.
uses - krimulu chachi padipothayi.
6 . YEKKILLU THAGGADANIKI ( FOR HICCOUGHS )
kharjura pandu ( date fruit )
kharjura pandu buggana pettukoni chapparisthundali.
uses - yekkillu thaggipothayi.
7 . KANTI PUVVULU THAGGADANIKI ( FOR CATARACT )
kharjura ginja ( date seed )
thene ( honey )
yendu kharjuram pandulo vunde ginjanu theesi shubhranga kadigi yendabetti roju rathri nidrinche mundu aa ginjanu sanarayi meeda thene tho aragadeesi kandi baddantha gandhanni kallalo pettukontundali
uses - kanti poolu karigipothayi.
8 . VEERYA BALAM , VEERYA STHABHANA KORAKU ( FOR STRONG PENIS ERECTION )
yendu kharjura pandu mukkalu ( dry date fruit pieces )
naatu aavu neyyi ( cow ghee )
yendu kharjura kayalanu pagulakotti lopali ginjalu theesivesi nalugu mukkaluga kosi oka matti pathralo vesi avi munige varaku natu avu neyyi poyali. aa pathranu 21 rojula patu mootha petti vunchali .tharvatha pootaku 2 mukkalu rendu pootala neyyi tho thintundali.
uses - amithamaina veerya balam kaligi rathilo veeryam sthambhisthundi.
9 . ఆగిన బహిష్టు మరలా వచ్చుటకు ( AAGI POYINA BAHISHTU MARALA VACHUTAKU )( RECIPE FOR ABSENT MENSUS )
గింజలు తీసిన ఎండు ఖర్జూరాల పొడి - 100 గ్రాములు
ఓమ ( వాము )పొడి - 100 గ్రాములు
శొంఠి పొడి - 100 గ్రాములు
శొంఠి , ఓమ లను వేయించి , దంచి పొడి చేయాలి.మొత్తం చూర్ణాలను కలిపి నిలువ ఉంచుకోవాలి.
రెండు పూటలా అర చెంచా నుండి 1 చెంచా వరకు చూర్ణాన్ని ఒక కప్పు వేడి పాలలో కలుపుకొని తాగుతుండాలి.
ఉపయోగాలు - బహిష్టు మరలా వస్తుంది.
10 . తల రోగాలు ,అతి వేడి , నరాల బాధలు తగ్గడానికి ( MEDADU ROGALU , THALA LONI VEDI NARAALA BAADHALU THAGGADAANIKI ) ( RECIPE FOR HEAT IN THE BRAIN , NERVOUS PROBLEMS, BRAIN DISEASES ETC )
గింజలు తీసిన ఎండు ఖర్జూరం పండ్లు - 30 గ్రాములు
దోరగా వేయించిన గసగసాల పొడి - 30 గ్రాములు
బాదం పప్పు పొడి - 20 గ్రాములు
చిన్న ఏలకుల గింజల పొడి - 5 గ్రాములు
పటిక బెల్లం పొడి - 50 గ్రాములు
ఆవు నెయ్యి - 70 గ్రాములు
పై అన్నింటిని కలిపి మెత్తగా దంచి నిలువ చేసుకోవాలి.
రోజూ పూటకు ఉసిరి కాయంత ముద్ద రెండు పూటలా తింటూ ఉండాలి.
ఉపయోగాలు - అతి వేడి , తల రోగాలు , నరాల బాధలు , మెదడు రోగాలు , ఉడుకు రోగాలు తగ్గుతాయి.
11 . అన్ని రకాల నీళ్ళ విరేచనాలు తగ్గుటకు ( ANNI RAKAALA NEELLA VIRECHANAALU THAGGUTAKU ) ( RECIPE FOR ALL TYPES OF LOOSE MOTIONS )
ఖర్జూరపు గింజల బూడిద - 1 లేక 2 గ్రాములు
కండ చక్కెర పొడి - అర చెంచా
ఖర్జూరపు కాయలలోని గింజలను కాల్చి బూడిద చేసి , ఆ బూడిదను కండ చక్కెర తో కలిపి రెండు పూటలా సేవిస్తుండాలి.
ఉపయోగాలు - 3 రోజుల్లో అన్ని రకాల నీళ్ళ విరేచనాలు కట్టుకుంటాయి.
12 .గొంతు బొంగురు తగ్గడానికి ( GONTHU BONGURU THAGGADAANIKI ) ( RECIPE FOR DISTURBED VOICE )
ఎండు ఖర్జూరం పండు ( dry date fruit )
పాలు ( milk )
పండును విత్తనాలు తీసి నలగగొట్టి , పాలలో వేసి ,మరగబెట్టి , దించి చల్లర్చిన తర్వాత , ఆ పాలు కొద్ది కొద్దిగా తాగుతుండాలి.
ఉపయోగాలు - గొంతు బొంగురు తగ్గిపొయి , గొంతు బాగా , చక్కగా , శ్రావ్యంగా తయారవుతుంది.
13 . స్త్రీల అతి ఋతు రక్త స్రావం తగ్గుటకు ( STHREELA ATHI RUTHU RAKTHA SRAAVAM THAGGUTAKU ) ( RECIPE FOR EXCESSIVE MENSUS BLEEDING )
గింజలు తీసిన ఖర్జూరపు పండ్లు( seedless dried date fruits ) - 10 గ్రాములు
ఎండు ద్రాక్ష పండ్లు ( kissmiss ) - 10 గ్రాములు
చలువ మిరియాలు ( peppers ) - 10 గ్రాములు
కండ చక్కెర ( sugar candy powder ) - 10 గ్రాములు
పై అన్నింటిని మెత్తగా దంచి , కలిపి , పూటకు ఒక మోతాదుగా , రెండు పూటలా తిని మంచి నీరు తాగుతుండాలి.
ఉపయోగాలు - స్త్రీల ఎర్ర కుసుమ రోగం తగ్గిపోతుంది
14 . మూత్రం ధారాళంగా వచ్చుటకు( MOOTHRAM DHAARAALANGAA VACHUTAKU ) ( RECIPE FOR FREE FLOW OF URINE )
ఖర్జూరపు గింజల గంధం - 2 గ్రాములు
నీరు - అరగ్లాసు
గింజలను సానరాయి పైన నీళ్ళతో అరగదీసి ఆ గంధం 2 గ్రాముల మోతాదుగా అరగ్లాసు నీటిలో కలిపి తాగుతుండాలి.
ఉపయోగాలు - మూత్రం ధారాళంగా వస్తుంది.