telugu - boppayi chettu , madananaba
english - papaya tree
hindi - anda karbooja
sanskrit - nalika dala, madhu karkati.
బొప్పాయి పండు పిత్త దోషాలను పోగొడుతూ , కొద్దిగా కఫాన్ని , వాతాన్ని ప్రకోపింపజేస్తుంది.పురుషులకు వీర్యవ్రుద్ధిని కలిగిస్తుంది.బుడ్డరోగాన్ని , ఉన్మాదాన్ని హరిస్తుంది.
1 . BALINTHALAKU PALU PERUGUTAKU ( FOR LACTATING MOTHERS )
pachi boppayi kayalu
nuvvula pindi
kayala pai tholu,lopali ginjalu theesivesi ,migilina kandanu sannaga tharigi andulo nuvvula pindi kalipi kooraga vandukoni thintuvundali.
uses - sthreelaku chanubalu baga peruguthayi.
2 . VRUSHANALA VAPU THAGGUTAKU ( FOR TESTICLE SWELLINGS )
pachi boppayi kaya
kaya nu kummulo vudikinchi mettaga danchi ,vrushanala paina vesi kattu kattali.
uses - vrushanala vapu thaggipothundi.
3 . PENU KORUKUDU THAGGUTAKU ( FOR LICE BITE )
boppayi puvvu
puvvunu mettaga nalipi penukorikina chota rendu pootala nalugaidu rojula patu rudduthoo vundali.
uses - akkada thirigi ventrukalu molusthayi.
4 . VONTLO NEERU THAGGUTAKU ( VUBBU ROGAM ) ( FOR OEDEMA )
pachi boppayi kaya
kayanu kooraga vandukoni thintuvundali.
uses - shareeramlo vedi putti vontlo neeru ,vatha noppulu thaggipothayi.
5 . KALEYA PLEEHA ROGALU RAKUNDA ( TO PREVENT LIVER ,SPLEEN DISEASES )
baga pandina boppayi pandu
rojoo rathri 7 gantalalopu bhojanam chesi aa tharvatha rathri 10 gantalaku nidrinche mundu boppayi pandunu thinadam alavatu chesukovali.
uses - jeevithamlo kaleya rogalu ,pleeha rogalu ravu.
6 . FOR BODY PAINS AND SWELLINGS ) - వాత నొప్పులు తగ్గడానికి
బొప్పాయి ఆకులు
ఆముదం
ఆకులను నలగగొట్టి , కొంచెం ఆముదంతో ఉడకబెట్టీ , నొప్పుల పైన గోరువెచ్చగా వేసి బట్టతో కట్టు కడుతుండాలి.
ఉపయోగాలు - క్రమంగా వాత నొప్పులు , వాపులు, తగ్గిపోతాయి.
7 .RECIPE FOR RING WORM AND SCABIES - తామర , గజ్జి తగ్గుటకు
పచ్చి బొప్పాయి పండును గీరితే పాలు కారుతాయి
. ఆ పాలను ఒక గిన్నెలో పట్టుకొని అందులో సమంగా నెయ్యి గాని , కొబ్బరి నూనె గాని కలిపి పైన లేపనం చేస్తుండాలి.
ఉపయోగాలు - గజ్జి , తామర తగ్గిపోతాయి.
* పచ్చి బొప్పాయి పాలను పొరపాటుగా కూడా ఒంటి పైన రాయకూడదు. రాస్తే చర్మం పొక్కి బాధపెడుతుంది.
8 . బోద కాలు తగ్గుటకు.( RECIPE FOR FILARIA )
బొప్పాయి ఆకులు
కొంచెం పసుపు
పై రెండింటిని కలిపి మెత్తగా దంచి బోద వాపుల పైన పట్టు వేస్తుండాలి.
ఉపయోగాలు - బోద రోగం అదుపులోకి వస్తుంది.
పచ్చి బొప్పాయి పండును గీరితే పాలు కారుతాయి
. ఆ పాలను ఒక గిన్నెలో పట్టుకొని అందులో సమంగా నెయ్యి గాని , కొబ్బరి నూనె గాని కలిపి పైన లేపనం చేస్తుండాలి.
ఉపయోగాలు - గజ్జి , తామర తగ్గిపోతాయి.
* పచ్చి బొప్పాయి పాలను పొరపాటుగా కూడా ఒంటి పైన రాయకూడదు. రాస్తే చర్మం పొక్కి బాధపెడుతుంది.
8 . బోద కాలు తగ్గుటకు.( RECIPE FOR FILARIA )
బొప్పాయి ఆకులు
కొంచెం పసుపు
పై రెండింటిని కలిపి మెత్తగా దంచి బోద వాపుల పైన పట్టు వేస్తుండాలి.
ఉపయోగాలు - బోద రోగం అదుపులోకి వస్తుంది.
No comments:
Post a Comment