మనం తినే ఆహార పదార్థాలలో మహా ఔషధ శక్తులు నుండి ఉన్న ముల్లంగి కూర కూడా ఒకటి. ఈ ముల్లంగి తల నుండి పాదాల వరకు వచ్చే సమస్త రోగాలను సర్వనాశనం చేయడంలో దిట్ట అని చెప్పవచ్చు. దీనిని ఇగురు కూర లాగా ,పులుసు కూర లాగా, సాంబారులో ముక్కల్లాగా వాడుకుంటూ ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకోవచ్చని ఆయుర్వేద మహర్షుల ఉవాచ. మన తెలుగు నాట ముల్లంగి ఉపయోగం చాలా తక్కువగా ఉంది .దీని ఉపయోగాలు తెలుసుకొని బాగా వాడుకుంటారని ఆశ.
ముల్లంగి యొక్క పేర్లు ఇలా ఉన్నాయి.. సంస్కృతంలో దీర్ఘమూలక,మహా కంద అని, హిందీలో మూలి అని ఆంగ్లంలో రాడిష్ అని, లాటిన్ లో రఫనస్ సెట్ ఐవస్ అని తెలుగులో ముల్లంగి దుంప అని అంటారు.
ముల్లంగి రూప గుణ ప్రభావాలు ఇలా ఉంటాయి. ఇది కారపు రుచితో వేడి చేసే తీక్షణ స్వభావం కలిగి ఉంటుంది.కడుపులోని ఆమ్ల దోషాన్ని ఇంకా త్రిదోషాలను కూడా హరించేస్తుంది.
1 .DR.ELCHURI RECIPE FOR LEUCODERMA ( BOLLI ) తెల్ల బొల్లి.. ఏల్చూరి ఆయుర్వేద పరిష్కారం
ముల్లంగి గింజలు ( radish seeds )
ఉత్తరేణి ఆకు రసం ( radish leaves juice )
గింజలను , రసంతో మెత్తగా నూరి ,బొల్లి మచ్చల పైన లేపనం చేస్తుండాలి.
uses - బొల్లి వ్యాధి తగ్గిపోతుంది.
2 . DR . ELCHURI RECIPE FOR EAR PAIN ( చెవి నొప్పి )
ముల్లంగి దుంప రసం ( radish juice ) - 5 చుక్కలు
రసాన్ని కొద్దిగా వేడి చేసి చెవులలో వేస్తుండాలి.
uses - చెవి నొప్పి తగ్గిపోతుంది.
3 . DR . ELCHURI RECIPE FOR OEDEMA ( ఉబ్బు రోగం తగ్గడానికి )
ముల్లంగి కూర
ముల్లంగి కూర వండుకుని రోజూ తింటుండాలి.
uses - కొద్ది రోజులలో ఉబ్బు రోగం తగ్గిపోతుంది.
4 . DR . ELCHURI RECIPE FOR COUGH ( దగ్గు తగ్గడానికి)
ముల్లంగి రసం ( radish juice ) - 100 gm
పంచదార ( sugar ) - 200 gm
పై వాటిని కలిపి లేత పాకం వచ్చేే వరకు మరిగించి దించి నిలువ చేసుకోవాలి. రోజూ రెండు పూటలా ఆహారానికి గంట ముందు ఒక చెంచా పాకం ఒక కప్పు వేడి నీటిలో కలుపుకొని తాగాలి.
uses - దగ్గు తగ్గిపోతుంది.
5 . DR . ELCHURI RECIPE FOR STOMACH WORMS ( కడుపులోని క్రిములకు )
ముల్లంగి ఆకు రసం లేదా దుంప రసం
1/4 కప్పు నుండి 1 కప్పు వరకు ( వయసును బట్టి) రసాన్ని రాత్రి పడుకునే ముందు తాగాలి.
uses - కడుపులోని క్రిములు చనిపోతాయి
6 . పళ్ళ చిగుర్ల నుండి చీము కారడం, రక్తం కారడం తగ్గుటకు ( FOR BLEEDING GUMS AND PUS SECRETION FROM GUM )
ముల్లంగి దుంప ముక్కలు
మిరియాల పొడి - కొంచెం
ఉప్పు - కొంచెం
ముక్కల పైన మిరియాల పొడి, ఉప్పు చల్లి తింటూ ఉండాలి.
ఉపయోగాలు - చిగుర్లు గట్టిపడి చీము, నెత్తురు కారడం తగ్గుతుంది.
7 . మేహ పొడలు,పుండ్లు తగ్గుటకు
ముల్లంగి రసం - 1/2 cup
ముల్లంగి గింజలు
నిమ్మ పండు రసం
మూడు పూటలా ముల్లంగి రసమును పై మోతాదులో సేవించాలి. గింజలను నిమ్మరసంతో మెత్తగా నూరి పైన లేపనం చేయాలి.
ఉపయోగాలు - పాదాల పై భాగాన, చీల మండల వద్ద , మోచేతి వద్ద ఏర్పడ్డ మేహ పొడలు , పుండ్లు తగ్గిపోతాయి. ఇవి పుట్టిన చోట చర్మం నల్లగా మందంగా తయారై ,తట్టుకోలేనంత తీట పుడుతుంది.
8. మూత్ర పిండ రాళ్లు తగ్గుటకు ( FOR KIDNEY STONES )
ముల్లంగి కాడ రసం - 1 కప్
తేనె - 1 స్పూన్

ఆకులు తీసిన ముల్లంగి కాడను దంచి రసం తీసి తేనె కలిపి రెండు పూటలా తాగుతుండాలి.
ఉపయోగాలు.. రాళ్లు ముక్కలై పడిపోతాయి ఆగిపోయిన మూత్రం జారీ అవుతుంది క్రమంగా మధుమేహం అతి మూత్రం తగ్గుతాయి.
9 .కామెర్లు తగ్గుటకు ( FOR JAUNDICE )
a)
ముల్లంగి కూర
ముల్లంగి ఆకు రసం - 1/4 కప్
చక్కెర - 1 స్పూన్
అప్పుడప్పుడు ముల్లంగి కూరను తినేవారికి అసలు కామెర్ల రోగం రాదు. ఎప్పటికీ లివర్ దెబ్బ తినదు. ముల్లంగి ఆకు రసం, చక్కెర కలిపి తాగుతూ ఉండాలి.
ఉపయోగాలు - సుఖ విరేచనం జరిగి కామెర్లు తగ్గుతాయి.
b.)
ముల్లంగి ఆకు రసాన్ని మూడు చుక్కలు ముక్కుల్లో వేస్తే పసిరికలు తగ్గడమే కాకుండా కంటి పసుపు రంగు కూడా తగ్గిపోతుంది.
10 . పురుషాంగ బలం పెరుగుటకు ( FOR WEAK PENIS )
ముల్లంగి గింజల తైలం - 4 చుక్కలు
తైలాన్ని అంగం పైన రోజు లేపనం చేస్తుండాలి.
ఉపయోగాలు.. అంగ బలహీనత తగ్గుతుంది
11. ఆగిన బహిష్టు తిరిగి రావడానికి ( FOR ABSENT PERIODS )
ముల్లంగి దుంపలు
మంచి నీరు - 1/2 litre
చక్కెర - కొంచెం
ముల్లంగి దుంపలను ఎండబెట్టి నిలువ ఉంచుకోవాలి. ఒక దుంపను ముక్కలు చేసి అర లీటర్ మంచినీటిలో వేసి అర్ధపావు లీటర్ కషాయం మిగిలే వరకు మరగబెట్టి వడపోసి కొంచెం చక్కెర కలిపి పరగడుపున తాగుతూ ఉండాలి.
ఉపయోగాలు - ఆగిన బహిష్టు తిరిగి వస్తుంది
12. తేలు కాటు తగ్గుటకు ( FOR SCORPION BITE )
ముల్లంగి దుంప రసం
ఉప్పు
పై వాటిని కలిపి కాటు పైన పోసి దంచిన ముద్దను పైన వేసి కట్టు కట్టాలి.
ఉపయోగాలు - విషం విరిగిపోయి బాధ తగ్గుతుంది
13. కీళ్ల నొప్పులు తగ్గడానికి ( FOR JOINT PAINS )
ముల్లంగి గింజల పొడి - 1 భాగం
పటిక బెల్లం పొడి - 1 భాగం
పై వాటిని కలిపి నిలువ ఉంచుకొని రెండు పూటలా పావు చెంచా మోతాదుగా మంచి నీటితో సేవిస్తుండాలి.
ఉపయోగాలు - కీళ్ల నొప్పులు క్రమంగా తగ్గిపోతాయి
14 . ముద్దులొలికే ముఖ సౌందర్యానికి ( FOR BEAUTIFUL FACE )
ముల్లంగి పై తోలు
తోలు మెత్తగా నూరి రోజు రాత్రి నిద్రించే ముందు ముఖానికి లేపనం చేసి ఉదయం గోరువెచ్చని నీటితో కడుగుతుండాలి.
ఉపయోగాలు - నల్లని ,తెల్లని ,ఎర్రని మచ్చలు ,మొటిమలు , ముడతలు తగ్గిపోయి ముఖం తయారవుతుంది.
15 . కొత్తగా వచ్చిన బట్ట తల తగ్గడానికి ( FOR RECENT BALD HEAD )
చిన్న ముల్లంగి ముక్క
బట్టతలపై ముక్కతో రోజు రాత్రి నిద్రించే ముందు బాగా రుద్ది ఉదయం పూట కడుగుతుండాలి.
ఉపయోగాలు - వెంట్రుకలు బాగా పెరిగి బట్టతల మాయమైపోతుంది.
16 . పిచ్చి కుక్క కాటు కు ( FOR DOG BITE )
ముల్లంగి ఆకు
పిచ్చిి కుక్క కరిచిన వెంటనే ఆకును నలగగొట్టి కాటు పైన వేసి కట్టు కట్టాలి.
ఉపయోగాలు - కుక్క విషము శరీరంలోకి ఎక్కకుండా అక్కడే హరించి పోతుంది.