27, నవంబర్ 2015, శుక్రవారం

షడ్రసోపేత పులిహోర.. ఆయుర్వేదం

షడ్రసోపేతంగా పులిహోర..పులిహోర తింటే ఆల్బర్లు రావా?

 పులిహోర మన ప్రాచీన ఆహార పదార్థం. ఉగాది పచ్చడిలాగానే, తెలుగుప్రజలు పులిహోరను కూడా తీపి, పులుపు, ఉప్పు, కారం, వగరు, చేదూరుచుల సమ్మేళనంగా తయారుచేస్తారు. ఉప్పు, కారం, చింతపండు రసాలతో పాటు బెల్లం(లేదా పటిక బెల్లం), ఒకచెంచా ఆవపిండి, ఒక
చెంచా మెంతి పిండి వీటినికూడా కలిపితేనే ఆరు
రుచుల పులిహోర ఆరోగ్యదాయకంగా ఉంటుంది. పులుపు పరిమితంగా వేస్తే ఉప్పు కారాలూ కూడా తక్కువే పడతాయి. ఎంత పులిస్తే అంత ఘనమైన పులిహోర కావచ్చు గానీ తిని తట్టుకోగలగాలి!

Featured post

గుండె రోగులకు.. నారాయణ హృదయాలయ సలహాలు

రోగుల సందేహాలు నారాయణ హృదయాలయ జవాబు డాక్టర్ దేవి శెట్టి గారు పది రూపాయలకే గుండె జబ్బులకు చికిత్సను అందిస్తూ విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం...