సంస్కృతంలో తులసి, వైష్ణవి, వృ(బృందా,
సుగంధా, పవిత్ర, పావని, విష్ణుప్రియ, లక్ష్మీప్రియ,
కృష్ణవల్లభ, మాధవి, దేవదుందుభి అని, హిందీలో
రామతులసి, కృష్ణతులసి అని, తెలుగులో లక్ష్మీతులసి,
కృష్ణతులసి, భూతులసి, అరణ్యతులసి, గగ్గిర అని,
లాటిన్లో Ocinum Sanctum అని, ఇంగ్లీషులో Holy
Basil అని అంటారు.
తులసి - గుణ ప్రభావాలు
లక్షీతులసి ఆకుపచ్చని ఆకులతో మృదువైన
స్వభావంతో వుంటుంది. దీని ఆకులరసం లేక
కషాయం లేక వేరుకషాయం కొంచెం కారం చేదు
కలిసి వుంటుంది. వేడిచేసే స్వభావంతో జ్వరాలను
కఫాన్ని, దగ్గును, క్రిమిరోగాలను, కఫవాతములను
హరింపచేసి రుచిని పుట్టిస్తుంది. బుద్ధిని, జఠరాగ్నిని
పెంచుతుంది. ఇది వాత పిత్త కఫములనే త్రిదోషము
లను హరిస్తుంది.
కృష్ణతులసి లక్ష్మీతులసికన్నా అధిక శక్తివంతమై
నది. ముఖ్యంగ అంటువ్యాధులను కఫ రోగములను
ఉదరరోగములను చర్మరోగములను గుండెరోగము
లను పొగొట్టడంలో ఇది గొప్పది.
కుష్టు వ్యాధులకు
పూర్వజన్మ పాపవశమున శరీరమంతా కుష్టు
వ్యాపించినప్పటికీ ఆరోగ నిర్భయంగా రోజు
రెండుపూటలా కృష్ణతులసి మొక్కకు పూజచేసి దాని
ఆకులరసం 10 నుండి 20 గ్రా|| మోతాదుగా ఒక
సంవత్సరంపాటు సేవిస్తే ఎంతవికృతంగా మారిన
కుష్టురోగి అయినా తిరిగి తనస్వరూపాన్ని పొంద
గలుగుతాడని మహర్షుల ఆజ్ఞ.వయస్సును బట్టి
మోతాదు నిర్ణయించుకోవాలి.
ఆ మాంసం, చేపలు, గుడ్లు, వంకాయ,
గోంగూర, చింతపండు మొ|| నిషం.
పాముకాటుకు తులసి చికిత్స
చరక, సుశ్రుత, వాగ్భటాది ఆయుర్వేద మహర్షు
లంతా ముక్తకంఠంతో తులసిరసం ద్వారా సర్పవిషాన్ని
విరిచివేయవచ్చని ఎలుగెత్తి చాటారు.
పాము కరిచిన వెంటనే గుప్పెడు కృష్ణతులసి
ఆకులను నమిలించాలి. ఆవెంటనే ఆకులు, వెన్న
కలిపి నూరి ఆ ముద్దను కరచినచోట లేపనంచేయాలి.
అప్పుడు లోపలినుండి విషం బయటకు లాగబడి
తెల్లగావున్న వెన్న నల్లగా మారుతుంది. అది తీసివేసి
మరలా కొత్తలేపనం చేయాలి. ఈ విధంగా వరుసగా
ఆ లేపనం నల్లగా మారనంతవరకు మారుస్తూవుంటే
సర్పవిషం విరిగిపోతుందని సమస్త ఆయుర్వేద
గ్రంథాలలో అనుభవపూర్వకంగా చెప్పబడింది.
ఆ పొగ, మద్యమాంసాలు నిషేధం.
నపుంసకత్వమునకు మంగళం
తులసివేర్లు, విత్తనాలు రెండింటిని సమంగా
పొడిచేసుకొని ఆమొత్తానికి సమంగా మంచిబెల్లం
కలిపి దంచి ముద్దచేసి నిలువచేయాలి. రోజూ రెండు
పూటలా 5గ్రా||నుండి 10గ్రా||మోతాదుగాతిని ఒక
కప్పుపాలు సేవిస్తూ బ్రహ్మచర్యం పాటిస్తూవుంటే
పురుషాంగం గట్టిపడి తిరిగి యౌవనం సిద్ధిస్తుంది.
పులుపు, వేడిపదార్థాలు నిషేధం.
పిల్లల లివర్ సమస్యలకు
కప్పునీటిలో పదితులసిదళాలువేసి అరకప్పుకు
మరిగించి వడపోసి గోరువెచ్చగా తాగిస్తూవుంటే లివర్
ఆరోగ్యవంతమౌతుంది.
అతివేడి పదార్థాలు, మాంసాharalu nishedham.
ముక్కులో పుండ్లు - గాలి ఆడకపోవడం
తులసిదళాలను నీడలో ఆరబెట్టి దంచి వస్త్ర
ఘాళితంచేసి రెండుపూటలా చిటికెడు పొడిని ముక్కు
లతో నశ్యంలాగా పీలుస్తూవుంటే ముక్కులో పుండ్లు,
జలుబు, గాలి ఆడకపోవడం, కనుబొమ్మలు, నొసలు,
శిరస్సులలో నొప్పిరావటం హరించిపోతయ్..
* జలుబుచే సే పదార్థాలు నిషేధం. ఆ
గజ్జి, తామర, చిడుములకు
కృష్ణతులసి ఆకులు, నిమ్మకాయ రసంతో కలిపి
మెత్తగా నూరి రెండుపూటలా పైన లేపనం చేస్తూవుంటే
అతిత్వరగా ఆ చర్మరోగాలు హరించిపోతయ్.
ఆ గోంగూర, వంకాయ, మాంసం, చేపలు నిషేధం
మలేరియా మొ|| విషజ్వరాలకు
కృష్ణతులసి ఆకురసం 10నుండి 20 గ్రా|| తీసుకొని
దానిలో 2గ్రా|| మిరియాలపొడి కలిపి రెండుపూటలా
సేవిస్తూవుంటే మలేరియా హరించిపోతుంది. అంతే
గాకుండా, విపరీతమైన జలుబు, అజీర్ణము, మందాగ్ని,
దగ్గు, ఒగర్పు, గొంతుపుండు కూడా తగ్గిపోతయ్.
అజీర్ణ పదార్థాలు,
మాంసాహారం నిషం
సంధివాతమునకు (కీళ్ళనొప్పులు)
కృష్ణతులసి ఆకులు, వావిలాకులు, ఉత్తరేణి ఆకులు
సమంగా నీడలో గాలికి ఆరబెట్టి పొడిచేసి వస్త్రఘాళితం
పట్టి రెండుపూటలా 5|| మోతాదుగా గోరువెచ్చని
నీటితో సేవిస్తూవుంటే కీళ్ళనొప్పులు తగ్గిపోతయ్.
తులసితైలం : అలాగే, పై మూడుచెట్ల ఆకుల
సమానరసం ఎంతవుంటే అంత నువ్వులనూనె కలిపి
నూనె మిగిలేవరకు చిన్నమంటపైన మరిగించి వడపోసి
రెండుపూటలా గోరువెచ్చగా నొప్పుల పైన మర్ధన
చేస్తుంటే అతిత్వరగా సంధివాతం సమసిపోతుంది.
ఆ వాతకరపదార్థాలు మాంసాహారం నిషం,
పిచ్చిచేష్టలు చేసేవారికి
తులసిదళాలు 8, మిరియాలు 8, సహదేవిచెట్టు
వేరు 5 గ్రా|| వీటిని ఆదివారంనాడు విధిపూర్వకంగా
స్వీకరించి ఒక తాయెత్తులో పెట్టి రోగులమెడలో
కట్టివుంచితే క్రమంగా పిచ్చి చేష్టలు తగ్గిపోతయ్.
ఆ పొగ, మద్యమాంసాలు నిషేధం.
స్పృహతప్పి పడిపోతే
తులశాకురసంలో చిటికెడు సైంధవలవణం కలిపి
కరిగించి వడపోసి రెండుముక్కుల్లో మూడుచుక్కలు
వేస్తే ఏవిధమైన స్పృహ తప్పినా వెంటనే తెలివిలోకి
వస్తారు. ఆ అజీర్ణకరపదార్థాలు నిషేధం.
కడుపునొప్పి, కడుపుబ్బరం
తులసి గింజల పొడి 3గ్రా, పటికబెల్లంపొడి
3గ్రా|| ఒకమోతాదుగా గోరువెచ్చనినీటితో సేవిస్తూ
వుంటే కడుపునొప్పి, ఉబ్బరం తగ్గిపోతయ్.
ఆ అజీర్ణకరపదార్థాలు నిషేధం.
నీళ్ళ, జిగట విరేచనములకు
తులశాకులరసం 20గ్రా||, చిటికెడు జాజికాయ
పొడికలిపి సేవిస్తుంటే నీళ్ళ విరేచనాలు, జిగట విరేచ
నాలు కట్టుకుంటయ్.
ఉబ్బసానికి - ఉధృతమైనయోగం
తులశాకులు 100గ్రా, తానికాయబెరడు
200గ్రా|| కలిపి ఒకలీటరునీటిలో ఒక రోజంతా నాన
బెట్టి పొయ్యిమీద పెట్టి పావులీటరు కషాయం మిగిలే
వరకు మరిగించి వడపోసి రెండు మూడు చెంచాల
మోతాదుగా రెండుపూటలా ఆహారానికి ముందు
సేవిస్తుంటే క్రమంగా
ఉబ్బసం హరించి పోతుంది.
* పదార్థానికి బూజుపట్టకుండా జాగ్రత్తపడాలి
ఆ కఫం పెంచే చల్లని పదార్థాలు నిషేధం. *
telugu - lakshmi thulasi,bhoothulasi,aranya thulasi ,gaggera
english - holy basil
hindi - rama thulasi ,krishna thulasi
sanskrit - thulasi,vaishnavi,brunda ,sugandha,pavithra,pavani,vishnu priya, lakshmi priya ,krishna vallabha,madhavi,deva dundubhi
1 . MUKKULO PUNDLU ,JALUBU , GALI ADAKAPOVADAM THAGGUTAKU ( FOR NOSE WOUNDS ,COLD , PAIN IN THE EYE LIDS ,FOREHEAD,HEAD )
thulasi akula podi - 1 chitikedu
rendu pootala chitikedu podi ni nasyamlaga mukkutho peelchali.
uses - mukkulo pundlu ,gali adakapovadam ,jalubu ,kanubommalo ,nudurulo ,thalalo noppi thaggipothayi.
* jalubu chese padarthalu nishedhinchali *
2 . KEELLA NOPPULU THAGGUTAKU ( FOR JOINT PAINS )
krishna thulasi akula podi - 1 bhagam
vavili akula podi - 1 bhagam
vuttareni akula podi - 1 bhagam
pai annintini kalipi niluva vunchukovali. rendu pootala 5 gm mothaduga goruvechani neetitho sevisthundali.
uses - keella noppulu thaggipothayi.
* vathakara padarthalu ,mamsaharam nishedham *
3 . GAJJI ,THAMARA ,CHIDUMU THAGGUTAKU ( FOR SCABIES , RING WORM ETC )
krishna thulasi akulu
nimmakaya rasam
pai vatini kalipi mettaga noori , rendu pootala paina lepanam chesthundali.
uses - athi thvarag gajji ,thamara ,chidumu thaggipothayi.
* gongoora,vankaya,mamsam,chepalu nishedham *
4 . NAPUMSAKATHVAM THAGGUTAKU ( FOR IMPOTENCY )
thulasi verla podi - 1 bhagam
vittanala podi - 1 bhagam
bellam - 2 bhagalu
pai annintini kalipi danchi mudda chesi niluvacheyali.rojoo rendu pootala 5 nundi 10 gm mothaduga thini 1 cup palu sevisthoo ,brahmacharyam patisthundali
uses - napumsakathvam thaggipothundi.purushangam gattipadi thirigi yavvanam siddisthundi
* pulupu ,vedi padarthalu nishedhinchali *
5 . PILLA KALEYA SAMASYALU THAGGUTAKU ( FOR CHILDREN LIVER PROBLEMS )
neeru - 1 cup
thulasi akulu - 10
akulanu neetilo vesi 1/2 cup ku mariginchi ,vadaposi goruvechaga thagisthundali.
uses - kaleya samasyalu thaggi poyi arogyam chekooruthundi.
* athi vedi padarthalu , mamsaharam nishedham *
6 . CHALI JVARAM MODALAINA VISHA JVARALU THAGGADANIKI ( FOR MALARIA AND OTHER VIRAL FEVERS )
krishna thulasi aku rasam - 10 to 20 gm
miriyala podi _ 2 gm
pai rendintini kalipi rendu pootala sevisthundali.
uses - malaria thaggipothundi. vipareethamaina jalubu , ajeernamu, mandagni, daggu, ogarpu, gonthu pundu thaggipothayi.
* ajeerna padarthalu, mamsaharam nishedham *
7 . KUSHTU VYADHI THAGGUTAKU ( FOR LEPROSY )
krishna thulasi akula rasam - 10 nundi 20 gm
oka samvathsaram patu rasanni 10 nundi 20 gm mothaduga sevinchali. vayassunu batti mothadu nirnayinchukovali.
uses - kusthu vyadhi thaggipothundi.
* mamsam, chepalu, gudlu, vankaya, gongura, chintha pandu, modalagunavi nishedham.*
8 . NEELLA , JIGATA VIRECHANALU THAGGADANIKI ( FOR MOTIONS )
thulasi akula rasam - 20 gm
jaji kaya podi - chitikedu
pai rendintini kalipi sevisthundali.
uses - neella , jigata virechanalu kattukuntayi.