30, డిసెంబర్ 2011, శుక్రవారం

DR . ELCHURI RECIPES WITH GUNTAGALAGARA (THISTLES )


 రోగాలను గుంటలోపెట్టి గంటవాయించే గుంటగలగరె' ప్రియమిత్రులారా! గుంటగలగర మొక్కలు తెలియనివారు ఇంతకుముందు ఒక్కరు కూదా *-. ..కాదు. + ఈముక్కలు కంద్లముందే కనిపించినా గుస్తుపట్టలేనివారే ఎక్కువమంది వున్నారు. నీటితడి ఉందేచోట వరిచేని ల చెరువుల ఒద్దున విస్తారంగా పెరిగేమొక్క గుంటగలగర. చూడడానికి ఇది చాలా చిన్నదిగా కనిపించినా దీని +. = పెంచుకున్న ఎందరో సాధువులు తమ అనుభవాలను వ్రాశారు. పూర్వకాలం మనపెద్దలు ఈ గుంటగలగర గొ” తెలుసుకొని దీన్ని కేవలం తలనెంట్రుకల దృఢత్వంకోసం మాత్రమేకాక, పచ్చడిగా, బెషధంగా కూదా 

తింటూ సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందారు. మన అయుర్వేద గ్రంధాలలో గుంటగలగర ప్రయోజనాలు లెక్కకు -. వంట నంపూర లన దా న మూ మధ్యతరగతి, అట్టడుగు వర్గాల ప్రజలకు 


గుంటగలగర పేర్లు 

సంస్కృతంలో ఖ్ఞంగరాణు జేళరొప్సు కుంతల వర్ధన బ్ధంగలని, హిందీలో భంగ్రా అని, తెలుగులో గుంటగలగర, కాటుకాకు అని.

గుంటగలగర = రూప గుణ ప్రభావాలు 

ఈ మొక్కల్లో తెలుపు, వనువు, నలువు, నీలి రంగుల పూలపూసే వివిధరకాలున్నయ్‌. ఏజాతి మొక్క అకునైనా కొద్దిసేపు వేళ్లతో నలిపితే ఆరసం అరి పోగానే వేళ్ళన్ని నల్లగా మారిపోతయ్‌. ఇది శ్ల్ము మేహ, నేత్ర, దంత, చర్మ శిరోవ్యాధులను పోగొడు తుంది. దీని సేవనవల్ల వెంట్రుకలు శాశ్వతంగా నల్ల బడతయ్‌. 

తలనొప్పికి గుంటగలగర గుంటగలగర అకురసం తలకు పూసినాగానీ, లేక మూడుచుక్కలు ముక్కుల్లో వేసుకున్నాగానీ తలనొప్పి 

తకణమే తగ్గిపోతుంది. 

వెంట్రుకలు పొడవుగా పెరగాలంటే
గుంటగలరాకులతో సమంగా అతిమధురంపొడి
కలిపి మెత్తగా నూరి ఆ ముద్దను తలకు పట్టించి ఎండిన
తరువాత కుంకుడురసంతో తలస్నానం చేస్తుంటే
వెంట్రుకలు పొడవుగా పెరుగుతయ్.
మానవజాతి - మరువకూడని
మహా భృంగరాజ - రసాయనం
పుష్యమీనక్షత్రం ఆదివారం వచ్చిన రోజున గుంట
గలగర
మొక్కలకు హృదయపూర్వకంగా నమస్కరించి
పూజచేసి కావలసినన్ని మొక్కలను వేళ్ళతోసహా తీసు
కొచ్చికడిగి ముక్కలుచేసి నీడలో గాలి తగిలేచోట
ఆరబెట్టి దంచి పలుచని నూలుబట్టలో వస్త్రఘాళితం
చేయాలి. ఈ చూర్ణాన్ని వెడల్పాటి గాజులేక పింగాణి
గిన్నెలోపోసి ఆచూర్ణం మునిగేవరకు పచ్చిగుంటగలర
మొక్కల సమూలనిజరసం (నీళ్ళు కలపకుండా తీసి
నది) పోసి కలిపి రాత్రి నానబెట్టి మరునాడు పగ
లంతా ఎండించాలి. మళ్ళీ రాత్రిపూట గుంటగలగర
రసంపోసి తరువాత రోజు ఎండించాలి. ఈ విధంగా
21సార్లు భావన చేసిన తరువాత మరలా మెత్తగా నూరి
జల్లించాలి. ఈ పొడి 80గ్రా॥, ఉసిరికకాయపొడి
40గ్రాII, తానికాయల పొడి20||, కరకపిందెల పొడి
10గ్రా|| కలపాలి. ఈ మొత్తం చూర్ణానికి సమంగా
కండచెక్కర, తగినంత ప్రశస్తమైన బాదంనూనె, కలిపి
మెత్తగా దంచి ముద్దచేసి నిలువచేసుకోవాలి.
దీనిని రెండుపూటలా 5గ్రా॥ మోతాదుగా తింటూ
పాలు సేవిస్తుంటే క్రమంగా తెల్లవెంట్రుకలన్నీ పూర్తిగా
నల్లబడటమేగాక అపారమైన రక్తశుద్ధికలిగి దేహ
కాంతి, దారుధ్యము, దీర్ఘయౌవనం, చిరాయువు, ప్రాప్తి
స్తయ్. *



telugu - guntagalagara , katuka aku
english - thistles
hindi - bhangra
sanskrit - bhringaraj,kesharaja,kunthala vardhana ,bhrunga

1 . MUKKU ROGALU THAGGUTAKU ( FOR RUNNING NOSE , RHINITIS,HEAT ,BAD ODOUR OF THE NOSE )

guntagalagara aku rasam - 3, 4 chukkalu

aku rasanni mukkullo vesi peelusthundali.

uses - mukkulopali durvasana ,mukkuventa kare neeru,thummulu, mukkuloni vedi thaggi pothayi

2 . SHAREERAM PAI GRANDHULU THAGGUTAKU ( FOR STRONG CISTS ON THE SKIN )

guntagalagara akulu
neyyi

akulanu neyyilo vudikinchi grandhula paina vesi kattu kattali.

uses - grandhulu karigipothayi.

3 . THELLA PODALAKU ,YERRA PODALAKU ( FOR WHITE AND RED TYPE SKIN DISEASES )

guntagalagara aku

akulanu mettaga noori paina lepanam cheyali.

uses - thella podalu ,yerra podalu mayamaipothayi.

4 . BODAKALU THAGGADANIKI ( FOR FILARIA )

guntagalagara samoola rasam - 20 gm
nuvvula noone -  20 gm

pai vatini kalipi bodakalu pai rudduthoo vundali.

uses - boda vapulu thaggipoyi ,rogam kuduruthundi.

5 . VENTRUKALU PODAVUGA PERAGADANIKI ( FOR LONG HAIR GROWTH )

guntagalagara akulu - 1 bhagam
athi madhuram podi - 1 bhagam

pai rendintini kalipi mettaga noori ,aa muddanu thalaku pattinchi yendina tharvatha kunkudu rasam tho thalasnanam cheyali.

uses - ventrukalu podavuga peruguthayi.

DR.ELCHURI RECIPES WITH CHINTHA CHETTU ( TAMARIND TREE )

ఆయుర్మాత పుత్రులారా! చింతచెట్టులేని ఊరులేదు. చింతచెట్టు పోగొట్టలేని రోగము లేదు. చింత అంటే
విచారము, దు:ఖము లేకరోగము అనే అర్థంలో అలాంటి చింతలను పోగొట్టేశక్తి ఈ చెట్టులో వుంది కాబట్టే
మన పెద్దలు దీనికి చింతచెట్టు అని నామకరణం చేశారు. చింతచిగురుతో, చింతపువ్వుతో, చింతపండుతో
చింతాకుతో వివిధరకాల ఆహారపదార్థాలు తయారుచేసుకొని నిలువచేసుకొని వాడుకొనే సంప్రదాయ
ఆహారపద్ధతులు మన తెలుగునాట బహుళ ప్రచారంలో వుండేవి. దురదృష్టవశాత్తు ఆధునిక యుగారంభంతో
ఆరోగ్యసంప్రదాయాలు మరుగునపడిపోవడంతో ఆ అమూల్యమైన దేశీయ ఆహారవిజ్ఞానాన్ని మనం
కోల్పోయాం. మరలా ఆ విజ్ఞానాన్ని వెలికితీసి అందరికి పంచిపెడదాం....

చింతచెట్టు - పేర్లు
సంస్కృతంలో తింత్రిణీ, వృక్షామ్ల, ఫలామ్లక,
అని, హిందీలో ఇట్లే అని, తెలుగులో చింతచెట్టు
అని, లాటిన్లో Tamarindus Indica ఆంగ్లంలో The
Tamarind tree అంటారు.
చింతచెట్టు - రూప గుణ ప్రభావాలు
దీని లేతకాయలు వగరు, పులుపు రుచులతోను,
ముదిరిన కాయలు పుల్లగానువుంటయ్. బాగా పండిన
తరువాత పులుపు తీపి కలిసి వుంటయ్. ఇవి వేడిచేసే
గుణంతో వాతరోగాలను పోగొడతయ్. అయితే, కొత్త
చింతపండును అతిగా వాడితే రక్తదోషమేర్పడుతుంది.
కడుపులో ఉబ్బరం పుడుతుంది. అందువల్ల ఎప్పుడు
పాతచింతపండునే వాడాలి.

విరిగిన ఎముకల - బాధ తగ్గుటకు
నువ్వులనూనెలో చింతపండు అతిమెత్తని ఎర్ర
మట్టి కలిపి ఆమిశ్రమాన్ని వేడిచేసి బట్టలోవేసి ఆ
ముద్ద తో కావడం పెడుతూవుంటే ఎముకల
నొప్పి త్వరగా తగ్గిపోతుందని భావమిశ్రపండితులు
చెప్పారు.
పురుషుల - వీర్య నష్టమునకు
చింతగింజలను వేయించి నానబెట్టి పై పొట్టుతీసి
పప్పును ఎండబెట్టి మెత్తగా పొడిచేసి జల్లించి నిలువ
వుంచుకోవాలి. ఈ పొడి ఒక చెంచా మోతాదుగా
కప్పు వేడిపాలతో కలుపుకొని రెండుపూటలా సేవి
స్తూంటే వీర్యవృద్ధి, వీర్యస్తంభన కలుగుతయ్.
తేలువిషం - విరిగిపోవుటకు
చింతగింజను నీటితో అరగదీసి ఆ గంధాన్ని
దట్టంగా తేలుకుట్టినచోట పట్టిస్తే అది ఆరేటప్పటికి
విషం దిగిపోతుంది.

telugu - chintha chettu
english - the tamarind tree
hindi - imli
sanskrit - thinthrini, vrukshamla,phalamlaka

1 . VAAPULU THAGGUTAKU ( FOR SWELLINGS )

chintha aku
amudam leda neyyi

akunu nalaga gotti amudamthogani,neyyitho gani doraga veyinchi battalo vesi goruvechaga kapadam pettali

uses - vaapulu thaggipothayi.

2 . ATHI MOOTHRA ROGAM THAGGUTAKU ( FOR EXCESSIVE URINATION )

chintha aku rasam - 30 gm
gede majjiga - 1/2 cup

pai vatini kalipi rojoo rendu pootala sevinchali.

uses - 40 rojullo athi moothra vyadhi thaggipothundi,meha rogalu kooda adupuloki vasthayi.

3 . VEERYA VRUDDHI , VEERYA STHAMBHANA KORAKU ( FOR SEMEN IMPROVEMENT AND PENIS STRENGTH )

chintha ginjala podi - 1 spoon
palu - 1 cup

chintha ginjalanu veyinchi nanabetti pai pottu theesi ,pappunu yenda betti mettaga podi chesi jallinchi niluva vunchukovali.1 spoon podi 1 cup vedi palalo kalipi rendupootala sevisthundali

uses - veerya vruddhi, veerya sthambhana kaluguthayi.

4 . KAMERLU THAGGUTAKU ( FOR JAUNDICE )

chintha aku rasam - 1 ounce

chintha akunu danchi rasam theesi , rojoo paragadupuna oka mothaduga 3 rojula patu thagali.chappidi pathyam patinchali.

uses - kamerlu thaggipothayi.

5 . VIRIGINA YEMUKALA NOPPI THAGGUTAKU ( FOR PAINS OF BROKEN BONES )

nuvvula noone
chintha pandu
mettani yerra matti

pai vatini kalipi ,koddiga vedi chesi ,battalo vesi , kapadam pettali.

uses - yemukala noppi thvaraga thaggipothundi.

6 . RECIPE FOR BODY SWELLINGS

వాపులు తగ్గడానికి

చింతాకు
ఆముదం లేదా నెయ్యి

ఆకును నలగగొట్టి ఆముదం లేదా నెయ్యి తో గాని దోరగా వేయించి బట్టలో వేసి గోరువెచ్చగా కాపడం పెడుతుంటే వాపులు తగ్గిపోతాయని హరీత మహర్షి నిర్ధారించారు.

7 . RECIPE FOR SMALL POX

మశూచికం తగ్గడానికి

చింతాకు రసం
మంచిపసుపు

పై రెండింటిని కలిపి 1 , 2 చెంచాలు , రోజూ రెండు పూటలా సేవిస్తుంటే మశూచికం తగ్గిపోతుంది

8 . RECIPE FOR TASTE LESS NESS OF TOUNGE

అరుచి తగ్గడానికి

చింతపండు
కొద్దిగా బెల్లం
కొద్దిగా దాల్చిన చెక్కపొడి
కొద్ది  ఏలకుల పొడి
కొద్దిగా మిరియాల పొడి

పై అన్నింటిని కలిపి మెత్తగా నూరి ఆ ముద్దను బుగ్గన పెట్టుకొని చప్పరించి రసం మింగుతుంటే నోటి అరుచి తగ్గిపోయి బాగా ఆకలి పుడుతుంది.

ఉదరములోపాములు - ఉరికివచ్చుటకు

చింతపండు, రేలచిగుర్లు సమంగా కలిపి మెత్తగా
నూరి రేగిపండంత మాత్రలుచేసి ఆరబెట్టి నిలువ
చేసుకోవాలి. రోజూ రాత్రినిద్రించేముందు పిల్లలకు
ఒకమాత్ర పెద్దలకు రెండు మాత్రలు చప్పరించి
తింటూవుంటే ఉదయం లేవగానే సుఖవిరేచనమై దాని
ద్వారా
ఏలికపాములు పడిపోతయ్.

తామరవ్యాధిని - తరిమికొట్టుటకు

చింతగింజలను నిమ్మకాయ రసంతో అరగదీసి ఆ
గంధాన్ని తామర పైన పట్టిస్తూవుంటే నాలుగైదు
రోజుల్లో తామరవ్యాధిని తమరికొడుతుంది.

కుష్ఠు పుండ్లు - ఖతం ఖతం

చింతబెరడును కాల్చి జల్లించిన బూడిద, సూరే
కారంపొడి సమంగా కలిపి ఆమొత్తంలో సగభాగం
వంతు రాతిసున్నంపొడి కలిపివుంచుకొని రోజూ
తగినంత పొడిని నీటితో నూరి కుష్టుపుండ్లపైన లేపనం
చేస్తూవుంటే ఆపుండ్లు అతిత్వరగా మానిపోతయ్.

వడదెబ్బనుండి - రక్షణ పొందుటకు

నీటిలో చింతపండును బాగా పిసికివడపోసి
తగినంత పంచదార కలిపి కొద్ది కొద్దిగా రెండుమూడు
పూటలు తాగుతూవుంటే వడదెబ్బవలన కలిగిన
నీరసం బలహీనత తగ్గిపోతయ్. ఎండాకాలంలో
రోజూ కొద్దికొద్దిగా ఈ పానకం సేవించేవారు ఎండలో
తిరిగినా కూడా వడదెబ్బ తగలదు.

అజీర్ణం హరించి - ఆరోగ్యం కలుగుటకు

చింతపండు 20గ్రా||, మంచినీరు 50గ్రా కలిపి
పిసికి వడకట్టి అందులో నల్లుప్పు 3 గ్రాః, మిరియాల
పొడి 1 గ్రా||, పుదీనా ఆకులు 40 కలిపి తాగుతుంటే
అరుచి అజీర్ణం హరించిపోతయ్. *

వాంతులు,
డోకులు - హరించుటకు

గింజలు తీసిన చింతపండును మెత్తగా నూరి శనగ
గింజలంత మాత్రలుచేసి ఆరబెట్టి నిలువ చేసుకోవాలి.
పూటకు రెండుమూడు మాత్రలు బుగ్గన పెట్టుకొని
రెండుపూటలా చప్పరిస్తుంటే వాంతులు ఆగిపోతయ్.

అతిమూత్రం - అంతమైపోవుటకు

చింతాకురసం 30|1, అరకప్పు గేదెమజ్జిగతో
కలిపి రెండుపూటలా సేవిస్తూవుంటే 40 రోజుల్లో
అతిమూత్రం అంతమైపోతుంది. దానితోపాటు
మేహరోగాలు కూడా అదుపులోకి వస్తయ్.

ప్రతి ఇంటా -చింతపూల కారంపొడి

చింతపూవులను ఎక్కువగా తెచ్చుకొని గాలికి
ఆరబెట్టి ఎండిన తరువాత శుభ్రమైన కుండలో నిలువ
చేసుకోవాలి. నెలకు ఒకసారి తగినంత పువ్వును తీసి
దంచి పొడిచేసి సమంగా కరివేపాకు పొడి కలిపి
మిగతా జిలకర ధనియాలవంటి దినుసులు చేర్చి
కారంపొడి తయారుచేసుకోవాలి. ఇది చాలా రుచిగా
సకల రోగాలకు పథ్యంగావుండి జీవితంలో ఎప్పుడూ
కాలేయ (లివర్)రోగాలు రాకుండా కాపాడుతుంది.
ప్రతిరోజూ ఆహారంలో వాడుకోవచ్చు.
* ఇదే ఎండిన పూవ్వులను ప్రతిరోజూ
కూరలలో చింతపండుకు బదులుగా పులుపుకోసం
ఉపయోగించుకొంటూ వుంటే ఇక ఆయింట్లో
వ్యాధులు రానేరావు. ఎందుకంటే దీనివల్ల ఎల్లప్పుడు
లివర్ బాగుంటుంది కాబట్టి, అది బాగుంటే శరీర
మంతా బాగుంటుంది.

చింతాకుతో - కామెర్లు ఖతం

శుభ్రమైన చింతాకును తెచ్చి దంచి రసం తీసి వడ
పోసి ఒక ఔన్సు మోతాదుగా పరగడుపున మాత్రమే
రోజుకు ఒకసారి ఇవ్వాలి. ఇలా మూడు రోజులు ఇస్తూ
చప్పిడిపథ్యం పాటిస్తే కామెర్లు కనిపించకుండా
పోతయ్.

దురదలు, వ్రణాలు-దూరం దూరం

చింతగింజలను నీటితో సానపైన అరగదీసి ఆ
గంధాన్ని పైన పట్టిస్తూవుంటే భయంకరమైన మంట
లతో పోట్లతో బాధపెట్టే వ్రణాలుగానీ, దురదలుగానీ
దూరంగా పారిపోతయ్..

29, డిసెంబర్ 2011, గురువారం

DR. ELCHURI RECIPES WITH GORINTA CHETTU ( HENNA PLANT )

wwwwwwwVOwouders
గురిచూసి రోగాలను తరిమికొట్టు - గోరింటచెట్టు
ప్రియాతి ప్రియమైన అభిమానపాఠకులారా! పూర్వకాలంలో గోరింట చెట్టును ఊరూరా విరివిగా
పెంచుకునేవారు. ప్రతి పండుగ సందర్భంలో గోరింటాకును చేతులకు అలంకరించుకునేవారు. స్త్రీలు పాదాలకు
కూడా గోరింటాకును పెట్టుకోవడం పాదసౌందర్యాన్ని పెంచుకోవడం మన ఆచారంగా వుండేది. అయితే,
చాలామందికి గోరింట అంటే కేవలం చేతులకు అలంకారంగా పెట్టుకునే సాధనం మాత్రమే అని తెలుసు. కానీ,
గోరింట ఒక గొప్ప ఔషధం కూడా అని తెలియదు. ఈనాడు గోరింట పేరుతో అనేకరకాల విష రసాయనాలు కలిపిన
మిశ్రమాలు అలంకరణకోసం అమ్మబడుతున్నయ్. ఈ విషపు గోరింటను వాడటమే చాలా సులభం అనే
ఆలోచనలతో నేటి ఆధునికులు ఆ విషాన్ని తమ చేతులకు పాదాలకు పులుముకుంటూ లేనిపోని కొత్త రోగాలను
కొనుక్కుంటున్నారు. ప్రజలలో ఈ విష గోరింట దుష్పరిణామాలను వివరించి అసలైన మనదేశవాళ గోరింటాకు
మాత్రమే వాడుకోవాలని చెబుతూ ఈ క్రింద వివరించబోయే ఇతర ఉపయోగాలను కూడా అందరికీ పంచిపెట్టండి.

._గొరింట-పర్లు సంస్కృతంలో నఖరంజున, వేధికాఅని, హిందీలో మేహది అని, తెలుగులో గోరింట, గోరింత, మైదాకు అని,, 

గోరింటచెట్టు రూప గుణ ప్రభావాలు 

దీని మానుబెరదు రసంగానీ, కషాయంగానీ, లేక చూర్ణంగానీ చెడిపోయిన శరీరతత్వాన్ని మంచిగా మారుస్తయ్‌. పాండురోగం,ప్లీహరోగం, మూత్రకృచ్చం కరిన చర్మరోగాలు, కాలినపుండ్లు, (వ్రణాలు, నోటిపూత, తలనొప్పి, స్ఫోటకము, కంతులు, గ్రంథులు, తలవెంట్రుకల రోగాలు మొదలైన అనేక అనారోగ్యసమస్యలను గోరింట చెట్టు సునాయాసంగా పరిష్మరించగలదు. 

వాపులు, నొప్పలు తగ్గుటకు గోరింట గోరింటాకు కొంచెం సబ్బుముక్క కలిపి నీటితో మెత్తగానూరి పైనపట్టువేస్తుంటే దెబ్బలవల్ల కలిగిన వాపులు, దెబ్బలనొప్పి, కీళ్ళనొప్పులు, కీళ్ళపట్లు, మేహవాతనొప్పులు కూడా తగ్గిపోతయ్‌. 



కాళ్ళు, చేతులు పగిలివుంటే ? గోరింటాకును మెత్తగానూరి చేతులపైన కాళ్ళ పైన, పిప్పిగోళ్ళపైన, వ్రేళ్ళృసందులలో పాచివున చోట లేపనం చేయాలి. ఇలారోజూ రాత్రిపూట చేస్తూవుంటే పైసమస్యలు తొలగి పోవదమేకాక లేనివారికి ఎప్పటికీ రాకుండా వుంటయ్‌. శరీరంపై కంతులకు మొండి ౬౫ పచ్చిగోరింటాకునుతెచ్చి నీరు కలప *= మెత్తగానూరి అముద్దను రాత్రి నిద్రిం -౪::= కంతులపైన, గ్రంధులపైనవేసి దూది *+* ఊడిపోకుండా కట్టుకడుతూవుంటే అవి కపోతయ్‌. 

అరికాళ్ళమంటలు తగ్గుటకు గోరింటాకు, మాచికాయ, నారింజా 

సమంగా కలిపి మెత్తగానూరి అరికాళ్ళకు పూ” కుంటుంటే మంటలు త్వరగా తగ్గిపోతయ్‌. వేసవిలో నీరసం తగ్గుటకు పచ్చిగోరింటాకులు ల్‌ గ్రాః తీసుకొని పావులీటరుమంచినీటిలో వేనీ రాద్రినుం ఉదయందాళా నానబెట్టి ఉదయంపూట ఆకుల + పిసికి బట్టలో వడపోసుకోవాలి. అనీటిలో *చక్కెరపొడి50(గ్రాకలిపి పరగడుపున నెలరోజు పాటు విడవకుందా తాగుతంటే ఎంతఎండలో Thiriగినా నీరసం రాకపోవడమేకాక రక్తశుద్ధి జరి శరీరానికి బలంకూడా కలుగుతుంది. 

telugu - gorinta ,gorintha,maidaku
english - henna plant
hindi - mehandi
sanskrit - nakha ranjana ,medhika

1 . ARIKALLA MANTALU THAGGUTAKU ( FOR FOOT BURNS )

gorintaku - 1 bhagam
machikaya - 1 bhagam
narinja aku - 1 bhagam

pai vatini kalipi mettaga noori ,arikallaku poosukovali

uses - mantalu thvaraga thaggipothayi.

2 . NOTI POOTHA THAGGADANIKI ( FOR MOUTH ULCERS )

manchi neeru - 1 glass
gorintakulu - 15

pai vatini kalipi chinnamanta paina 1 cup kashayam migilevaraku mariginchali.tharvatha vadaposi ,goruvechaga aina tharvatha notilo posukoni 5 nundi 10 nimishala patu pukkilinchi voosiveyali.rojoo rendu pootala ila cheyali.

uses - theevramaina notipootha , noti pundlu athithvaraga thaggipothayi

3 . THALA NOPPI THAGGDANIKI ( FOR HEADACHE )

gorintaku

akunu mettaga noori ,aa gujjunu kanathala paina mandanga pattuvesi prashanthanga vishranthi theeskovali.

uses -gorinta gujju yendipoyetappatiki thalanoppi thaggipothundi

4 . GAJJI,THAMARA,CHIDUMU,DURADALU,DADDURLU ( FOR SCABIES ,RING WORM ,ITCHINGS ETC SKIN DISEASES )

gorintaku

prathi roju pachi gorintakunu thechi ,mettaga rubbali. gujjunu charma samasya vunnachota dattanga lepanam cheyali.lepanam poorthiga yendipoyina tharvatha sunnipinditho snanam cheyali.ee vidhanga prathi rojoo oka sari chesthoo vankaya,gongura,mamsaharam,chepala vanti padarthalanu thinakunda ahara niyamalu patinchali.

uses - gajji,thamara,modalagu charma samasyalu suluvuga thaggipothayi.

5 . GORLA SAMASYALU THAGGADANIKI. ( FOR VARIOUS NAIL PROBLEMS )

gorintaku

akunu mettaga noori ,nidra poye mundu gorla paina lepanam chesukovali. ila varusaga konni rojulu cheyali.

uses - puchina gorlu,goggiri gorlu,modalagu gorla samasyalu thagguthayi.

కండ్ల నొప్పికి - కమనీయమార్గం
పచ్చిగోరింటాకు 40గ్రా॥ తీసుకొని మెత్తగా
దంచి ముద్దచేయాలి. ఆ ముద్దను గారెలాగా
వెడల్పుగా చేతితో చరిమి దానిని ఒక నూలుబట్టపై
పెట్టి ఆముద్ద ఆనుకొనేటట్లు ఆసనానికి పెట్టి గోచీ
కట్టుకోవాలి. రాత్రినుంచి ఉదయం వరకు ఉంచి
ఉదయంపూట గోచీగుడ్డను తీసివేయాలి. ఇలా
చేస్తుంటే కండ్ల నొప్పి ఆశ్చర్యకరంగా తగ్గిపోతుంది.
పుండ్లుపడి - చర్మంమందమైతే
కొంతమందికి వివిధ కారణాలవల్ల చర్మంపైన
పుండ్లువచ్చి అవి తగ్గినతరువాత పై చర్మం లావుగా
మందంగా తయారౌతుంది. అలాంటివారు ప్రతి
రోజూ నిదురించేముందు తగినంత గోరింటాకు
తీసుకొని మెత్తగా నూరి ఆ ముద్దను పైనవేసి కట్టు
కడుతూవుంటే క్రమంగా మందంగావున్న చర్మం
తిరిగి మామూలుపరిస్థితికి వస్తుంది.
జగమొండి - చర్మరోగములకు
గోరింటాకు చిగుర్లు, పూలు వీటిని 20గ్రా॥
మోతాదుగా తీసుకొని ఒక పెద్దగా సునీటిలో వేసి ఒక
కప్పు కషాయం అనగా నాలుగవ వంతు కషాయం
మిగిలేటట్లు మరగబెట్టి వడపోసి గోరువెచ్చగా
తాగుతుంటే చర్మరోగాలు హరించిపోతయ్. *


సంభోగసౌఖ్యానికి - ముళ్ళగోరింట
ముళ్ళగోరింట గింజలను మేలిరకమైన తేనెతో
మెత్తగా నూరి దానిని పురుషులు తమ మర్మాంగ
ముపై లేపనంచేసుకొని ఆరిన తరువాత సంభోగం
చేస్తుంటే ఎక్కువ సమయం వీర్యం నిలుస్తుంది.
దంతాలు ఊడకుండా - గట్టిపడుటకు
ఒకగ్లాసు నీటిలో పదిగ్రాముల నల్లపూల ముళ్ళ
గోరింటాకునువేసి ఒకకప్పు కషాయం మిగిలే
వరకు మరిగించి వడపోసి అది గోరువెచ్చగా
అయినతరువాత నోటిలోపోసుకొని అయిదు నిమి
షాలసేపు పుక్కిలించి వూసివేయాలి. ఇలా చేస్తుంటే
పండ్లు గట్టిపడి నోటిపూత కూడ తగ్గిపోతుంది.
నోటినుండి రక్తంపడుతూవుంటే ?
పసుపుపచ్చని పూలుపూసే ముళ్ళగోరింట
వేరును తెచ్చి కడిగి ఆరబెట్టుకోవాలి. ఈ వేరును
కొంచెంతేనెతో అరగదీసి ఆగంధాన్ని 5గ్రా|| మోతా
దుగా కొద్దికొద్దిగా నాలుకతో నాకుతూవుంటే నోటి
నుండిపడే రక్తం ఆగిపోతుంది.
నిద్రరానివారికి - నిద్రవచ్చుటకు
చాలామందికి వివిధరకాల మానసిక ఆందోళ
నలవల్ల లేక నరాల బలహీనతలవల్ల రాత్రిపూట
చాల సేపటివరకు నిద్రరాదు. అలాంటివారు
గోరింట చెట్టునుండి పూలు తెచ్చుకొని ఆపూలను
దిండుకిందపరచి ఆదిండుపైన తలబెట్టి కళ్ళు
మూసుకొని పడుకుంటే హాయిగా నిద్రపడుతుంది.
అన్నిరకాల - సర్ఫిరోగాలకు
గోరింటాకు,
ధనియాలు, ఎర్రచందనం, వీటిని
సమానభాగాలుగా తీసుకొని విడివిడిగా దంచి
జల్లెడపట్టి ఆతరువాత ఒకదానిలో ఒకటి వరుసగా
కలిపి ఒక గాజు పాత్రలో నిలువవుంచుకోవాలి.
రోజూ పూటకు 3గ్రా|| మోతాదుగా నీటితో
రెండుపూటలా ఆహారానికి అరగంటముందు
సేవిస్తూ, ఉప్పువేయని గోధుమరొట్టెను నేతితో
అంటూవుంటే క్రమంగా అన్నిరకాల సర్పివ్యాధులు
తప్పకుండా హరించిపోతయ్.  


DR . ELCHURI AND KONDAPALLI RECIPES WITH KALABANDA ( ALOE VERA )



కన్నకూతురిలా కుటుంబానికి అనుబంధ కలబ౦nda* 

భార tha విజ్ఞాన ధనరాశులకు వారసులైన సోదree సోదరులారా! ఈనాడు యావత్‌ ప్రపంచాన్ని ఆశ్చర్యచకితుల్నిచేసిన కలబంద గొప్పతనాలు మనభారతీయులకు ఏమాత్రం తెలియకపోవడం అత్యంత విషాదకరం. ఏ దేశంలోనో వుట్టీన శాస్త్రజ్ఞులు ఈ దేశానికి వచ్చి మనళయుర్వేద గ్రంథాలు చదివి మనకలబందను తీసుకుపోయి వాళ్ళదేశాలలో లక్షలహెక్టార్లలలో పెంచుకొని మసగ్రంథాలనుబట్టి వందలరకాల కలబంద బెషధాలను తయారుచేసి వాటిని మనదేశానికి తీసుకొచ్చి కలబంద గొప్పతనం గురించి ఊరూరా ప్రచారంచేస్తు వేలరూపాయలకు అమ్ముకుంటూ ప్రతిరోజు వేలకోట్ల రూపాయలను వాళ్ళదేశాలకు తరలించుకుపోతున్నారు. అయినా మనకుగానీ, మనప్రభుత్వాలకుగానీ చీమకుట్టినట్లుకూడా లేదు. మీరంతా గొంతెత్తి అరచిచెప్పండి. మనకలబంద మన కుమార్తెనంటిదని అందుకే దాన్ని సంన్యతంలో కునూరీ అవని పిలుస్తారని. దానిద్వారా 

మనకుటుంబాలను ందావనాలుగా. ..

సంస్కృతంలో కుమారి అని, హిందీలో gheekabar, తెలుగులో కలబంద అని, లాటిన్‌లో aloe indica ,ఆంగ్లంలో aloe vera అంటారు. 

కలబంద రూప గుణ ప్రభావాలు 

ఇది ఒక ఆందమైనచెట్టు. దీనిమట్టలు పొడవుగా ఆకువచ్చగా పెరుగుతయ్‌. మట్టలచుట్టూ సన్నని ముండ్లలాగా కొనలుంటయ్‌. ఇది బాగా పెరిగిన తరువాత దీనిమధ్యనుండి మూడడుగుల ఎత్తుగా ఎర్రరంగుగలకాడ పొడవుగా పెరుగుతుంది. ఈ కాడ తలపైన ఎర్రటిపూలు పూస్తయ్‌. 

కలబంద మట్టలను అద్దంగాకోస్తే దానినుండి 

తెల్లని చిక్కని ద్రవం కారుతుంది. దాన్ని ఎండలోపెదితే 

అది నల్లగా మారుతుంది. దానినే మూసాంబరం అంటారు. దీనిని తయారుచేసుకొని ఎల్లప్పుడూ నిలువవుంచుకొని అనేకవ్యాధులకు బెషధంగా ఉప యోగించుకొనే గొప్ప సంప్రదాయం మన తెలుగునాట యుగయుగాలుగాఉంది. ఈదరిద్రవు అధునిక యుగంలో అసదలవాటు నశించిపోయింది. 

*+మరిమరి _-

అలా చెబుతూనే వుండండి. 



కంటికలకలకు కలబంద కలబందను చిన్నముక్క కోసితీసి దానిపై పసువు పొడి చల్లి కండ్లకలక వచ్చినవారి బొటనవేలి అడుగు బాగాన అంటించి కట్టుకడతే కంటీకలక నయ మౌతుంది. 

కంటినొప్పికి కలబంద కలబంద కోయగా వచ్చిన సొనను *;-” మూడునాలుగు చుక్కలు చెవులలో పిండితే ఆశ్ళ కరంగా కంటినొప్పి తగ్గిపోతుంది. ఎక్కిళ్ళను వెంటనే తగ్గించుటకు కలబందరనం 30|గ్రా॥ః శొంఠిపొడి ము 

చిటికెలు శలిపి లోనికి సేవిస్తే తక్షణమే ఎక్కి అగిపోతయ్‌. _" 

పసిరికల జబ్బు ముదిరిపోతే కలబందరసం నెయ్యి సమంగా కలిపి చిన్నగిన్నె పోసి ఈగిన్నెను కామెర్లరోగి ముక్కువద్దపెట్టి మాటికి వాసనచూపిన్తూవుంటే మంచిఫలితం పిస్తుంది. ఇలాచేస్తూ ఇతర మందులు లోనికి ఒ కోవాలి. 

కుక్కకాటువిషానికి కలబంద 

కలబందనుట్టను మధ్యలోకిచీల్చి ఆగుజ్జు] సైంధవలవణం పొడిచల్లి కుక్కకరచినచోట దా వేసి కట్పకట్టాలి. రోజూఒకసారి కట్టుమారు వుండాలి. ఇలా నాలుగైదుసార్లుచేస్తే కుక్కవిల హరించిపోతుంది. 





అవునెయ్యిఅరకేజీ, పటికబెల్లంపొడి (మిట్రీ, నౌబోతు, కలకండ) రెండున్నర కేజీలు తీసుకోవాలి. ముందుగా కలబందరసాన్ని నెయ్యిలోవేసి ఎర్రగా వేయించి తీసి పక్కన ఉంచాలి. అలాగే గోధుమపిండివికూడా అవు నేతిలో కొంచెం ఎర్రగా అయ్యేవరకు వేయించాలి. అ తరువాత పటికబెల్లాన్ని చిన్నమంట పైన మరిగిస్తూ పాకంఠాగానే కలబందగుజ్ఞుమ గోధుమపిండిని అవు నేతిని అందులో కలిపిే హల్వా తయారవుతుంది. 

ఈ హల్వాను రోజూ రెండుపూటలా ఒకచెంచా మోతాదుగా తింటూవుంటే మొండికి వడిన కీళ్ళ నొప్పులు తగ్గిపోతయ్‌. 

మనిషిని బలశాలిగా మార్టే కలబంద కలబందవేరు తెచ్చి కడిగి ముక్ళులుచేసి నీడలో గాలికి ఆరబెట్టి దంచి పొడిచేసి నిలువవుంచుకోవాలి. రోజూ పరగడుపున కలబందపాొడి 5 బాజ. ఒకకప్పు అవుపాలతోకలిపి ఒకచెంచా కండచక్కైరకూడా వేసి తాగుతుంటే ్రీపురుషులు అత్యంత బలవంతులుగా శౌర్యపంతులుగా తయారౌతారు. 

సంతానప్రాప్తికి కలబంద 

కలబపేదగుజ్ఞు 10క్రాప శంఖివుప్పి 10గ్రాః, హరిచందనం (గంధంచెక్క 10 భ్రాణ, తానికాయల పొడి 10 (గ్రాః వీటిని ఆవుపాలతో కలిపి బహిష్టు స్నానం చేసినరోజున సంతానంలేని స్రీలు సేవించి భర్తతో సంసారం చేస్తుంటే తప్పక సంతానం కలుగు తుంది. ౫] 


telugu - kalabanda
english - aloevera
hindi - gheekawar
sanskrit - kumari


kalabanda matta lanu addanga kosthe thellani , chikkati dravam karuthundi. deenini yendalo pedithe  nallaga maruthundi.. deenine moosambaram antaru. deenini niluvachesukoni aneka vyadhulaku oushadhanga vadukovachu.

1 . KANTI KALAKA THAGGIPOVUTAKU  ( CONJUNCTIVITIS ) ( SORE EYES )

kalabanda chinna mukka
pasupu

chinna kalabanda mukkanu theesukoni ,okavaipu pora tholaginchi ,danipai pasupunu challi botanaveli adugu bhagana antinchi kattu kattali.

uses - kandla kalaka thaggipothundi

2 . YEKKILLU VENTANE THAGGADANIKI ( FOR QUICK RELIEF FROM HICCOUGHS )

kalabanda rasam - 30 gm
shonti podi - 3 chitikelu.

paivatini kalipi loniki sevinchali.

uses - yekkillu ventane thaggipothayi.

3 . BAHISHTULO VACHU KADUPU NOPPULAKU ( STOMACH PAINS DURING PERIODS TIME )

kalabanda gujju - 1 spoon
neyyi - 1 spoon
karakkayala podi - 3 chitikelu
saindhava lavanam - 3 chitikelu

pai annintini kalipi rojoo rendu pootala aharaniki 1 ganta mundu thinali.

uses - bahishtulo kadunoppi thaggipoyi ,ika mundu rakunda vuntundi.

4 . BALAM PERAGADANIKI ( FOR BODY STRENGTH ) 

kalabanda veru mukkala podi - 5 gm
avu palu - 1 cup
patika bellam - 1 spoon

kalabanda veru thechi kadigi ,mukkalu chesi needalo arabetti danchi podi chesi niluva vunchukovali.rojoo paragadupuna 5 gm podi ni 1 cup avu palatho kalipi ,1 spoon patika bellam kuda kalipi thaguthundali.

uses - sthree ,purushulaku athyantha balam kaluguthundi.

5 . SANTHANA PRAPTHI KORAKU ( FOR INFERTILITY )

kalabanda gujju - 10 gm
shankha pushpi - 10 gm
gandhapu chekka - 10 gm
thanikayala podi - 10 gm

pai annintini avu palatho kalipi ,bahishtu snanam chesina rojuna sevinchi bhartha tho samsaram cheyali.

uses - santhanam leni sthreelaku santhanam kaluguthundi.

6 .  KANTI NOPPI THAGGADANIKI  (  FOR  EYE PAIN ) 

kalabanda sona  -  4 chukkalu

kalabandanu koyaga  vachina sonalu  battalo vesi  moodu,nalugu chukkalu   chevulalo pindali.

uses  -  kanti noppi thaggipothundi.

7 . MUDIRINA KAMERLU (  PASIRIKALA JABBU )  THAGGADANIKI (  FOR CHRONIC JAUNDICE )

kalabanda  rasam  -  1 bhagam
neyyi  -  1 bhagam

pai vatini kalipi chinna ginne lo vesi  , kamerla rogi mukku vadda petti  maati maatiki vasana chupisthunte  manchi phalitham vuntundi. ithara mandulu loniki vadukovali.

uses  -  kamerlu thaggipothayi.

8 . KUKKA KATU VISHAM THAGGUTAKU  (  FOR DOG BITE  )

kalabanda  matta
saindhava lavanam ( rock salt )

kalabanda mattanu  madhyaloki cheelchi  aa gujju paina saindhava lavanam podi challi  kukka karichina chota  danini  vesi  kattu kattali. rojoo okasari  kattu marusthoo vundali.

uses  -  4 , 5 sarlu pai vidhanga chesthe  kukka visham harinchi pothundi.

9 . MADHU MEHAM THAGGUTAKU  (  FOR DIABETES )

kalabanda gujju  -  5 gm
thippa sattu  -  3 chitikelu  (  3 pinches )

pai vatini kalipi  rendu pootala  aharaniki  ara ganta mundu  sevisthundali.

uses  -  madhumeham , athimoothram thaggipothayi.

10  . PAGALANI MONDI GADDALAKU  (  FOR HARD CYSTS )

kalabanda matta
vuppu podi  (  salt powder )-  1 gm
pasupu podi  ( turmeric powder  )  -  2 gm

kalabanda mattanu  oka vaipu tholu theesi  lopali  gujju paina  vuppu podi ,  pasupu podi  challi  , danini gaddala paina petti  kattu kaduthundali.

uses  -  gaddalu  thvaraga pakvaniki vachi  pagilipoyi badha thagguthundi.

11 . NAARI KURUPULU THAGGADAANIKI 

paikattu  - kalabanda gujju, menthi podi kalipi naari kurupulapaina vesi kattu kattali. vudayame kattu vippi choosthe purugulannee battaloki vasthaayi. vaatini theesi paaraveyaali.

lopaliki sevanam - 

kalabanda gujju  - 1 chenchaa
vuppu  -  1 graamu
miriyaala podi  - 1 graamu
neyyi  - 1 chenchaa

pai annintini kalipi , rojuku rendu saarlu thinaali.

vupayogaalu - kurupulu thaggipothaayi.

12 . KANTI PORALU THAGGADAANIKI  (  FOR EYE LAYERS )

chilla ginjalu ( indupa ginjalu )
kalabanda rasam

ginjalanu rasamlo 10 rojulu naanabetti  theesi baagaa yendabetti  shubhrangaa thudichi  niluva vunchukovaali.rojoo raathri nidrinche mundu aa ginjanu saana raayi paina konchem neetitho aragadeesi ,kandi baddantha gandham kantilo peduthundaali.

vupayogaalu  - kanti poralu harinchi poyi , choopu nirmalangaa vasthundi.

13 . KEELLA NOPPULU THAGGADAANIKI HALVAA ( FOR JOINT PAINS )

kalabanda gujju  - 1 kg
godhuma pindi  - 1/2 kg
aavu neyyi  - 1/2 kg
patika bellam podi  -  2 1/2 kg

kalabanda rasaanni , neyyilo vesi yerragaa veyinchi theesi pakkana vunchaali.alage godhuma pindini koodaa aavu nethilo konchem yerragaa ayyevaraku veyinchaali. aa tharuvaatha patika bellaanni chinna manta paina marigisthoo paakam raagaane kalabanda gujjunu ,godhuma pindini ,aavu neyyini andulo kalipithe halvaa thayaaravuthundi.

ee halvaa nu rojoo rendu pootalaa 1 chenchaa mothaadugaa thintundaali.

vupayogaalu  - mondi keella noppulu thaggipothayi.





-----------------------------------------------------------------------------------------------------------------------------------

DR . KONDAPALLI NARASIMHAREDDY RECIPES WITH ALOE VERA ( KALABANDA )

1 . CHARMAVYAADHULALO (  FOR SKIN DISEASES )

kalabanda aakula rasaanni charmam paina lepanam cheyyaali.

2 . MUKHAM MEEDI NALLANI MACHALU THAGGADAANIKI (  MANGU )( FOR BLACK SPOTS ON THE FACE )

kalabanda rasam - 1 bhaagam
venna  -  1 bhaagam

pai rendintini kalipi raayaali.machalu thaggipothaayi.

3 . CHARMA SOUNDARYAM KORAKU (  FOR BEAUTIFUL FACE )

kalabanda gujju

kalabanda gujjunu paste gaa chesi prathi rojoo  mukhaaniki lepanam chesukovaali.mukha soundaryam kaluguthundi.

4 . KAALINA PUNDLU THAGGADAANIKI  ( FOR BURNS )

kalabanda aakula rasam

aakulanu vedi chesi rasam theesi  kaalina vranaala paina lepanam cheyyali. baadha thaggi , thvaragaa maanipothaayi.

5 . SEGA GADDALU , DEBBALU THAGGADAANIKI ( FOR BOILS AND WOUNDS )

kalabanda gujju

gujjunu vudikinchi gaddala paina , debbala paina vesi kattu kattali.

6 . STHANA VAAPU THAGGADAANIKI ( FOR BREAST SWELLING )

kalabanda aakulaloni gujju leda veru
pasupu

pai rendintini samaana bhaagaalalo kalipi noori lepanam cheyyaali. vaapu thaggipothundi.

7 . CHEVI POTU THAGGADAANIKI (  FOR EAR PAIN )

kalabanda aakunu vedi chesi rasam theesi chevilo 1,2 chukkalu vesina karna baadha thagguthundi.

8 . PANTI NOPPI THAGGADAANIKI ( FOR TOOTHACHE )

kalabanda aaku rasaanni chigurlaku pattinchaali ledaa thokku theesina kalabanda gujju mukkalanu  namalaali.

9 . KANTI KALAKA THAGGADAANIKI ( FOR CONJUCTIVITIS )

kalabanda gujju - 1 bhaagam
pasupu  - 1 bhaagam

pai rendintini kalipi vudikinchi , goru vechagaa vunnapudu kanu reppala pai vesi kattu kattali.

10  MALA BADDHAKAM THAGGADAANIKI  (  FOR CONSTIPATION )

kalabanda gujju mukka -  1 nundi 1 1/2 inches

rojoo rendu pootalaa mukkanu thinaali.

11 . SHAREERA BARUVU THAGGADAANIKI (  FOR WEIGHT REDUCTION )

kalabanda aaku rasam  - 2 spoons

rasaanni prathi rojoo , 2 nelalapaatu sevinchaali.

12 . AANELU THAGGADAANIKI ( FOR CORNS )

kalabanda gujju

gujjunu arikaalilo vachu aanelapaina vesi kattu kattali.

13 . VADA DEBBA THAGGATAANIKI (  FOR SUN STROKE )

kalabanda rasam
neeru
chakkera

pai vaatini kalipi sevinchaali. vada debbatho kaligina alasata thaggipothundi.

14 . DAGGU THAGGATAANIKI  ( FOR COUGH )

kalabanda rasam  -  1 spoon
miriyaala choornam  - 1/2 spoon
shonti choornam  - 1/4 spoon
thene - 1 spoon

pai annintini kalipi sevinchaali. daggu thaggipothundi.

15 . PILLALA KADUPULONI NULI PURUGULA SAMASYA THAGGATAANIKI  (  FOR STOMACH WORMS IN THE CHILDREN )

kalabanda rasam  - 2 spoons
ponginchina inguva  - chitikedu

pai rendintini kalipi pillalaku pattinchaali.

16 . ARSHA MOLALU THAGGADAANIKI ( FOR PILES )

prathi rojoo kalabanda rasam 10 nundi 30 graamulu thraagisthoo kalabanda gujjunu ,pasupu tho noori molalapaina lepanam cheyaali.

17 . KADUPUBBARAM THAGGADAANIKI (  FOR GAS PROBLEM )

kalabanda gujju , godhuma pindi, vaamu, saindhava lavanam , jilukara kalipi chapaatheelu chesukoni bhijinchina kadupulo gas , vubbaram thagguthayi.

18 . VARI BEEJAM THAGGADAANIKI (  FOR HYDROCELE )

kalabanda gujju - 1 bhaagam
bellam  - 1 bhaagam

pai rendintini kalipi noori yendinchi shanaga ginjantha goleelu chesi , rojoo 2 thinipinchaali.

19 . RUTHU SHOOLA THAGGADAANIKI (  FOR MENSUS PAIN )

prathi nela muttu shoolalatho baadhapade sthreelu kalabanda aakula rasaanni 1/2 ounce choppuna vaaram rojulu thraagaali.

20 .SHAREERAMLO VEDI THAGGADAANIKI ( FOR BODY HEAT )

kalabanda rasam
paalu
chakkera

pai vaatini kalipi sevisthe shareeramloni vedi thaggatame kaakundaa dhaathu pushti , arogyam ,balam kaluguthaayi.

21 . KUKKA KAATU THAGGATAANIKI ( FOR DOG BITE )

kalabanda gujju
vuppu

pai rendintini kalipi muddagaa noori kaatu pai vesi kattu kattaali.

22 . KAALEYA, PLEEHA VYAADHULU THAGGATAANIKI (  FOR LIVER ,SPLEEN DISEASES )

kalabanda rasam - 1 bhaagam
pasupu - 1 bhaagam

pai rendintini kalipi 1/2 ounce sevinchaali.

23 . PILLALALO MALA BADDHAKAM THAGGATAANIKI ( FOR CONSTIPATION IN THE CHILDREN )

kalabanda rasam tho thayaaru chesina musaambaram oka paluku ,chanubaalatho pattinchaali.

24 . KEELLA NOPPULU THAGGATAANIKI ( FOR JOINT PAINS )

musaambaram , jilukara samaanangaa kalipi , nimma rasam tho noori , guri ginjantha maathralu chesukoni rojoo 2 saarlu okkokkati sevinchaali.

25 . CHANUBAALU MARIPINCHADAANIKI  ( FOR CHILDREN TO FORGET BREAST FEEDING  ) 

musaambaraanni ,chanu baalatho aragadeesi chanu monala paina lepanam cheyaali. 

DR . ELCHURI RECIPES WITH VUSIRI CHETTU ( INDIAN GOOSEBERRY )


ఉరకలువేసే యౌవన శక్తుల తొలిమెట్టు - ఉసిరిక చెట్టు
ప్రియపాఠకా! వేదకాలంనుండి త్రిఫలాలలో ఒక ప్రధానవ లంగా చేర్చబడిన
ఉసిరిక కాయలచెట్టు భారతీయుల జీవితంతో పెనవేసుకుపోయింది. అనేకరకాల
తినుబండారాలలో ఆహారపదార్థాలలో సౌందర్యసాధనాలలో ప్రధానపదార్థంగా ఉసిరిక
చేర్చబడింది. మన ఆయుర్వేదమహర్షులు ఉసిరిక చెట్టుపైన చేసిన పరిశోధనలు గమనిస్తే
మానవులకు వేరేచెట్టుతో అవసరం లేకుండా ఒక్క ఉసిరిక చెట్టుతోనే సంపూర్ణ ఆరోగ్యం
చేకూరగలదని అర్ధమౌతుంది. నిత్యజీవితంలో అనేకవిధాలుగా వాడుకోవలసిన ఉసిరిక చెట్టు
గురించి వివరంగా తెలుసుకుందాం.

ఉసిరిక చెట్టు - పేర్లు
సంస్కృతంలో అమలకీ, ధాత్రి అని, హిందీలో
ఆంవలా అని, తెలుగులో ఉసిరిక అని, లాటిన్లో
Phyllanthus Emblica అని ఇంగ్లీషులో Emblica
Myrabolan అంటారు.
ఉసిరిక - రూప గుణ ప్రభావాలు
దీని పైబెరడు, ఆకురసం వీటితో కాచిన కషాయం
కొంచెం వెగటుగా, కారంగా, చేదు, పులుపు కూడా
కలిసిన రుచులతో చలువచేసే గుణం కలిగి
వుంటుంది. వాత, పిత్త, కఫాలను మూడింటిని
హరించివేస్తుంది.
ఈ చెక్కరసం కుళ్ళిన ప్రణాలను మాన్పుతుంది."
దీని బెరడు పసుపు సమంగా తేనెతో కలిపి 10 గ్రా||
ఎనిమిదిపూటలిస్తే సుఖరోగం మాయమౌతుంది.
ఉసిరికపచ్చడి - ఔషధగుణాలు
పందుఉసిరికకాయల పచ్చడి ఆదివారం తప్ప
ప్రతిరోజూ ఉదయం, మధ్యాహ్నం ఆహారంలో సేవిస్తూ
వుంటే మేహశాంతి పైత్యశాంతి కలుగుతుంది.
అయితే, వాతరోగులు కొత్త ఉసిరికపచ్చడి తిన
కూడదు. పాతది తినవచ్చు. ఇది వీర్యములోని వేడిని
తగ్గించి శీఘ్రస్కలనాన్ని ఆపుతుంది.
ఉసిరిక వడియాలు, ఔషధగుణాలు
పండిన ఉసిరికకాయలరసం, మినప్పప్పు,

తగినంత ఉప్పు కారం కలిపి రుబ్బి చేసినవడియాలు
చాలా రుచికరంగా వుంటయ్. మూలవ్యాధి, శరీర
తాపం, మేహరోగం, పైత్యం మొదలైన వ్యాధులున్న
వారికి లేనివారికి కూడా అనుకూలంగా వుంటయ్.
* చైత్రమాసంలో పండిన ఉసిరికకాయలు
అత్యంత శ్రేష్ఠమైనవి.
బొల్లిమచ్చలకు - భలేయోగం
ఉసిరికబెరడు, కాచు, ఒక్కొక్కటి 10|| తీసుకొని
నలగొట్టి అరలీటరు నీటిలో వేసి పావులీటరుకు
మరగబెట్టాలి. ఈ కషాయం ఉదయం, సాయంత్రం
సగం సగంలో 3గ్రా॥ బావంచాల పొడి కలిపి క్రమం
తప్పకుండా సేవిస్తుంటే బొల్లి తగ్గిపోతుంది.
తలవెంట్రుకలు - పెరిగేయోగం
వారానికి ఒకటి లేదా రెండుసార్లు ఉసిరికకాయల
బెరడు, మామిడి టెంకలోనిజీడి సమంగా కలికి
మంచినీటితో ముద్దలాగానూరి వెంట్రుకల కుదుళ్ళకు
పట్టించి ఆరిన తరువాత తలస్నానం చేస్తుంటే తలం
వెంట్రుకలు దట్టంగా గుబురుగా పెరుగుతయ్.
రక్త, జిగట విరేచనములను
ఉసిరికఆకులు 50 గ్రా॥, మెంతులు 3 గ్రా.
అరలీటరు మంచినీటిలో వేసి పావులీటరు కషాయానికి
మరిగించి వడపోసి, ఆకషాయాన్ని సగం సగం
రెండుపూటలా తాగుతూవుంటే ఎంతోకాలం నుంచి
బాధపెడుతూవున్న రక్త లేదా జిగట విరేచనాల సమన
అతిసులువుగా హరించిపోతుంది.



నీళ్ళవిరచనములకు 

ఉసిరికబెరడు 25 (గ్రా॥ అరలీటరు మంచినీటిలో వేసి పావులిటరు కషాయానికి మరిగించి రెండు పూటలా సగం సగం తాగుతూవుంటే నీళ్ళవిరేచనాలు కట్టుకుంటయ్‌. 

స్త్రీల ఎర్రబట్టవ్యాధికి ఉసిరికకాయలపాడి ఒకటీస్పూన్‌, తేనె ఒక టీస్పూన్‌ కలిపి రెండుపూటలా తింటూవుంటే ఎర్రబట్ట తగ్గిపోతుంది. 

స్త్రీల తెల్లబట్ట వ్యాధికి ఉసిరికపందగ్షలోవుండే గింజలను దంచి పొడిచేసి సమంగా పటికబెల్లంపొడి కలిపి రెండుపూటలా పూటకు ఒకటీస్పూస్‌ మోతాదుగా మంచినీటితో సేవిస్తుంటే తెల్లబట్ట తగ్గిపోతుంది. 

మూత్రాశయ బాధల నివారణకు 

ఉసిరికకాయలబెరదును మంచినీటితో బాగా మెత్తగానూరి పొత్తికడుపుపైన పట్టవపేస్తూపుంటే ౨ాత్రసంచిబాధలు తొలగిపోతయ్‌. 

కనుగుడ్డు, నుదురు, తలమాడు కణతలపోట్లు తగ్గిపోవుటకు 

ఉసిరికకాయలబెరడు తిప్పతీగముక్కలు, సమంగా _-చినీటీతోనూరి తలకుపట్టించి రెండుగంటలాగి చా సంచేస్తుంటే తలలోని దుష్టచేడిమి హరించిపోయి కు చలువచేసి మాడుపోటు కణతలపోట్లు హరించి వెయ్‌. మేహరోగమునకు మేలైనయోగం _సిరికకాయలపొడి, మంచిపసుపు సమంగా పి నిలువవుంచుకొని రెండుపూటలా అరచెంచా 

“తశ్రాదుగా ఒకచెంచా మంచితేనెళో కలిపి సేవిస్తూ వే మేహరోగాలు హరించిపోతయ్‌. 

గుండెజబ్బులకు గట్టియోగం ఉసిరికకాయల బెరడు,పటికబెల్లంపొడి సమంగా జఒ-ఖకొని పూటకు 5 (గ్రాఃః మోతాదుగా రెండు పూటలా

_లా తింటూవుంటే క్రమంగా అన్నిరకాల గుండె jabbu లు హరించిపోతయ్‌. 


అద్భుతమైన-ఆమ్లాతైలం
చైత్రమాసంలో పండిన ఉసిరికపండ్లరసం, అర
లీటరు మంచి కొబ్బరినూనె, అరలీటరు గుంట
గలగరాకు నిజరసం, నీటితోనూరిన గంధ కచ్చూరాల
ముద్ద 50 || నీళ్ళతో నూరిన వట్టివేర్లముద్ద 50
||| ఇవన్నీ కలిపి ఒకమట్టిపాత్రలోపోసి చిన్న
మంటపైన రసాలన్నీ ఇగిరిపోయి నూనె మిగిలేవరకు
మరిగించి దించి చల్లార్చి నిలువచేసుకోవాలి. ఇదే
ఆమాతెలం.
దీనిని ప్రతిరోజూ కుటుంబసభ్యులంతా తలకు
రాసుకుంటూవుంటే క్రమంగా వెంట్రుకలు గట్టిపడి
నల్లబడి ఊడినచోటుకూడా తిరిగి మొలుస్తూ కేశ
సౌందర్యం ఎల్లప్పుడూ కాపాడబడుతుంది.
* బట్టతలపైన కూడా వెంట్రుకలు మొలుస్తయ్.
ఎండిపోయే పిల్లలకు - బలంకలగడానికి
ఉసిరికకాయలబెరడును పెరుగుమీది తేటనీటితో
కలిపి మెత్తగా నూరి శనగగింజలంత మాత్రలు చేసి
నీడలో గాలితగిలేటట్లు పూర్తిగా ఆరబెట్టి నిలువ
చేసుకోవాలి.
తల్లులు తమబిడ్డలకు పూటకు ఒకమాత్ర తమ
చనుబాలతో రంగరించి బిడ్డలతో తినిపిస్తూవుంటే
ఎండిపోయే పిల్లలు బాగా బలంగా దృఢంగా తయార
వుతారు.
పుట్టిన శిశువు - పాలుతాగకుంటే?
ఉసిరికబెరడు, కరక్కాయబెరడు, సైంధవలవణం
సమంగా కలిపిన పొడి ఒకచిటికెడు అనగా రెండు
వేళ్ళకు వచ్చినంతపొడి ఒకచుక్కతేనె రెండు చుక్కల
నెయ్యికలిపి నాలుకకు అంటిస్తే వెంటనే శిశువు పాలు
తాగుతాడు. *

telugu - vusirika chettu
english - indian gooseberry
hindi - amla
sanskrit - amalaki , dhathri

1 . BOLLI MACHALU THAGGADANIKI ( FOR LEUCODERMA )

vusirika beradu - 10 gm
kachu - 10 gm
neeru - 1/2 litre
bavanchala podi - 3 gm


beradu , kachu nalagagotti,neetilo vesi 1/4 litre ku maragabettali.ee kashayamunu2 bhagalu chesi  vudayam ,sayanthram 3 gm bavanchala podi kalupukoni thagali.

uses - bolli vyadhi thaggipothundi.

2 . THALA VENTRUKALU BAGA PERAGADANIKI ( FOR THICK HAIR GROWTH )

vusiri kayala beradu - 1 bhagam
mamidi tenkaloni jeedi - 1 bhagam

paivatini kalipi ,manchi neetitho mudda laga noori ventrukala kudullaku pattinchi arina tharvatha thala snanam cheyali.ila varaniki 2 sarlu cheyali.

uses - thala ventrukalu dattanga ,guburuga peruguthayi.

3 . NEELLA VIRECHANALU THAGGUTAKU ( FOR LOOSE MOTIONS )

vusirika beradu - 25 gm
manchi neeru - 1/2 litre

beradunu neetilo vesi ,1/4 litre kashayam agunatlu mariginchi ,rendu pootala sagam sagam thagali.

uses - neella virechanalu kattukuntayi.

4 . KANU GUDLU ,NUDURU,THALAMADU ,KANATHALA POTLU THAGGUTAKU ( FOR PAINS OF EYE BALLS,FOREHEAD,SCALP,TEMPLES )

vusiri kayala beradu - 1 bhagam
thippatheega mukkalu - 1 bhagam
manchi neeru - thaginantha

pai vatini kalipi  manchi neeti tho mettaga noori ,thalaku pattinchi 2 gantala tharvatha snanam cheyali.

uses - thala loni dushta vedi thaggipoyi ,kallaku chaluva chesi anni noppulu thaggipothayi.

5 . YENDI POYE PILLALAKU BALAM KALAGADANIKI ( FOR THIN CHILDREN TO BECOME STRONG )

vusiri kayala beradu
perugu meedi theta neeru

pai vatini kalipi mettaga noori ,shanaga ginjantha mathralu chesi needalo gali thagiletatlu poorthiga arabetti niluva chesukovali.thallulu thama biddalaku pootaku 1 mathra choppuna thama chanubalatho rangarinchi thinipinchali.

uses - yendi poye pillalu balanga ,drudhanga avutharu.




MEDICINAL USES OF VUMMETTA ( DATURA )




Aaధ్యాత్మిక ప్రాముఖ్యత. ఔషధ విలువలు గల
మొక్క ఉమ్మెత్త. శివునకు ప్రీతి పాత్రమైనది.
బంజరు భూములలో ఎక్కువగా పెరుగుతుంది.
అందమైన మొక్క : సుమారు రెండు నుండి మూడు
మీటర్ల ఎత్తు పెరుగుతుంది. పొడవుగా గరాటు ఆకా
రంలోవుండే ఈ పుష్పాలు ఎంతో అందంగా కనిపిస్తాయి.
ఇవి తెలుపు లేక వంగపండు రంగులో ఉంటాయి.
ఈ మొక్క కాయలు ఇంచుమించు గుండ్రంగా
వుండి అనేకముళ్ళతో నిండివుంటాయి. ఫలాలు, పుష్పాలు
సంవత్సరం పొడవునా లభిస్తాయి.
ఉమ్మెత్త శాస్త్రీయ సమాచారం : ఉమ్మెత్త మొక్కను
ఇంగ్లీష్ లో థార్నీ యాపిల్ (Thorny Apple)అంటారు.
శాస్త్రీయ నామాలు- దతూరా (
స్టెమోలియం, దతూరా
మెటల్. ఇది పాలనేసీ కుటుంబానికి చెందినది.
మిర్చి, పొగాకు, వంగ, టొమేటో, బంగాళదుంప,
బెల్లడోనా, పెర్యూనియా వంటి అనేక ఉపయుక్తమైన
-మొక్కలు కూడా సొలనేసీ కుటుంబానికి చెందినవే.
ఆసియా ఖండానికి చెందిన ఈ ఉమ్మెత్త మొక్క భారత
దేశంలో అన్నిచోట్లా పెరుగుతుంది.
పుత్రప్రాప్తి కొరకు : ఉమ్మెత్త పూలతో శివుని పూజిస్తే
పుత్ర సంతానం కలుగుతుందని శివపురాణంలో చెప్ప
బడి వుంది. ఉమ్మెత్త కాయలు, ఉమ్మెత్త పూలు శివునికి
అత్యంత ఇష్టమైనవి. ఎర్రని కాడగల ఉమ్మెత్త పూలు
శివునికి అత్యంత ప్రీతిపాత్రమైనవి.
ఉమ్మెత్త కాయలతో శివునిపూజిస్తే స్వర్గప్రాప్తి కలుగు
తుంది అనేది శివపురాణాంతర్గతం. నల్లటి ఉమ్మెత్త
మొక్కకు పాలు కలిపిన నీళ్ళు 40 రోజులు పోస్తే అప
మృత్యుభయం తొలగుతుందనే నమ్మకమూ ఉంది.
రసాయనిక ప్రాముఖ్యత : ఉమ్మెత్త మొక్కలో ఎన్నో
విలువైన ఆల్కలాయిడ్స్ ఉన్నాయి. అవేగాక ఎట్రో పైన్,
- కీళ్ళనొప్పులు వంటి
స్కోపోలమైన్, హిస్టోలియమైన, నికోటినమైన్, హయోసైస్,
హయాసయోమిన్ వంటి మరెన్నో రసాయనిక పదార్థాలు
కూడా ఉమ్మెత్త మొక్కలో ఉన్నాయి.
మొక్కలోని అన్ని భాగాలు ఔషధాలే : ఉమ్మెత్త మొక్క
కాండం, ఆకులు, పుష్పాలు, వేర్లు,
కాయలు అన్నీ కూడా
చక్కని ఔషదగుణాలు కలిగి వున్నాయి.
ఆకులు- చెవిపోటు, గాయిటర్,
కీ,
వ్యాధులను తగ్గిస్తాయి. వేర్లు - ఫైల్సు, పన్నుపోటులను
నయం చేస్తాయి. విత్తనాలు - జ్వరం, పిప్పిపన్ను పోటు,
మానసిక రుగ్మతలను అరికడతాయి. పుష్పాలు - పేలు,
చుండ్రు తగ్గించడంలో ఉపకరిస్తాయి.
సయాటికా నివారణలో : ఉమ్మెత్త, మాదర్, ఎడ్యూజా,
నిర్గుండి, ఒకయాన్, సహజనా మొక్కల ఆకులు ఒక్కొక్క
రకానికి ఆరేసి గ్రాములు తీసుకోవాలి.
వీటిని మెత్తని చూర్ణముగా చేసి ఆవనూనెతో కలిపి
సంబంధిత శరీరభాగం పై మర్దనా చేస్తే సయాటికా బాధ
నుంచి ఉపశమనం కలుగుతుంది.
పేలు, చుండ్రు, చర్మవ్యాధులు : ఉమ్మెత్త
మొక్క
కాయలు, ఆకులు, పూలు, వేర్లు, కాండం అన్నీ కలిపి
ఎండబెట్టి భస్మంచెయ్యాలి. ఈ భస్మాన్ని కొబ్బరినూనెతో
కలిపి తలకు రాసుకుంటే పేలు, చుండ్రు తగ్గుతాయి.
ఇదే భస్మాన్ని ఆవనూనెతో కలిపి ఉపయోగిస్తే ఎగ్జిమా
వంటి చర్మ వ్యాధులు నయమవుతాయి.
వాపులు, నొప్పులు : ఉమ్మెత్త ఆకులపై కొద్దిగా వేరు
చెనగనూనె రాసి గోరువెచ్చగా చెయ్యాలి. దీనిని నొప్పు
లపై వేస్తే కొద్దిగంటలలో వాపులు తగ్గుతాయి. అవసర
మైతే తిరిగి వెయ్యవచ్చు. ఆకుల పొడిని పసుపుతో కలిపి
వేసినా కూడా వాపులు నయమవుతాయి.
పిచ్చికుక్క కాటుకు విరుగుడు : ఉమ్మెత్త ఆకులు
ముద్దగా చేసి కుక్క.కోతి కరిచిన చోటవేస్తే వారంలో గుణం
L
కనిపిస్తుంది. ఈ ఆకులరసం, బెల్లం,పాలు, నెయ్యి సమ
పాళ్ళలో తీసుకొని సేవిస్తే పిచ్చికుక్క కాటుకు మంచి
విరుగుడు. హైడ్రోఫోబియా రాకుండా కాపాడుతుంది.
ఆస్మా : ఎండిన ఉమ్మెత్త ఆకులను, చిలుములో వేసి
వెలిగించి పొగపీలిస్తే ఆస్మా వ్యాధికి ఉపశమనం కలుగు
తుంది. దగ్గు కూడా తగ్గుతుంది.
పిప్పిపన్ను : ఉమ్మెత్త విత్తనాలు బాగా నూరి పిప్పిపన్నులో
పెడితే పన్నుపోటు నుంచి స్వస్థత కలుగుతుంది.
మూలశంఖ : ఉమ్మెత్త వేరును మెత్తగా దంచి పేన్గా
తయారుచేసి రాస్తే ఫైల్సు తగ్గుతాయి.
అన్ని రకాల జ్వరాలకు : ఉమ్మెత్తతో తయారుచేసిన
ఆరోగ్యవటి మాత్రలు అన్ని జ్వరాలను హరిస్తాయి.
మానసిక
వ్యాధులు:
: మూడు, నాలుగు ఉమ్మెత్త విత్తనా
లను కొద్దిగా నెయ్యితో కలిసి, నూరి తీసుకుంటే అన్ని
రకాల మానసిక రుగ్మతలు తగ్గుతాయి.
ఉమ్మెత్త నివారించే మరికొన్ని రోగాలు : చెవిపోటు,
అల్సర్, గాయిటర్, గవదబిళ్ళలు, మూర్ఛ,వరిబీజం,
సిఫిలిస్, మలేరియా, లైంగిక శక్తి తగ్గుట, జీర్ణశక్తి మంద
గించుట, కుష్టు వ్యాధి వంటి రోగాలకు ఉమ్మెత్త చక్కటి
ఔషధం. అనుభవజ్ఞులైన వైద్యుల సలహాతో మాత్రమే!
ఆయా రోగాల నివారణకు ప్రయత్నించాలి.
రక్తపోటును తగ్గించే ఉమ్మెత్త : ఉమ్మెత్త ఆకులతో కలిపి
నూరితే పాదరసం ఘనీభవిస్తుంది. ఘనరూపంలో ఉండే
పాదరసాన్ని పూసలుగా మార్చి నల్లటి సిల్కు దారంతో
గుచ్చి మెడలో ధరిస్తే రక్తపోటు స్థిరపడుతుంది.
ఉమ్మెత్తతో తయారుచేసే కొన్ని ఔషధాలు : కనకతైలం,
మృతసంజీవని, దతుర్ ఫలివస్మ, దతూరాది ప్రలేపం.
దుగ్ధవిటి, కనకాసనం, దుర్దురాదితైలం, స్వల్ప జరాం
కుశరసం, లఘు విషగర్వతైలం.

SUGAR IN OBESITY PERSONS - CARING TIPS

TIPS FOR WEIGHT REDUCTION


DR. ELCHURI RECIPES WITH ALLA NEREDU CHETTU ( THE BLACK PLUM )



telugu - kaki neredu chettu ,alla neredu chettu
english - the black plum
hindi - jamun
sanskrit - jambu ,surabhipathra

1 .  MADHUMEHAM NIVARANAKU ( FOR DIABETES )

neredu ginjala podi  - 1 bhagam
podapathri aku podi - 1 bhagam
kakara aku podi - 1 bhagam

pai annintini kalipi ,thaginatha neeru posi ,mettaga noori snaga ginjantha mathralu chesi needalo galiki arabettali. pootaku 2 mathralu manchineetitho aharaniki pavu ganta mundu vesukovali

uses - kramanga madhumeham thaggipothundi.

2 . STHREELAKU YERRA BATTA YEKKUVAGA VUNTE ( FOR MENORRHAGIA )

letha neredu akulu

akulu mettaga noori ,pootaku 10 gm choppuna rendu pootala thini neeru thragali.

uses - yerrabatta thaggipothundi.

3 . MOOTHRAMLO RAKTHAM SRAVISTHUNTE.( FOR BLEEDING IN THE URINE )

neredu beradu - 20 gm
medi beradu - 20 gm
marri beradu - 20 gm

pai annintini kadigi danchi rasam pindi ,rasam 100 gm theesukoni ,danilo 30 gm patikabellam podi kalipi rendu pootala thagali .

uses - moothram lo raktham padadam , leda moothraniki badulu marmangam nundi kevalam rakthame karadam thaggipothundi.

4 . KADUPU NOPPI THAGGUTAKU ( FOR STOMACHACHE )

neredu chettu beradu rasam - 2, 3 spoons
vuppu - konchem

pai vatini kalipi lopaliki sevinchali.

uses - kadupu noppi ventane thagguthundi.

5 . SHAREERA DURGANDHAM HARINCHUTAKU ( FOR BAD BODY ODOUR )

neredu chettu beradu - 1 bhagam
neredu akulu - 1 bhagam
neeru - 4 bhagalu

beradu ,akulu kalipi danchi ,neetilo vesi ,1/4  kashayam migilenthavaraku mariginchi vadaposi aa kashayam goru vechaga aina tharvatha shareeramantha ruddi , 1 ganta tharvatha snanam cheyali.

uses - shareera durgandham kramanga harinchi pothundi.

DR.ELCHURI RECIPES WITH నీరుగొబ్బి చెట్టు / NEERU GOBBI CHETTU ( HYGROPHILA )



telugu - neeru gobbi chettu
english - hygrophila
hindi - talimkhana
sanskrit - kokilaksha

1 . VEERYA VRUDHI KORAKU ( FOR SEMEN IMPROVEMENT )

gobbi ginjalu - 1 bhagam
doola gondi ginjalu - 1 bhagam
avu palu
patikabellam podi


pai rendu rakala ginjalanu pathralo posi , avi munigevaraku avu palu posi chinna manta paina palu igirevaraku mariginchi dinchi ,yendabetti,mettaga danchi ,aa mottam podi tho samananga patikabellam podi kalipi niluva vunchukovali.rojoo rendu pootala 1 spoon podi goruvechani palatho kalipi sevinchali.

uses - yeppatikee tharaganantha akshayamaina veeryam vrudhi chenduthundi.

2 . BAGUGA NIDRA PATTUTAKU ( FOR INSOMNIA )

gobbi veru

gobbi verunu madupaina vunchi ,voodipokunda battatho kattukoni padukovali.

uses - hayiga nidra paduthundi.

3 . VATHA RAKTHA ROGANIKI ( FOR WOUNDS ,BOILS ON THE SKIN DUE TO VATHA BLOOD ,AND LEPROCY WOUNDS )

gobbi akulu
gobbi akula rasam - 10 gm

gobbi akulatho koora vandukuni rojoo thinali. akulanu kadigi danchi theesina rasam vudayam paragadupuna 10 gm mothaduga sevinchali.

uses - vatha raktham tho shareeramantha nallani pokkulatho ,pundlatho yerpadina charma rogalu ,kushtu pundlu harinchipothayi.

4 . STHREELA YONI DRUDHATHVANIKI ( FOR TIGHTNESS ,STIFFNESS OF VEGINA )

neerugobbi ginjalu
manchi neeru

ginjalanu manchineetitho athi mettaga noori , gandhanni yoniki lepanam chesukovali.

uses - krushinchina yoni kooda thirigi drudhanga maruthundi.

5 . MOOTHRA AVAYAVALLO PUTTINA RALLAKU ( FOR STONES IN THE URINARY ORGANS )

gobbi chettu verlu - 1 bhagam
palleru verlu - 1 bhagam
amudapu verlu - 1 bhagam

pai vatini vidividiga churnalu chesukoni ,annintinee kalipi niluva vunchukovali. 1/2 spoon mishrama churnanni 1/2 cup vedi palalo kalipi rendu pootala thaguthundali.

uses - moothravayavallo puttina rallu khachithanga karigipothayi.

నీరుగొబ్బి చెట్టు రూప గుణాలు -

వీటికి వాడి గల ముండ్లుంటాయి.కణుపు కణూపులో బంతివలె ముళ్ళతో కూడి ఉంటుంది.నలుపు లేదా తెలుపు రంగు పూలతో ,గింజలతో రెండు జాతులు లభ్యమౌతున్నాయి.ఆకులు సన్నగా పొడవుగా ఉంటాయి.తెల్లపూల మొక్క శ్రేష్టమైనదని పెద్దల ఉవాచ.ఈ చెట్లు తీపి రుచితో చలువ చేసే స్వభావంతో పైత్య రోగాలను,కఫరోగాలను,అతిసారాన్ని పోగొడతాయి.శరీరానికి అమిత బలాన్ని కలిగించి అంతులేని వీర్యవృద్ధినిస్తాయి.ఉబ్బురోగాలను హరిస్తాయి.వాతరక్తమనే భయంకర రోగాన్ని తగ్గిస్తాయి.ముఖ్యంగా దీని గింజలను ఎక్కువగా వాడే సంప్రదాయముంది.ఇవి ఎక్కువ తీయగా కొంచెం వగరుగా ఉండి అపారమైన వీర్యవృద్ధిని కలిగ్ఫిస్తాయి.అతిత్వరగా స్త్రీలకు గర్భాన్ని కలిగించే శక్తిని పురుషులకు కలిగిస్తాయి.

గొబ్బి గింజలతో వీర్యవృద్ధి -

గొబ్బి గింజలు,దూలగొండి గింజలు సమభాగాలుగా పాత్రలో పోసి అవి మునిగే వరకు ఆవు పాలు పోసి చిన్న మంటపై పాలు ఇగిరే వరకు మరిగించి దించి ఎండబెట్టి మెత్తగా దంచి ఆ మొత్తం పొడితో సమానంగా పటిక బెల్లం పొడి కలిపి నిలువ ఉంచుకోవాలి.రోజూ రెండు పూటలా ఒక చెంచా పొడి గోరువెచ్చని పాలతో సేవిస్తుంటే ఎప్పటికీ తరగంత వీర్యం వృద్ధి చెందుతుంది.

మూత్రావయవాల్లో పుట్టిన రాళ్ళకు -

గొబ్బి చెట్టు వేర్లు , పల్లేరు వేర్లు ,ఆముదపు వేర్లు విడి విడిగా చూర్ణాలు చేసుకొని సమంగా కలిపి ఉంచాలి.రెండు పూటలా అరచెంచా మోతాదు చూర్ణాన్ని అరకప్పు వేడి పాలలో కలిపి తాగుతుంటే రాళ్ళు కరిగిపోతాయి.

నిద్ర పట్టకపోతే -

గొబ్బి వేరును మాడుపైన ఉనంచి ఊడిపోకుండా బట్టతో కట్టుకుని పడుకుంటే హాయిగా నిద్ర పడుతుంది.

సుఖ ప్రసవానికి -

గొబ్బి వేరును కొంచెం చక్కెరతో కలిపి నోటిలో వేసుకొని బాగా వేసుకొని ఆ రసాన్ని స్త్రీల చెవిలో 5,6 చుక్కలు వేస్తే సుఖ ప్రసవమౌతుంది.

వాతరక్త రోగం తగ్గడానికి - గొబ్బి ఆకులతో కూర వండుకొని రోజూ తినాలి.ఆకులను కడిగి దంచి తీసిన రసం ఉదయం పరగడుపున 10 గ్రాముల మోతాదుగా సేవించాలి.
వాతరక్తంతో నల్లని పొక్కులతో పుండ్లతో ఏర్పడిన చర్మరోగాలు,కుష్టుపుండ్లు తగ్గిపోతాయి.

స్త్రీల యోని దృఢత్వానికి - నీరుగొబ్బి గింజలను మంచినీటితో అతిమెత్తగా నూరి ఆ గంధాన్ని యోనికి లేపనం చేసుకొంటుంటే కృశించిన యోని కూడా తిరిగి దృఢంగా మారుతుంది.

అధిక ఋతురక్తస్రావం తగ్గడానికి - గింజలను దంచి జల్లించి నిలువ చేసుకోవాలి.రోజూ ఉదయం పరగడుపున 2 గ్రాముల పొడిని ఒక కప్పు కుండలోని నీటితో సేవిస్తుంటే సమస్య తగ్గుతుంది.

వీర్య స్థంభనకు - పుష్యమి నక్షత్రం రోజున పూజ చేసి తెల్లగొబ్బి చెట్టు నుంచి గింజలు సేకరించాలి.వాటిని ఎర్రటి గుడ్డలో చిన్నమూటగా కట్టి ఎర్రటి దారంతో పురుషుడు తన మొలకు / నడుముకు కట్టుకుని ఆ తర్వాత సంభోగంలో పాల్గొంటే వీర్యం పతనం కాదు.

మగతనానికి మదన కామేశ్వర చూర్ణం - నీరుగొబ్బి గింజలు,ఏనుగు పల్లేరు కాయలు పెద్ద దూలగొండి విత్తనాలు నేలతాడి దుంపలు,శతావరి వేర్లు,బూరుగు బంక సమభాగాలుగా తీసుకుని అన్నింటిని పాత్రలో వేసి మునిగేవరకు ఆవు పాలు పోసి పాలు ఇగిరేవరకు చిన్న మంటపైన మరిగించి ఎండబెట్టాలి.ఎండిన తర్వాత మరలా పాత్రలో పోసి మరలా పాలు పోసి మరిగించాలి.ఇలా 7 సార్లు చేయాలి.దీనిని దంచి జల్లించి సమానంగా కండచక్కెర పొడి కలిపి నిలువ ఉంచుకోవాలి.ఇదే మదన కామేశ్వరి చూర్ణం.

రోజూ 2 పూటలా 1  లేదా 2 చెంచాల చూర్ణం ,అరచెంచా ఆవునెయ్యి ,ఒక చెంచా తేనె కలిపి తిని ఒక కప్పు వేడి పాలు తాగుతుంటే శారీరకబకం,మానసిక ఉల్లాసం,వీర్య స్థంభన కలుగుతాయి.

పాండురోగానికి -

నీరుగొబ్బి చెట్టును సమూలనంగా 100 గ్రాములు తీసుకుని 400 గ్రాముల నీటిలో వేసి నాలుగవ వంతువరకు మరిగించి వడపోసి ఆ కషాయాన్ని రెండు భాగాలుగా ఉదయం సగం ,సాయంత్రం సగం తాగుతుంటే రెండు మూడు వారాలలో పాండురోగం / రక్త హీనత హరిస్తుంది.



DR. ELCHURI RECIPES WITH NEELI CHETTU ( INDIGO PLANT )






telugu - neeli chettu
english - indigo plant
hindi - neel
sanskrit - neelini

1 . PIPPI PANTI PURUGULAKU ( FOR TOOTH WORMS )

neeli chettu veru

veru chinna mukka theesi ,mettaga noori pippi pantilo vunchali.

uses - pantiloni purugulu nashinchipoyi noppi thaggipothundi.

2 . KSHAYA ROGAM THAGGUTAKU ( FOR TUBERCULOSIS )

neeli chettu veru
neeru
avu palu - 1 cup

verunu sanarayipai neetitho noori gandham theeyali . gandham 1 leka 2 gm mothaduga 1 cup goruvechati avu palatho kalipi sevinchali.

uses - kshaya rogam thaggipothundi.

3 . ANGAMLO ADDUPADE RALLAKU ( FOR STONES IN THE URINARY TRACT IN PENIS )

neeli chettu veru
avu palu
dosa ginjala podi

verunu avu palatho sanarayipaina noori theesina gandham 1 gm ,dosa ginjala podi 3 gm kalipi sevinchali..

uses - angamlo moothram rakunda addupade rallu karigi padipothayi.

4 .  PILLALA KALI PUNDLAKU ,KURUPULAKU (FOR CHILDREN LEG WOUNDS ,BOILS)

neeli akulu
neeru

akulanu neetitho mettaga noori pundlu ,kurupula paina pooyali.

uses - yenni mandulu vesina thaggani pillala kali kurupulu kramanga ,thvaraga thaggipothayi.

5 . THALA VENTRUKALU BAGA PERUGUTAKU ( FOR HAIR GROWTH )

neeli chettu akula pasaru - 1 bhagam
nuvvula noone  - 1 bhagam

pai vatini kalipi ,noone migilevaraku maragabetti dinchi vadaposukoni niluvachesukovali.rojoo ee noonenu thalaku rasthundali.

uses - thala ventrukalu nallaga arogyanga peruguthayi.

Featured post

NARAYANA HRUDAYALAYA ANSWERS FOR HEART PATIENTS ( IN TELUGU )

రోగుల సందేహాలు నారాయణ హృదయాలయ జవాబు డాక్టర్ దేవి శెట్టి గారు పది రూపాయలకే గుండె జబ్బులకు చికిత్సను అందిస్తూ విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం...