29, మార్చి 2016, మంగళవారం

షుగర్ వ్యాధిలో దొండ..

షుగరు వ్యాధిలో దొండ

దొండకాయని బుద్ధిమాంద్యం కూర అంటారు కదండీ?

 దొండకాయలేతదైతే,ఆకలినికలిగిస్తుంది.విరేచనంఅయ్యేలా చేస్తుంది. లివరుని,పాంక్రియాజునిబలంగాఉంచుతుంది. దీని ఆకుల్లో ఎక్కువ ఔషధ గుణాలున్నాయి. ఆకులరసాన్ని టీ ,కాఫీ లాగా కాచుకుని తాగుతూ ఉంటే రక్తంలో షుగర్ బాగాతగ్గుతుంది. మూత్రపిండాలవ్యాధుల్లో కూడా ఈ టీ పనిచేస్తుంది. శరీరం లోపలి అవయవాలలో వచ్చే వాపుని తగ్గిస్తుంది. రక్తదోషాల మీద పనిచేస్తుంది. ఆకుల గుజ్జుని గట్టికురుపుల మీద రాస్తే తగ్గుతుందని ఆధునిక వైద్యులు
కూడా చెప్తున్నారు. నాడీవ్యవస్థ మీద దీనికి ఎలాంటి చెడు ప్రభావాన్నిచెప్పలేదు.కాగా,మెదడుకుశక్తినిచ్చిantianaphylactic అంటే స్పృహ తప్పటం లాంటి మెదడు వ్యాధి లక్షణాల్నిదొండపండు తగ్గిస్తుందని చెప్తున్నారు. కాబట్టి అన్ని వ్యాధుల్లోనూ, అన్ని వయసులవారికీ లేత దొండకాయల్ని వండి పెట్టవచ్చు. దొండకాయని ముదిరింది తింటేపైత్యం చేస్తుంది. పేగుపూత, ఎసిడిటీలను తగ్గిస్తుంది.

Featured post

గుండె రోగులకు.. నారాయణ హృదయాలయ సలహాలు

రోగుల సందేహాలు నారాయణ హృదయాలయ జవాబు డాక్టర్ దేవి శెట్టి గారు పది రూపాయలకే గుండె జబ్బులకు చికిత్సను అందిస్తూ విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం...