Saturday 13 April 2013

CHARMAM RANGU - AYURVEDAM

CHARMAM RANGU THAGGADAM.

కారణాలు
-
ప్రతిరోజూ సరిగా శుభ్రపరుచుకోకపోవటం
- టోనింగ్ చేసుకోకపోవటం (మృత కణాలను
తొలగించుకోకపోవటం)
చర్మంపైన స్నిగ్ధత్వాన్ని (మాయిశ్చర్)
కాపాడుకోలేకపోవటం)
సూర్యకిరణాల తాకిడికి గురికావటం
- సోరియాసిస్, ఇక్తియోసిస్ వంటి చర్మవ్యాధులను
అశ్రద్ధ చేయటం
ఫేషియల్ బ్లీచ్
తెల్లచందన పొడి 1 చెంచాడు
- మెంతులు 1 చెంచాడు
-దోసకాయ రసం తగినంత
తయారుచేసే విధానం
- మెంతులను రాత్రంతా దోసకాయ రసంలో
నానబెట్టి ఉంచాలి.
మర్నాడు ఉదయం గుజ్జుగా రుబ్బాలి.
- దీనికి చందనం పొడిని కలపాలి.
.
- దీనిని ముఖ చర్మం మీద ప్రయోగించి ఆరేంత
వరకూ (అరగంట నుంచి గంటవరకు) వేచి
చర్మపు రంగు తగ్గటం
" తరువాత చన్నీళ్లతో కడిగేసుకోవాలి. (వేడినీళ్లు
వాడకూడదు, పోషకతత్వాలు అందకుండా
పోతాయి)
ఇది చర్మానికి రంగును, స్నిగ్ధత్వాన్ని కలిగిస్తుంది.


రక్తస్రావం: నీళ్ళు కలపని వేడిపాలల్లో కొద్దిగా పటిక పొడి వేస్తే అరగంట తర్వాత పాలు విరిగిపోయి
గడ్డకడతాయి. విరిగిన పాల పైన తయారయ్యే నీళ్ళను మాత్రం వదపోసుకొని తాగితే రక్తస్రావం ఆగుతుంది.

No comments:

Post a Comment