14, ఏప్రిల్ 2013, ఆదివారం

పైత్యం తగ్గడానికి.. ఆయుర్వేదం

పైత్యం తగ్గడానికి ఆయుర్వేద పరిష్కారాలు

దానిమ్మ పండు రసం నిమ్మరసం సమభాగాలుగా తీసుకొని దానిలో రెట్టింపు చక్కర కలిపి పాకంగా వండి తర్వాత తేనె కలిపి పూటకు తులం చొప్పున చొప్పున తినినచో పైత్యము నశించును.
అల్లాన్ని చిన్న ముక్కలుగా చేసి నేతిలో వేయించి పంచదార పాకంలో వేసి తేనె కలిపి  తినుచున్న పైత్యం నశించును..
నిమ్మకాయ రసం అల్లము కలిపి ఉదయాన్నే తిని చుండిన పైత్య వికారము నశించును..

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Featured post

గుండె రోగులకు.. నారాయణ హృదయాలయ సలహాలు

రోగుల సందేహాలు నారాయణ హృదయాలయ జవాబు డాక్టర్ దేవి శెట్టి గారు పది రూపాయలకే గుండె జబ్బులకు చికిత్సను అందిస్తూ విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం...