Thursday, 17 December 2015

AMAEBIOSIS LO PERUGANNAM - AYURVEDAM

అమీజబయాసిస్‌లో పెరుగన్నం 

‌ అమీబియానీన్‌ బాలా యేళ్ళుగా బాధిస్తోంది ఏవి తిన్నా వదటం లేదు ఆవోరవు జాగ్రత్తలు నూచించగలరు 

* అమీలియానిన్‌ వ్యాధి ఉన్నవారు మంచినీళ్ళను బాగా పాంగులొచ్చి మరిగే టంత నరకూ కాచి చల్లార్చి తాగటం శ్రేయన్కరం. ఈ నీళ్ళలో వాముపొడిగానీ, దాళ్చి నవెక్కపొడి గాన్కీ ధనియాలపొడిగానీ, లేదా జీలకర్ర పొడిగానీ ఏదో ఒకటి తగినంత  మరిగేలా కాచి చల్తార్చి తాగితే పొట్టని సొమ్యపరున్తుంది. అమీలియాసిన్‌ వలన కన్నా ఇలా కాచిన నీళ్ళు తాగటం | 
ట్తమం.

లేత 'కూర అరటికాయ' గుజ్జుతో
పెరుగుపచ్చడి చేసుకుని రెండు పూటలా
తింటే వ్యాధి ఉపశమిస్తుంది. మారేడు
కాయ లోపలి గుజ్జునీ, వెలగపండు
లోపలి గుజ్జుని కూడా ఇలా పెరుగు పచ్చడి చేసుకొని తరచూ తినటం మంచిది. రక్తం
పాకంపట్టి తీసుకున్నా మంచిదే!

కప్పు పెరుగులో దోరగా వేయించిన మెంతులు ఒక చెంచాడు కలిపి గంటసేవ నాననిచ్చి తగినంత ఉవ్చు, వంచదార చేర్చి నమలకుండా మింగితే విరేచనాలు తగ్గులాయి. రోజుకు రెండు,మూడుసార్లుగా తీనుకోవచ్చు. కడుపులోమంట, ఎసిడిటీ కడువులోవెప్పి జాధలున్నవారు ప్రతిరోజూ రాగులు (చోళ్ళూ, తవిదెలు) మరపట్టించుకున్న పిండిని చిక్కగా జావకాచు కుని రోజూ పెరుగుతో తీనుకుంటే అమీబియాసీన్‌ త్వరగా ఉపశమి న్తుంది. కరివేపాకు వళ్ళ గుజ్ఞును తీపి కలిపి తింటే అమీలియాసిన్‌, పేగులో అల్పర్లు తగ్గుతాయి. కడువులోనుంట, ఎసిడిటీ, జిగట విరేచ నాలు ఉన్నప్పుడు బుడందోనకాయ (బుడం కాయ) ముక్కల్ని దొండకా యలాగానే తరిగి కొద్దిగా నెయ్యి వేని వేయించిన కూర తింటే ఇవన్నీ నెమ్ము దిస్తాయి. కంపల మీద పెరుగుతూ ఉండే తీగ ఇది. లేతకాయ cheduga ఉంటుంది. ముదురుకాయ పుల్లపుల్లగా ఉంటుంది. రెండూ తినదగినవే! రాత్రి వండిన అన్నం ఒక చిన్న గిన్నెలోకి తీనుకుని, అది మునిగే వరకూ పాలు పోని మజ్జిగ చుక్కలు వేస్తే ఉదయాన్నే అ అన్నం కూడా పెరుగులా తోడుకుం టుంది. ఈ తోడన్నంలో కొద్దిగా ధనియాలు, జీలకర్ర, శొంరి పొడి కలిపి నంజు కుంటూ తింటే అమీబియాసిన్‌ అదుపులోకి వన్తుంది. ఉదయం 7 గంటల లోవుగానే తినేయండి. ఇలా కుదరకపోతే రా(త్రి వండిన అన్నంలో మజ్జిగపోని తెల్లవార్లూ నాన నిచ్చి ఉదయాన్నే తినవచ్చు. అమీలియాసీన్‌ వ్యాధిని అహారపు జాగ్రత్తలు పాటించ కుండా కేవలం మందులతో తగ్గించుకో వచ్చుననుకుంటే అదీ దీర్హవ్యాధిగా మారే అన కాశం ఉంది.