Tuesday 29 April 2014

DR.ELCHURI RECIPES WITH DONDA CHETTU

telugu - donda theega chettu
hindi - kunduru , kandari
latin - coccinia indica ,momordica monodelpha , cephalandra indica

idi kanchelapaina , pandirla paina ,thotalalonu , cheruvu kattala paina ,viriviga putti pakkane vunna pedda chetlaku allukuni poolu , kayalu kasthundi.poolu thellaga vuntayi.kayalu podavuga paina charalu kaligi ,pachiga vunnappudu aaku pachaganu ,pandina tharvatha yerraganu avuthayi.veetilo chedu ga vunde kayalanu chedu donda kayalu antaru.

ఇది కంచెలపైన , పందిర్ల పైన ,తోటలలోను , చెరువు కట్టల పైన ,విరివిగా పుట్టి పక్కనే వున్న పెద్ద చెట్లకు అల్లుకుని పూలు , కాయలు కాస్తుంది.పూలు తెల్లగ వుంటాయి.కాయలు పొడవుగా పైన చారలు కలిగి ,పచ్చిగా వున్నప్పుడు ఆకు పచ్చగాను ,పండిన తర్వాత యెర్రగాను అవుతాయి.వీటిలో చేదు గా వుండే కాయలను చేదు దొండ కాయలు అంటారు.

 MOLALU THAGGADANIKI - chedhu donda aaku rasam 1, 2 chenchalu mothaduga rendu pootala sevisthunte arsha molalu ,paithya rogam , vubbu rogam , pandu rogam , kshaya rogam harinchi pothayi.

మొలలు తగ్గడానికి - చేదు దొండ ఆకు రసం 1, 2 చెంచాలు మోతదుగా రెండు పూటలా సేవిస్తుంటే అర్శ మొలలు ,పైత్య రోగం , వుబ్బు రోగం , పాండు రోగం , క్షయ రోగం హరించి పోతాయి.



KAMERLU THAGGADANIKI -

donda aaku pasaru - 30 gm
maga doodala gede perugu - 50 gm

pai vatini kalipi para gadupuna varusaga 7 rojulapatu sevinchali.karam,vuppu,pulupu leni chappidi aaharanni pathyanga patinchali. ee niyamam anusaristhunte pasirikala rogam 7 rojullone adupuloki vasthundi.

 కామెర్లు / పసిరికల రోగం తగ్గడానికి -

దొండ ఆకు పసరు - 30 గ్రా

మగ దూడల గేదె పెరుగు - 50 గ్రా

పై వాటిని కలిపి పర గడుపున వరుసగా 7 రోజులపాటు సేవించాలి.కారం,వుప్పు,పులుపు లేని చప్పిడి ఆహారాన్ని పథ్యంగా పాటించాలి. ఈ నియమం అనుసరిస్తుంటే పసిరికల రోగం 7 రోజుల్లోనే అదుపులోకి వస్తుంది.

VISHA JANTHUVULA KATU MANAKUNTE -

chedhu dondakulanu mettaga noori aa muddanu paina vesi kattu kaduthunte paamulu , thellu ,kukka , nakka,kothi modalaina janthuvula kaatlu padi manakunda mondi padina pundlu deenivalla madi manipothayi.

విష జంతువుల కాటు మానకుంటే -

 చేదు దొండాకులను మెత్తగ నూరి ఆ ముద్దను పైన వెసి కట్టు కడుతుంతే పాములు , తేళ్ళు ,కుక్క , నక్క,కోతి మొదలైన జంతువుల కాట్లు పడి మానకుండా మొండి పడిన పుండ్లు దీనివల్ల మాడి మానిపోతాయి.

 THALA LO KURUPULU THAGGADANIKI -

dondakunu danchi battalo vesi pindi rasam theeyali. aa rasam lo pasupu rangu gavvalanu 3 rojulapatu nana bettali. aa tharuvatha vatini yendalo poorthiga yendipoye varaku vunchali.

baga yendina tharvatha aa gavvalanu yerrani nippulapaina vesi nallaga made varaku kalchali.tharvatha ,vatini mettaga noori jallinchi aa bhasmamlo thaginantha aavu neyyi kalipi mardinchi thalaku pattali.ye ithara mandula valla thaggani thala loni mondi kurupulu ,pundlu deenitho poorthiga thaggipothayi.

తలలో కురుపులు తగ్గడానికి -

 దొండాకును దంచి బట్టలో వేసి పిండి రసం తీయాలి. ఆ రసం లో పసుపు రంగు గవ్వలను 3 రోజులపాటు నాన బెట్టాలి. ఆ తరువాత వాటిని యెండలో పూర్తిగా యెండిపోయే వరకు వుంచాలి.

బాగా యెండిన తర్వాత ఆ గవ్వలను యెర్రని నిప్పులపైన వేసి నల్లగా మాడే వరకు కాల్చాలి.తర్వాత ,వాటిని మెత్తగా నూరి జల్లించి ఆ భస్మంలొ తగినంత ఆవు నెయ్యి కలిపి మర్దించి తలకు పట్టాలి.యే ఇతర మందుల వల్ల తగ్గని తల లోని మొండి కురుపులు ,పుండ్లు దీనితో పూర్తిగా తగ్గిపోతాయి.

SADHARANA DONDA KOORA -  GUNALU - 

ruchi ga vundi chaluva chesthundi.yekkuvaga thinte pottalo baruvuga vundi ajeernam puttinchi ,buddhini mandagimpa chesthundi.aithe athi vedini ,aa vedi valla kalige ithara samasyalanu ,raktha sravalanu ,vaapulanu ,vaatha roganni , ,krimi roganni pogoduthundi.ee kooranu parimithanga vadukovali.

సాధారణ దొండ కూర గుణాలు -

రుచి గా వుండి చలువ చేస్తుంది.యెక్కువగా తింటే పొట్టలో బరువుగ వుండి అజీర్ణం పుట్టించి ,బుద్ధిని మందగింప చేస్తుంది.ఐతే అతి వేడిని ,ఆ వేడి వల్ల కలిగే ఇతర సమస్యలను ,రక్త స్రావాలను ,వాపులను ,వాత రోగాన్ని , క్రిమి రోగాన్ని పోగొడుతుంది.ఈ కూరను పరిమితంగా వాడుకోవాలి.

THEEPI DONDA KOORA - GUNALU -

 ruchiga vundi shareeramloni visha padarthalanu bahishkarimpa chesthundi.mukhyanga kandla rogalaku chala hithanga vuntundi.vaatha ,pitta sambandha charma rogalanu ,vanthulanu pogotti , jataragnini vruddhi chesthundi.mukhyanga ee koora raktha heenulaku ,pasirikala rogam vachina variki ,nethra rogulaku chala impuga vuntundi.aithe deenini kooda parimithanga vaadukovaali.

తీపి దొండ కూర గుణాలు -

రుచిగా వుండి శరీరంలోని విష పదర్థాలను బహిష్కరింప చేస్తుంది.ముఖ్యంగా కండ్ల రోగాలకు చాలా హితంగా వుంటుంది.వాత ,పిత్త సంబంధ చర్మ రోగాలను ,వాంతులను పోగొట్టి , జటరాగ్నిని వ్రుద్ధి చేస్తుంది.ముఖ్యంగా ఈ కూర రక్త హీనులకు ,పసిరికల రోగం వచ్చిన వారికి ,నేత్ర రోగులకు చాలా ఇంపుగా వుంటుంది.ఐతే దీనిని కూడా పరిమితంగా వాడుకోవాలి.

STHREELA YONI SHOOLA THAGGADANIKI - 

donda aaku pasaru - 30 gm
maga dooda vunna gede perugu - 50 gm

pai vatini kalipi rendu pootala aaharaniki ganta mundu 3 rojula paatu viduvakunda thaaguthoo chappidi pathyam patisthunte yoni shoola thaggi pothundi.


స్త్రీల యోని శూల తగ్గడానికి -

దొండ ఆకు పసరు - 30 గ్రా

మగ దూడ వున్న గేదె పెరుగు - 50 గ్రా

పై వాటిని కలిపి రెండు పూటలా ఆహారానికి గంట ముందు 3 రోజుల పాటు విడువకుండా తాగుతూ చప్పిడి పథ్యం పాటిస్తుంటే యోని శూల తగ్గి పోతుంది.

LINGA BALAHEENATHAKU LEPANAM - 

donda aakulu - 2
thella guriginjala podi - 2 gm
ponginchina veligaram podi - 2 gm

pai vatini kalipi konchem nimma rasam tho noori nidrinche mundu linganiki lepanam chesukovali.20 rojula paatu chesthe lingam drudanga maruthundi.

లింగ బలహీనతకు లేపనం -

దొండ ఆకులు - 2

తెల్ల గురిగింజల పొడి - 2 గ్రా

పొంగించిన వెలిగారం పొడి - 2 గ్రా

పై వటిని కలిపి కొంచెం నిమ్మ రసం తో నూరి నిద్రించే ముందు లింగానికి లేపనం చేసుకోవాలి.20 రోజుల పాటు చేస్తే లింగం ద్రుఢంగా మారుతుంది.

BAHISHTU NOPPI THAGGADANIKI - 

donda aaku
aavalu
vellullipaaya

pai vaatini samana bhagalalo theesukuni noori , pootaku 10 gm roju rendu leda moodu pootalaa noppi theevrathanu batti sevisthunte muttu noppi thagguthundi

.బహిష్టు నొప్పి తగ్గడానికి -


దొండ ఆకు

ఆవాలు

వెల్లుల్లిపాయ

పై వాటిని సమాన భాగాలలో తీసుకుని నూరి , పూటకు 10 గ్రా ,రోజు రెండు లేదా మూడు పూటలా నొప్పి తీవ్రతను బట్టి సేవిస్తుంటే ముట్టు నొప్పి తగ్గుతుంది.
AADONDA KOORA - GUNALU - 

kandla rogulaku hithanga vuntundi.vaatha rogalu , kapha rogalu ,gonthu rogalu kalavariki kooda idi melu chesthundi.aithe deenilo neyyi gani ,pulupu gani ,kalipi vandi thinali.lekunte malabaddhakam, agnimandyam kaluguthayi.idi vudara krimulanu nashimpa chesi gundeku manchi balam kaligisthundi.

MADHUMEHANIKI DONDA PASARU - dondaaku rasam 20 gm mothaduga vudayam aaharaniki ara ganta mundu paragadupuna sevisthunte 40 nundi 80 rojulalo madhumeham poorthiga adupuloki vachi arogyam kaluguthundi.

ARI KAALLA MANTALU THAGGADANIKI - 

pachi donda aaku, pachi chikkudu aaku , pachi nalla vummetta aaku samanga kalipi danchi aa muddanu battalo pindi rasam theeyali.aa rasanni rendu pootala ari kaallaku inka shareeram paina mantalunna chota mardana chesthunte ari kaalla mantalu thaggipothayi.

THELLA GUDLA SARPI THAGGADANIKI - 

pachi donda aaku rasam saana raayi paina vesi yerra kaachutho aragadeesi gandham theeyali.aa gandhaanni paina pattisthunte thella gudla sarpi rogam thaggipothundi.