AN EXCELLENT COLLECTION OF AYURVEDIC RECIPES OF EMINENT INDIAN AYURVEDIC PRACTITIONERS LIKE BABA RAMDEV , ELCHURI , CHIRUMAMILLA MURALIMANOHAR ,PEDDI RAMADEVI ETC FOR VARIOUS HEALTH PROBLEMS.EXPLAINED IN TELUGU .
Thursday, 18 April 2013
Monday, 15 April 2013
Sunday, 14 April 2013
PAITHYAM THAGGADANIKI - AYURVEDAM
పైత్యం తగ్గడానికి ఆయుర్వేద పరిష్కారాలు
దానిమ్మ పండు రసం నిమ్మరసం సమభాగాలుగా తీసుకొని దానిలో రెట్టింపు చక్కర కలిపి పాకంగా వండి తర్వాత తేనె కలిపి పూటకు తులం చొప్పున చొప్పున తినినచో పైత్యము నశించును.
అల్లాన్ని చిన్న ముక్కలుగా చేసి నేతిలో వేయించి పంచదార పాకంలో వేసి తేనె కలిపి తినుచున్న పైత్యం నశించును..
నిమ్మకాయ రసం అల్లము కలిపి ఉదయాన్నే తిని చుండిన పైత్య వికారము నశించును..
Saturday, 13 April 2013
CHARMAM RANGU - AYURVEDAM
CHARMAM RANGU THAGGADAM.
కారణాలు
-
ప్రతిరోజూ సరిగా శుభ్రపరుచుకోకపోవటం
- టోనింగ్ చేసుకోకపోవటం (మృత కణాలను
తొలగించుకోకపోవటం)
చర్మంపైన స్నిగ్ధత్వాన్ని (మాయిశ్చర్)
కాపాడుకోలేకపోవటం)
సూర్యకిరణాల తాకిడికి గురికావటం
- సోరియాసిస్, ఇక్తియోసిస్ వంటి చర్మవ్యాధులను
అశ్రద్ధ చేయటం
ఫేషియల్ బ్లీచ్
తెల్లచందన పొడి 1 చెంచాడు
- మెంతులు 1 చెంచాడు
-దోసకాయ రసం తగినంత
తయారుచేసే విధానం
- మెంతులను రాత్రంతా దోసకాయ రసంలో
నానబెట్టి ఉంచాలి.
మర్నాడు ఉదయం గుజ్జుగా రుబ్బాలి.
- దీనికి చందనం పొడిని కలపాలి.
.
- దీనిని ముఖ చర్మం మీద ప్రయోగించి ఆరేంత
వరకూ (అరగంట నుంచి గంటవరకు) వేచి
చర్మపు రంగు తగ్గటం
" తరువాత చన్నీళ్లతో కడిగేసుకోవాలి. (వేడినీళ్లు
వాడకూడదు, పోషకతత్వాలు అందకుండా
పోతాయి)
ఇది చర్మానికి రంగును, స్నిగ్ధత్వాన్ని కలిగిస్తుంది.
రక్తస్రావం: నీళ్ళు కలపని వేడిపాలల్లో కొద్దిగా పటిక పొడి వేస్తే అరగంట తర్వాత పాలు విరిగిపోయి
గడ్డకడతాయి. విరిగిన పాల పైన తయారయ్యే నీళ్ళను మాత్రం వదపోసుకొని తాగితే రక్తస్రావం ఆగుతుంది.
Subscribe to:
Posts (Atom)