Wednesday, 27 March 2024

టీ బీ రోగులు శక్తి ఎలా పెంచుకోవాలి

 పిండి పదార్థం ప్రోటీన్ కొవ్వులు శరీర పోషణకు ముఖ్యమైన స్థూల పోషకాలు ఇవే శరీర బరువులో బ్రతికిలోకి రోజుకు 40 కిలో కేలరీలు శక్తి అవసరం అంటే 50 కిలోల బరువున్నవారు రెండువేల కేలరీల శక్తినిచ్చే ఆహారం తీసుకోవాలన్నమాట పిండి పదార్థంతో 1000 ప్రోటీన్ తో 300 కొవ్వు పదార్థాలతో 700 కేలరీలు లభించేలా చూసుకోవాలి. ఒక గ్రామ ప్రోటీన్ తో నాలుగు కేలరీలు 1 గ్రామ పిండి పదార్థంతో బియ్యం గోధుమల వంటివి నాలుగు కేలరీలు లభిస్తాయి ఒక గ్రామ కొవ్వుతో నూనె వంటిది తొమ్మిది కేలరీ లభిస్తాయి వీటిని ఎక్కడ కొలుచుకుని తింటామని అనుకుంటున్నారేమో అంత శ్రమ అక్కర్లేదు మనం రోజు తిని అన్నం చపాతీ పప్పు ఆకుకూరలో కూరగాయలతోనే అన్ని రకాల పోషకాలు లభించేలా చూసుకోవచ్చు కాకపోతే పిండి పదార్థాలు ప్రోటీన్ కొవ్వు పదార్థాలు తగుపాలలో ఉండేలా మార్పులు చేసుకుంటే చాలు ఖరీదైన పదార్థాలు పోడులు టానిక్కులు వంటివి ఏమీ అవసరం లేదు అందుబాటులో ఉన్నవే ఎంచుకోవచ్చు ఇంట్లో వండినవి వేడివేడి పదార్థాలు ఏవైనా తినవచ్చు, పద్యాలు ఏవి అవసరం లేదు

బియ్యం గోధుమల వంటి ధాన్యాలు రాకులు కొర్రలు అంటే చిరుధాన్యాలతో పిండి పదార్థం తగినంత లభిస్తుంది భోజనంలో ప్రధానంగా వీటిని తింటుంటాము కాబట్టి దిగులేమీ లేదు

రోగనిరోధక శక్తి పెంపొందడంలో అత్యంత ముఖ్యమైనది ప్రోటీన్ సాధారణంగా శరీర బరువులు ప్రతి కిలోకి ఒక గ్రామ ప్రోటీన్ అవసరం కానీ క్షయబారిన పడ్డ వారికి ఇది సరిపోదు ఒకటిన్నర గ్రాములు కావాలి అంటే 50 కిలోల బరువు ఉన్నవారు రోజుకు 75 గ్రాముల ప్రోటీన్ తీసుకోవాలి దీని విషయంలో మాంసాహారులకు పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. మాంసాహారంలో అన్ని అమాయణం ఆమ్లాలతో కూడిన నాణ్యమైన ప్రోటీన్ దండిగా ఉంటుంది అలాగని ఖరీదైన చికెన్ చేపలు మాంసం ఏమీ తినాలని ఏమీ లేదు చవకగా అందుబాటులో ఉండే గుడ్డుతోను మంచి ప్రోటీన్ లభిస్తుంది రోజుకు రెండు గుడ్లు తింటే 16 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది ఉడికిందో అట్టు వేసుకుని ఎలాగైనా తినవచ్చు శాకాహారులైతే కందులు శనగలు పెసర్ల వంటి పప్పులు తీసుకోవచ్చు అలాగే పాలు పెరుగు విధిగా తీసుకోవాలి క్షయ బాధితులకు కొవ్వు కూడా ముఖ్యమే ఇది వేరుశనగా పోదు తిరుగుడు వంటి నూనెలు గింజ పప్పుల వంటి వాటితో లభిస్తుంది అయితే ఎప్పుడూ ఒకే రకం నూనె కాకుండా మార్చి మార్చి వాడుకోవాలి

కాజా పండ్లు కూరగాయలు తినాలి ఖరీదైన వేమి అవసరం లేదు ఆయా కాలాల్లో ప్రాంతాల్లో దొరికే కూరగాయలు అరటి జామ వంటి పనులు ఏవైనా తినవచ్చు వీటితో విటమిన్లు చూపియండి పదార్థంతోపాటు కొంత ప్రోటీన్ కూడా లభిస్తుంది

చేయాలో విటమిన్ b6 పైరేట్స్ తగ్గుతుంది ఆహారంతో ఇది తగినంత లభించకపోవచ్చు కాబట్టి రోజు ఒక విటమిన్ బీ సిక్స్ మాత్ర వేసుకోవాలి

విటమిన్ డి కి చేయకు సంబంధం ఉంది విటమిన్ డి లోపంతో రోగనిరోధక శక్తి గుంటుపడుతుంది కాబట్టి రోజు కాసేపు ఒంటికి ఎండ తగిలేలా చూసుకోవాలి

Thursday, 21 March 2024

సరైన దంతసిరికి ఏమి చేయాలి

 ప్రతి మనిషి వేలిముద్రలు ఒకేలా ఉండనట్లే దంతాలు కూడా విభిన్నంగా ఉంటాయి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న పంటి చిగుళ్ల సమస్యలు తలెత్తుతాయి భరించలేని నొప్పితో పాటు శాశ్వతంగా అవి దెబ్బతినే ప్రమాదం ఉంటుంది నేషనల్ ఓరల్ హెల్త్ ప్రోగ్రాం ప్రకారం మనదేశంలో 95% మంది ఏదో ఒక రకమైన చిక్కుళ్ళ సమస్యతో బాధపడుతున్నారు 15 ఏళ్లలోపు పిల్లల్లో కనీసం 70 శాతం మంది వివిధ రకాల దంత సమస్యలతో సతమతమవుతున్నారు ఈ సమస్యల నుంచి తప్పించుకోవడానికి నిపుణులు సూచిస్తున్న కొన్ని జాగ్రత్తలు ఇవి

పిల్లలకు స్వీట్లు పండ్ల రసాలు తక్కువగా ఇవ్వాలి ఏదైనా తీపి పదార్థం ఇవ్వాలనుకుంటే దాన్ని భోజనం సమయంలో ఇవ్వడం వల్ల నేరుగా పళ్ళ మీద ప్రభావం ఉండదు

నిద్ర లేచాక బ్రష్ చేయకుండా బ్రేక్ఫాస్ట్ చేయడం దురలవాటు దానివల్ల క్రమంగా దంతాలు తీవ్రంగా దెబ్బతింటాయి

బ్రష్ చేయడం వల్ల దంతాలు 60 శాతం వరకు శుభ్రం అవుతాయి దంతాల మధ్య గారాని శుభ్రం చేసే ఫ్లాసింగ్ వల్ల నోటిలోని బాక్టీరియా తగ్గుతుంది

సెన్సిటివ్ దంతాలు ఒక సమస్య మాత్రమే కాదు పళ్ళు దెబ్బతింటున్నాయి అని ఎందుకు సూచన కూడా ప్రత్యేకమైన పేస్టు వాడితే సరిపోదు దంత వైద్యుడిని సంప్రదించాలి


ప్యాకేజ్డ్ జ్యూస్ లు తాగవచ్చా

 ఎండాకాలం అంటే ఒకప్పుడు నిమ్మకాయ షర్బత్ చేసుకునే వాళ్ళు ఇప్పుడు ప్యాకేజ్డ్ జ్యూస్  అధికంగా దొరుకుతున్నాయి వాటిని ఎండ నుంచి ఉపశమనం కోసం తాగవచ్చా అలాగే గ్లూకోజ్ పొడి ఓఆర్ఎస్ లు రోజు తీసుకోవచ్చా ఎవరైనా వీటిని తాగకూడదు అన్న నియమం ఉందా

ఎండ వేడిమి వల్ల శరీరంలో నీరు ఆవిరవుతున్న కొద్దీ ఏదో ఒకటి తాగాలన్న తపన పెరిగిపోతూ ఉంటుంది ముఖ్యంగా ఎదురుగా కనిపించే ప్యాకేజీ డ్రింక్స్ జ్యూస్ ల మీదకి మనసు మల్లుతుంది అయితే వీటిలో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆరోగ్యవంతులైన వాళ్ళు అప్పుడప్పుడు తాగవచ్చు తప్ప ఎండ నుంచి ఉపశమనం కోసం అన్నది వీటి పరంగా కరెక్ట్ కాదు అలాగే గ్లూకోజ్ పొడి ఓఆరస్ లాంటివి కూడా వడదెబ్బ నుంచి కోలుకోవడానికి మాత్రమే వాడాలి వీటిలోనూ చక్కెర అధికంగా ఉంటాయి కాబట్టి రోజు తీసుకోకూడదు

ఇవి మంచిది..

మనం రోజువారి తాగడానికి ఇంట్లో చేసుకునే హైడ్రేషన్ సొల్యూషన్స్ చాలానే ఉన్నాయి. నిజానికి నీళ్లలో పంచదార ఉప్పు వేస్తే సోడియం క్లోరైడ్ అనే ఎలక్ట్రోలైట్లు వస్తాయి అదనంగా రుచు కోసం కలిపే నిమ్మకాయలో కూడా శరీరానికి ఎంతో అవసరమైన విటమిన్ సి ఉంటుంది ఇది మనం ఇంట్లో చేసుకోగలిగే చక్కటి ఓఆర్ఎస్ వేడు ఎక్కువ ఉన్న రోజులు ఎండలో తిరిగి వచ్చిన శరీరం డిహైడ్రేట్ అయిన దీన్ని తాగవచ్చు ఆరు నెలల పాప నుంచి 60 ఏళ్ల వాళ్ళ దాకా ఎవరైనా వీటిని తీసుకోవచ్చు అలాగే ద్రాక్షరసంలో నీళ్లు ఉప్పు పంచదార కలిపి తీసుకున్న మంచిదే లీటర్ నీళ్లలో కొంచెం అల్లం పుదీనా రసాన్ని కలిపి ఉప్పు పంచదార జోడించి అప్పుడప్పుడు తాగుతూ ఉండవచ్చు ఉప్పు మిరియాల పొడి నిమ్మకాయ రసం వేసి ఎక్కువ నీళ్లు పోసి చేసిన మజ్జిగ శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. అలాగే మజ్జిగలో కరివేపాకు కొత్తిమీర వేసిన రుచికరంగా ఉండి తాగేందుకు రుచికరంగా ఉంటుంది పుచ్చకాయ రసం ఖర్జూరం నీళ్లు ఉడికించి చల్లార్చిన బార్లీ నీళ్లు కూడా మంచిది కండ చక్కెర నీళ్లు తాగిన చలవ చేస్తుంది. ఆమ్పన్న కూడా నీళ్లలో కలుపుకొని తాగవచ్చు పచ్చిమామిడికాయ తురుము పంచదార కలిపి దగ్గరికి చేసి నీళ్లలో కలుపుకొని తాగిన ఈ కాలానికి చక్కటి డ్రింక్ తయారవుతుంది జల్జీరా కొబ్బరి నీళ్లు చెరుకు రసం లాంటివి ఎండ వేడిమిని తట్టుకునేందుకు సహాయపడతాయి ఇక బరువు తగ్గేందుకు కూడా ఎండాకాలం మంచి సమయం ఘన పదార్థాలు ఎక్కువగా సహించని ఈ కాలంలో ఇలా చలవ చేసే రసాలు తాగుతూ ఒంట్లో కొవ్వును కరిగించడం ఎంతో సులువు

Sunday, 17 March 2024

హరిద్వార్ లో ఘనంగా జిజ్ఞాస కార్యక్రమం

 హరిద్వార్ లోని పతంజలి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో సంప్రదాయ గిరిజన తెగలు వనమూలికల సంరక్షణపై శనివారం జరిగిన జిగ్యాస కార్యక్రమంలో ఆయుష్ మంత్రిత్వ శాఖ ఎన్ఎంపిబి మాజీ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ సుశీల్ ఉపాధ్యాయ డాక్టర్ ఆచార్య బాలకృష్ణ సంప్రదాయ విజ్ఞాన వనమూలికల విభాగం చైర్మన్ డాక్టర్ నిర్మల్ కుమార్ అవస్థలు పాల్గొని మాట్లాడారు



ఆవాల నూనెలో క్యాన్సర్ నిరోధక సమ్మేళనం

 పతంజలి ఆవాల నూనె ప నిర్వహించిన పరిశోధనలు క్యాన్సర్ నిరోధక సమ్మేళనం ఉన్నట్లు కనుగొంది కొలుహూ అనే భారతీయ సంప్రదాయ పద్ధతి ప్రకారం తీసిన నూనెపై

ఈ అధ్యయనాన్ని నిర్వహించింది ఈ అధ్యాయం ప్రముఖ పరిశోధన జర్నల్ ఫుడ్ కెమిస్ట్రీలో ప్రచురితమైంది చెక్క మోర్టార్ రోకలితో కొలుహూను ఉపయోగించి తీసిన ఆవాల నూనెలో క్యాన్సర్ నిరోధక సమ్మేళనం అయినా అవురా అంటియమైడ్ అసిటేట్ ఉనికిని కనుగొన్నారు ఈ విధంగా తీసిన నూనె కేన్సర్ను నివారించడంలో అద్భుతమైన సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది అని పేర్కొంది దీనిపై స్వామి రాందేవ్ జి స్పందిస్తూ మన భారతీయ సంప్రదాయ దినచర్యలో సహజంగానే రుగ్మతలను ఎదుర్కొని పద్ధతులు నిక్షిప్తమై ఉంటాయన్నారు భారతీయ సంప్రదాయ వారసత్వం ఆరోగ్యకరమైన జీవనశైలికి దారి తీసే ప్రకృతి స్నేహపూర్వక అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది అని పేర్కొన్నారు