Monday 2 July 2018

మామిడి టెంక - ఆయుర్వేద ఉపయోగాలు

సాధారణంగా మనం మామిడి కాయ , పండు తినేసి, టెంకను పారేస్తాం.కానీ టెంక వల్ల చాలా వుపయోగాలు ఉన్నాయి.

1.మామిడి టెంకను పొడి చేసుకొని ,జీలకర్ర, మెంతుల పొడితో సమనంగా కలిపి వండి,వేడీ వేడి అన్నం తో తింటే ఒంట్లో వేడి తగ్గుతుంది.
2.ఉదరసంబంధ వ్యాధులకు మామిడి టెంక మంచి ఔషధం.
3.మామిడి టెంక పొడి ని మజ్జిగలో కలిపి కాస్త వుప్పు చేర్చి తాగితే కడుపు ఉబ్బరం , జీర్ణ సంబంధ వ్యాధుల నుంచి వుపశమనం లభిస్తుంది.
4.టెంక లొని గింజను చూర్నం చేసి రోజుకి 3 గ్మ్ చొప్పున తేనె తో కలిపి సేవిస్తే వుబ్బసం తగ్గుముఖం పడుతుంది.,దగ్గు సమసూలు తగ్గుతాయి.
5.జీడిని పొడి చేసి ,మాడుకు పట్టిస్తే చుండ్రు సమస్య తగ్గుతుంది.
6.టెంక లొని ఫ్యట్టీ యాసిడ్స్ ,మినరల్స్,విటమిన్స్, జుట్టుకు పొషననిస్తాయి.
7.తెల్లబడే జుట్టుకు చెక్ పెట్టలంటే మామిడి టెంక పొడి లో కొబ్బరి,ఆలివ్,ఆవ నూనె లు కలిపి వెంట్రుకలకు పట్టించాలి.
8.మామిడి టెంక పొడిలో వెన్న కలిపి ముఖానికి రాస్తే చర్మం మెరిసిపోతుంది.

No comments:

Post a Comment