1. జ్వరంలో నీరసం తగ్గడానికి
ఒక స్టీలు గిన్నెలో 100 గ్రాముల బీరకాయ ముక్కలను 50 గ్రాముల పెసరపప్పు తగినన్ని నీళ్లు పోసి ఉడికించిన తరువాత నెయ్యి తాలింపు పెట్టి కూర తయారు చేయండి. దీ నిని జ్వ రం తర్వా త ఆ హా రంగా వాడి తే జీర్ణ శక్తి పెరుగుతుంది. ఆహా రం తే లి క గా జీ ర్ణ మౌ తునది.
రుచి లేకపోవడం
ఒక బాణలిలో ఒక టీ స్పూన్ నెయ్యి వేస
వేడి చేసి తాలింపు దినుసులు 100 గ్రాముల బీరకాయ తొక్క ముద్దను వేసి వేడి చేయండి. దీనిని వేడి అన్నంతో కలిపి తింటే నోటికి రుచి తెలుస్తుంది. జీర్ణశక్తిని పెంచి మలబద్ధకం లేకుండా చేస్తుంది.
చర్మవ్యాధులు ,అవాంచిత రోమాల
తగ్గడానికి
చేదు బీర గింజలను ముద్దగా నూరండి లేదా దీనిని పిండి తై లా న్ని తీయండి .దీనిని నేరుగా చర్మం మీద ప్రయోగించండి .అవాంఛిత రోమాలు ఉంటే ఈ తైలాన్ని లేదా పేస్ట్ ను కేశాలను తొలగించిన తరువాత పూసుకుని రు ద్దు కొండిఇలా కొంతకాలంపాటు చేస్తుంట చక్కని ఫలితం కనిపిస్తుంది.
దీంతో మొండి చర్మ వ్యాధులు తగ్గుతాయి.
పెద్ద బీరకాయ వృ శ్య కరం, ఒళ్ళు పెరిగేలా చేస్తుందిి పైత్యాన్ని తగ్గిస్తుంది .బాగా చలవ చేస్తుంది .ఉంది బలాన్ని కలిగిస్తుంది.
చిన్న బీరకాయ గాయ కొవ్వు ను అంతగా పెంచదు వాతాన్ని , నె మ్ము ని కలిగి ఇస్తుంది .చలవ చేస్తూ ఆకలిని పెంచుతుంది.
కుష్టు, క్ష య, సుఖ వ్యాధులు మూత్ర వ్యాధులు అన్నింటికీ పథ్య0. పురుషులకి నరాలపటుత్వం కలిగిస్తుంది.
వా త తత్వం ఉన్నవారికి అతి గా తింటే జలుబు చేస్తునది.
ఉబ్బసం ఉన్న వాళ్లకు సహాయపడదు. కడుపులో మంట పైత్యము కాళ్లు చేతులు పీకడం వంటి లక్షణాలకు ఇది ఇది మేలు చేస్తుంది. అన్ని వ్యాధులకు ఇది పథయమే. బీరకాయలు పత్యం కూరని జబ్బు పడ్డ వారికి మాత్రమే ఇవ్వాలని జనంలో ఒక దురభిప్రాయం ఉంది. కానీ బీరకాయ తరచుగా ఏదో ఒక రూపంలో తీసుకుంటే దాంపత్య శక్తిని తృప్తిని పెంచుతాయని తెలుసుకోవాలి. మామూలు బీర కన్నా నేతిబీరలో సుగుణాలు ఎక్కువ రుచి కూడా ఎక్కువే పైత్యాన్ని తగ్గిస్తుంది .ఎక్కిళ్ళను తగ్గిస్తుంది .విషజ్వరాలు సుఖవ్యాధులను నివారించేందుకు సహాయపడుతుంది.
శరీర ధాతువులు అన్నింటినీ సమస్థితిలో ఉంచుతుంది .బాగా చలువ చేస్తుంది. కానీ ఎక్కువగా దొరకదు.
No comments:
Post a Comment