30, అక్టోబర్ 2011, ఆదివారం

HOW TO LIVE WITH BP ( IN TELUGU ) - DR. RAMAKRISHNA

బీపీతో జీవించడం ఎలా..
బిపి అనేది చాలా ముఖ్యమైన వ్యాధి కాదు ఆరోగ్యాన్ని హరించే స్థితి కూడా ఈ బీపీ ఎక్కువ తక్కువ అని రెండు రకాలు ఎక్కువగా చూపించే బిపిని హై బీపీ అంటారు ఇదే ప్రపంచమంతటా ముఖ్యంగా మన దేశంలో ప్రబలుతున్న ప్రజా ఆరోగ్య సమస్య ఒకసారి ఇది మనకు ఉందని గుర్తించబడ్డాక దాన్ని అదుపులో ఉంచుకొని దానివల్ల మరే ఇతర సమస్యలు రాకుండా మనని మనం కాపాడుకుంటూ ఆనందంగా జీవించవచ్చు పెద్ద వయస్సులో వచ్చే బిపి ఇప్పుడు చిన్న వాళ్ళకి వస్తోంది ఈమధ్య జరిగిన పరిశోధనలలో తేలింది ఏమిటంటే స్త్రీలు పురుషులు అని అనే తేడా లేకుండా పట్టణాలలో పల్లెలలో అంతట పెరుగుతున్న వ్యాధి హై బీపీ హైబీపీ ఉందని తేలిందనుకోండి భయపడకండి దానిని మీరు అదుపులో ఉంచుకొని సాధారణ జీవితం గడపవచ్చు అసమాన్యంగా పెరుగుతున్న బీపీని తగ్గించుకోవడం మీ చేతుల్లోనే ఉంది


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Featured post

NARAYANA HRUDAYALAYA ANSWERS FOR HEART PATIENTS ( IN TELUGU )

రోగుల సందేహాలు నారాయణ హృదయాలయ జవాబు డాక్టర్ దేవి శెట్టి గారు పది రూపాయలకే గుండె జబ్బులకు చికిత్సను అందిస్తూ విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం...