28, ఆగస్టు 2012, మంగళవారం

ఋతువు మారితే వచ్చే జ్వరం.. ఆయుర్వేద పరిష్కారాలు

సీజన్ మారినప్పుడల్లా జ్వరం వస్తుంటే..

శరీరంలో వచ్చే మార్పులు ..

 వైరస్లు గాయాలు ఇతర అవయవాలకు వచ్చే సమస్యల వల్ల కొన్ని రకాల ప్రోటీన్లు విడుదలవుతుంటాయి ఇది శరీరంలో వేడిని పెంచడం వల్ల అవయవాలు ఒత్తిడికి గురై నాడి వేగం పెరగడంతో పాటు వణుకు వస్తుంది దాంతో మెదడుకు రక్తప్రసరణ అధికమై తలనొప్పికి కారణం అవుతుంది దీనికి పరిచర్యలు అనేక రకాలుగా ఉంటాయి జీర్ణవ్యవస్థ శరీర తీరు కాలాన్ని బట్టి ఆహార నియమాలు పాటించాల్సి ఉంటుంది 
జ్వరం ఉన్నప్పుడు తేలికపాటి ఆహారానికి ప్రాధాన్యమిస్తే జీర్ణ వ్యవస్థ మీద ఒత్తిడి తగ్గుతుంది పండ్ల రసాలు పాలు కలపకూడదు సూపులు రాగులు ఓట్లు బార్లీ గోధుమలు దంపుడు బియ్యంతో చేసిన జావ లు ఇస్తే తక్షణ శక్తి లభిస్తుంది.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Featured post

గుండె రోగులకు.. నారాయణ హృదయాలయ సలహాలు

రోగుల సందేహాలు నారాయణ హృదయాలయ జవాబు డాక్టర్ దేవి శెట్టి గారు పది రూపాయలకే గుండె జబ్బులకు చికిత్సను అందిస్తూ విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం...