నిత్యం పెరుగు సేవిస్తుండాలి రక్తం స్రవించడం ఆగిపోతుంది లేదా మజ్జిగ సైంధవ లవణం, వాము చూర్ణం కలిపి త్రాగించాలి.
2 . నీళ్ల విరేచనాలు తగ్గుటకు ( FOR LOOSE MOTIONS )
a . ) పెరుగు
దానిమ్మ ఇగుర్లు
పెరుగులో దానిమ్మ ఇగుర్లు కలిపి సేవించాలి
b. ) తెల్ల జీలకర్ర - 1 స్పూన్
మజ్జిగ
పై వాటిని కలిపి సేవించాలి .
3 . జిగట విరేచనాలు తగ్గుటకు
పెరుగు లేదా మజ్జిగ
తేనె
పెరుగు లేదా మజ్జిగ
తేనె
పై వాటిని కలిపి సేవించాలి.
4 . శరీరం పైన మంటలు తగ్గుటకు ( FOR WHOLE BODY BURNS )
ఆవు మజ్జిగ
బట్ట
బట్టలు మజ్జిగలో తడిపి శరీరమంతటా రుద్దాలి.
5 . దీర్ఘకాలిక మలబద్ధకం తగ్గుటకు ( FOR LONG LASTING CONSTIPATION )
ఆవు మజ్జిగ
వాము
బిడా లవణం ( నల్ల ఉప్పు )
పై వాటిని కలిపి తాగించాలి.
6 . పార్శ్వ నొప్పి ( అర తల నొప్పి ) తగ్గుటకు ( FOR MAIGRAINE )
మజ్జిగ అన్నం
కండ చక్కెర
పై వాటిని కలిపి ప్రతి రోజు ఉదయం సూర్యోదయానికి ముందే భుజించాలి.
7 . మూత్రం సరిగ్గా రావడానికి ( FOR IMPROPER URINATION )
మజ్జిగ
శుద్ధి చేసిన గంధకం - 1/2 స్పూన్

పైవాటిని కలిపి త్రాగించాలి
8 . అజీర్ణం తగ్గుటకు ( FOR INDIGESTION )
మజ్జిగ
ఉప్పు
పై వాటిని కలిపి సేవించాలి
9 . బలం కలగడానికి ( FOR STRENGTH )
పెరుగు
బెల్లం
పై వాటిని కలిపి రోజు ఉదయమే సేవిస్తుండాలి.
8 . అజీర్ణం తగ్గుటకు ( FOR INDIGESTION )
మజ్జిగ
ఉప్పు
పై వాటిని కలిపి సేవించాలి
9 . బలం కలగడానికి ( FOR STRENGTH )
పెరుగు
బెల్లం
పై వాటిని కలిపి రోజు ఉదయమే సేవిస్తుండాలి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి