1 .ఎండ వేడికి కలిగే నీరసం తగ్గుటకు ( FOR TIREDNESS DUE TO SUMMER HEAT )
జొన్నల పిండి
చక్కెర
నీరు
జొన్నలను తడిపి వేయిస్తే పేలాలు గా తయారవుతాయి.పేలాలను విసిరి మెత్తని పిండిగా తయారు చేసి , అందులో తగినంత చక్కెర, నీళ్ళు కలిపి జావ మాదిరిగా చేసి తింటుండాలి. జొన్నలను తడిపి వేయిస్తే పేలాలుగా తయారవుతాయి పేలాలను విసిరి మెత్తని పిండిగా తయారుచేసి అందులో తగినంత చక్కెర నీళ్లు కలిపి జావ మాదిరిగా చేసి తింటుండాలి.
ఉపయోగాలు - అతి వేడి తగ్గడమే కాకుండా , వివిధ వ్యాధులనుండి కోలుకునే పిల్లలకు , వృద్ధులకు ఇది మంచి ఔషధంగా పనిచేస్తుంది.
2 . మధుమేహం లో ఆహారం( FOOD FOR DIABETIC PATIENTS )
పచ్చ జొన్నల రవ్వ
రవ్వతో చేసిన అన్నాన్ని తింటుండాలి.
ఉపయోగాలు - వ్యాధి నియంత్రణలో ఉంటుంది.
3 . దేహ దారుఢ్యం కోసం ( FOR STRONG BODY )
జొన్న రొట్టెలు
రొట్టెలను క్రమం తప్పకుండా తింటుండాలి.
ఉపయోగాలు - శరీరం లో కొవ్వు చేరడం తగ్గి , శరీరం గట్టిపడుతుంది.
4 . శరీరం లో వేడి తగ్గడానికి ( TO REDUCE HEAT IN THE BODY )
నీరు
ఉడికించిన బియ్యం
జొన్న పిండి
ఉప్పు
ఒక గిన్నెలో నీటిని మరిగించి , అందులో ఉడికించిన బియ్యాన్ని, జొన్న పిండిని, ఉప్పునూ ,ముద్దగా అయ్యేవరకు కలుపుతూ , ఆ తర్వాత గోరువెచ్చని ముద్దలుగా చేసుకుని లేదా విడిగానైనా తింటుండాలి
ఉపయోగాలు - అతి వేడి తగ్గిపోతుంది.
AN EXCELLENT COLLECTION OF AYURVEDIC RECIPES OF EMINENT INDIAN AYURVEDIC PRACTITIONERS LIKE BABA RAMDEV , ELCHURI , CHIRUMAMILLA MURALIMANOHAR ,PEDDI RAMADEVI ETC FOR VARIOUS HEALTH PROBLEMS.EXPLAINED IN TELUGU .
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Featured post
గుండె రోగులకు.. నారాయణ హృదయాలయ సలహాలు
రోగుల సందేహాలు నారాయణ హృదయాలయ జవాబు డాక్టర్ దేవి శెట్టి గారు పది రూపాయలకే గుండె జబ్బులకు చికిత్సను అందిస్తూ విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం...
-
తెలుగు - తుమ్మ చెట్టు english - indian gum arabic tree హిందీ - బాబుల్ సంస్కృతం లో- బార్బరా మిత్రులారా తుమ్మ చెట్టుతో తయారుచేసిన నాగళ్...
-
telugu - bodatharam,bodasaram latin - spheranthus indicus hindi - mundee ,gorakhmundee sanskrit - mundee ,shravanee 1. NOTI DURGAN...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి